హెల్త్ టిప్స్

యాల‌కుల‌తో అధిక బ‌రువు ఎలా త‌గ్గ‌వ‌చ్చంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">భార‌తీయులు ఎంతో పురాత‌à°¨ కాలం నుంచి యాల‌కుల‌ను à°¤‌à°® వంటి దినుసుగా ఉప‌యోగిస్తున్నారు&period; వీటిని చాలా మంది నిత్యం వంట‌ల్లో వేస్తుంటారు&period; కొంద‌రు యాల‌కుల‌ను నేరుగా అలాగే వంట‌ల్లో వేస్తే&period;&period; కొంద‌రు వాటిని పొడి వేస్తారు&period; అలాగే కొంద‌రు వీటిని స్వీట్ల‌లోనూ వేస్తుంటారు&period; దీంతో ఆయా వంట‌కాల‌కు చ‌క్క‌ని వాస‌à°¨‌&comma; రుచి à°µ‌స్తాయి&period; అయితే ఆయుర్వేదం చెబుతున్న ప్ర‌కారం యాల‌కులు à°®‌à°¨‌కు అనేక à°°‌కాల ఆరోగ్యక‌à°° ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి&period; వాటిల్లో అధిక à°¬‌రువును à°¤‌గ్గించుకోవ‌డం కూడా ఒక‌టి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాల‌కుల్లో ఉండే ఔష‌à°§ గుణాలు à°¶‌రీర మెట‌బాలిజంను పెంచుతాయి&period; దీంతో క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చ‌వుతాయి&period; కొవ్వు క‌రుగుతుంది&period; జీర్ణ à°¶‌క్తి మెరుగు à°ª‌డుతుంది&period; à°¶‌రీరంలో అధికంగా ఉన్న నీరు à°¬‌à°¯‌ట‌కు వెళ్లిపోతుంది&period; కొలెస్ట్రాల్ స్థాయిలు à°¤‌గ్గుతాయి&period; హైబీపీ à°¤‌గ్గుతుంది&period; à°®‌à°°à°¿ ఇందుకు యాల‌కుల‌ను నిత్యం ఎలా వాడాలంటే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; యాల‌కులతో à°¤‌యారు చేసే టీని నిత్యం 3 పూట‌లా తాగడం à°µ‌ల్ల à°¶‌రీరంలో అధికంగా చేరే ఆమం à°¤‌గ్గిపోతుంది&period; అలాగే à°¶‌రీరంలోని వ్య‌ర్థాలు à°¬‌à°¯‌ట‌కు వెళ్లిపోతాయి&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; యాల‌కుల పొడిని నిత్యం తీసుకోవ‌డం à°µ‌ల్ల పొట్ట à°¦‌గ్గ‌à°° కొవ్వు చేరకుండా ఉంటుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన à°ª‌రిశోధ‌à°¨‌ల్లో వెల్ల‌డైంది&period; సాధార‌ణంగా ఈ కొవ్వు à°µ‌ల్ల à°¡‌యాబెటిస్‌&comma; గుండె జ‌బ్బులు à°µ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది&period; అయితే యాల‌కుల పొడిని నిత్యం తీసుకుంటే ఆ కొవ్వు పేరుకుపోదు&period; దీంతో à°¬‌రువు నియంత్ర‌à°£‌లో ఉంటుంది&period; అలాగే ఆయా అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66303 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;cardamom&period;jpg" alt&equals;"you can reduce weight with cardamom know how " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; యాల‌కుల పొడి à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన డై యురెటిక్‌గా à°ª‌నిచేస్తుంది&period; అంటే&period;&period; ఈ పొడిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో అద‌నంగా ఉండే నీరు à°¬‌à°¯‌ట‌కు వెళ్లిపోతుంది&period; దీంతో à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; ఈ పొడిని తీసుకుంటే à°¶‌రీరంలో ఉండే అద‌à°¨‌పు నీరు మూత్రం ద్వారా à°¬‌à°¯‌ట‌కు వెళ్లిపోతుంది&period; ఈ క్ర‌మంలో à°¬‌రువు à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ అధికంగా పేరుకుపోతే à°¡‌యాబెటిస్‌&comma; గుండె జ‌బ్బులు à°µ‌స్తాయి&period; అయితే నిత్యం యాల‌కుల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు à°¤‌గ్గుతాయ‌ని సైంటిస్టుల à°ª‌రిశోధ‌à°¨‌లో వెల్ల‌డైంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; జీర్ణ‌à°¶‌క్తి à°¤‌క్కువ‌గా ఉండేవారిలో ఆహారం à°¸‌రిగ్గా జీర్ణం కాక అది కొవ్వుగా మారే అవ‌కాశం ఉంటుంది&period; క‌నుక జీర్ణ‌à°¶‌క్తిని పెంచ‌డం ద్వారా ఆహారం అలా కొవ్వుగా మార‌కుండా చూసుకోవ‌చ్చు&period; దీనికి గాను యాల‌కులు à°¸‌హాయం చేస్తాయి&period; నిత్యం వాటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల జీర్ణ‌à°¶‌క్తి పెరుగుతుంది&period; అధిక‌à°¬‌రువు పెర‌గ‌కుండా ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాల‌కుల పొడిని నిత్యం టీ&comma; కాఫీల్లో లేదా తినే ఆహారంలో తీసుకుంటే à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts