హెల్త్ టిప్స్

మ‌హిళ‌లు మూత్రాశ‌య ఇన్ఫెక్ష‌న్ల‌ను త‌గ్గించుకోవాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మహిళలు అనేక సమస్యలని ఎదుర్కొంటారు&period; ఆహారంలో మార్పులు చేస్తే ఆరోగ్యంగా కూడా బాగుంటుంది&period; అయితే మహిళలు à°¤‌à°®‌ ఆరోగ్యం మెరుగు పడాలంటే వారి డైట్ లో వీటిని చేర్చండి&period; అప్పుడు మీరు మరెంత ఆరోగ్యంగా ఉండవచ్చు&period; ఇక వివరాల లోకి వెళితే… మహిళల్లో తరచూ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది&period; ఈ సమస్య నుండి బయట పడాలంటే… క్రాన్ బెర్రీస్ ఎంతగానో ఉపయోగపడతాయి&period; దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు&comma; యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలానే ఓట్స్ కూడా తెలుసుకోండి&period; వీటి వల్ల గుండెతో పాటు జీర్ణ క్రియను ఇవి మెరుగు పరుస్తాయి&period; ఓట్స్ ని తీసుకుంటే… బరువు అదుపులో ఉంటుంది&period; ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ వల్ల కలిగే భావోద్వేగాలను కూడా ఇవి నియంత్రిస్తాయి&period; ప్రతీ రోజు కొన్ని అవిసె గింజలు తీసుకోండి&period; అవిసె గింజలు గుండెకు ఎంతో మంచిది&period; అలానే ఇది తింటే మల బద్దకం సమస్య నుంచి బయట పడొచ్చు&period; వీటిలో వాపును&comma; నొప్పిని తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77331 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;uti-in-women&period;jpg" alt&equals;"women who have uti take these foods " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాలకూర కూడా మీ డైట్ లో చేర్చండి&period; దీని వల్ల మహిళలకు ఎంతో అవసరం అని చెబుతున్నారు నిపుణులు&period; మెగ్నీషియం కలిగిన పాలకూరని తినడం వల్ల మహిళల పీఎమ్ఎస్ లక్షణాలను అడ్డుకుంటుందని&period; పాలకూర ఎముకల పటుత్వానికి&comma; ఆస్తమా రాకుండా ఉండేందుకు&comma; రక్తపోటు నియంత్రించేందుకు కూడా సహాయ పడుతుంది&period; బ్రెస్ట్ క్యాన్సర్&comma; గుండె జబ్బులు రాకుండా ఉండడానికి టొమాటోని తీసుకోండి&period; టొమాటో కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది&period; ఎముకల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts