చిట్కాలు

మ‌ల‌బ‌ద్దకాన్ని త‌గ్గించే 5 అద్భుత‌మైన ఇంటి చిట్కాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా à°®‌à°¨‌లో అధిక‌శాతం మందికి à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య ఉంటుంది&period; బాత్‌రూంల‌లో గంట‌à°² à°¤‌à°°‌à°¬‌à°¡à°¿ కూర్చుని సుఖ విరేచ‌నం కాక అవ‌స్థ‌లు à°ª‌డుతుంటారు&period; దీంతో రోజంతా ఇబ్బందిగా అనిపిస్తుంది&period; అయితే ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి&period; అయిన‌ప్ప‌టికీ కింద తెలిపిన à°ª‌లు ఇంటి చిట్కాలు పాటిస్తే&period;&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య నుంచి త్వ‌à°°‌గా à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; రోజూ సుఖ విరేచ‌నం అవుతుంది&period; à°®‌à°°à°¿ ఆ చిట్కాలు ఏమిటంటే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలివ్ ఆయిల్<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలివ్ ఆయిల్‌లో à°®‌à°¨ à°¶‌రీరానికి ఉప‌యోగ‌à°ª‌డే ఆరోగ్య‌క‌à°°‌మైన కొవ్వులు ఉంటాయి&period; ఇవి à°®‌లబ‌ద్ద‌కం నుంచి à°®‌à°¨‌కు ఉప‌à°¶‌à°®‌నాన్ని క‌లిగిస్తాయి&period; జీర్ణ క్రియ à°¸‌రిగ్గా జ‌రిగేలా చూస్తాయి&period; దీంతో పెద్ద‌పేగులోని à°®‌లం సుల‌భంగా ముందుకు క‌దులుతుంది&period; నిత్యం ఆలివ్ ఆయిల్‌ను తీసుకోవడం à°µ‌ల్ల à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; రోజూ రాత్రి నిద్రించ‌డానికి ముందు ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్‌ను సేవిస్తే&period;&period; à°®‌రుస‌టి రోజు సుఖ విరేచ‌నం అవుతుంది&period; à°®‌లబ‌ద్ద‌కం à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిమ్మ‌à°°‌సం<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిమ్మ‌à°°‌సంలో ఉండే సిట్రిక్ యాసిడ్ జీర్ణ‌వ్య‌వస్థ‌పై ప్ర‌భావం చూపుతుంది&period; దీంతో à°¶‌రీరంలో ఉండే విష‌&comma; వ్య‌ర్థ à°ª‌దార్థాలు à°¬‌à°¯‌ట‌కు వెళ్లిపోతాయి&period; పెద్ద పేగుల్లో చిక్కుకుని ఉండే వ్య‌ర్థాలు à°¬‌à°¯‌టకు వెళ్లిపోతాయి&period; నిత్యం గోరు వెచ్చ‌ని నీటిలో నిమ్మ‌à°°‌సం క‌లుపుకుని ఉద‌యాన్నే తాగడం à°µ‌ల్ల à°¶‌రీరం శుభ్ర‌à°®‌వుతుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66299 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;constipation-1&period;jpg" alt&equals;"5 wonderful home remedies to reduce constipation " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాఫీ<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాఫీలో ఎక్కువ‌గా ఉండే కెఫీన్ జీర్ణ‌వ్య‌à°µ‌స్థ‌పై ప్ర‌భావం చూపుతుంది&period; నిత్యం 2 క‌ప్పుల కాఫీ తాగ‌డం à°µ‌ల్ల à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అయితే 2 క‌ప్పులకు మించి కాఫీ తాగితే à°¶‌రీరంపై నెగెటివ్ ప్ర‌భావం à°ª‌డుతుంది&period; దాంతో à°¸‌à°®‌స్య à°¤‌గ్గ‌క‌పోగా&period;&period; à°®‌రింత పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది&period; క‌నుక నిత్యం మితంగా కాఫీని తాగితే మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బేకింగ్ సోడా<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య‌కు బేకింగ్ సోడా కూడా చ‌క్క‌గా à°ª‌నిచేస్తుంది&period; ఇది జీర్ణాశ‌యంలో ఉండే ఒత్తిడిని à°¤‌గ్గిస్తుంది&period; à°®‌లం ముందుకు క‌దిలేలా చేస్తుంది&period; దీంతో à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫైబ‌ర్<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం à°®‌నం తినే ఆహారంలో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండేలా చూసుకోవాలి&period; నిత్యం 20 నుంచి 35 గ్రాముల à°µ‌à°°‌కు ఫైబ‌ర్ à°®‌à°¨‌కు అందేలా చూసుకుంటే à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య అస్స‌లు రాదు&period; ఫైబ‌ర్ జీర్ణాశ‌యం&comma; పేగుల్లో ఆహార క‌à°¦‌లిక‌à°²‌ను నియంత్రిస్తుంది&period; దీంతో à°®‌లం చురుగ్గా ముందుకు క‌దులుతుంది&period; à°«‌లితంగా à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య ఏర్ప‌à°¡‌కుండా ఉంటుంది&period; నిత్యం బీన్స్‌&comma; తృణ ధాన్యాలు&comma; ఓట్ మీల్‌&comma; బాదంప‌ప్పు&comma; బార్లీ&comma; కూర‌గాయ‌లు&comma; ఆకుకూర‌లు&comma; పండ్లను తిన‌డం à°µ‌ల్ల ఫైబ‌ర్ పుష్క‌లంగా à°²‌భిస్తుంది&period; దీంతో à°®‌à°²‌à°¬‌ద్ద‌కం నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts