హెల్త్ టిప్స్

ఈ ఉప‌యోగాలు తెలిస్తే ఉల్లిపాయ పొట్టును మీరు ఇక పారేయ‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లిపాయ‌à°²‌ను నిత్యం à°®‌నం వంట‌ల్లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తామ‌నే సంగ‌తి తెలిసిందే&period; ఉల్లిపాయ‌à°² à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎన్నో à°°‌కాల ఆరోగ్య‌క‌à°° ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; à°®‌à°¨ à°¶‌రీరానికి కావల్సిన కీల‌క పోష‌కాలు ఉల్లిపాయ‌ల్లో à°²‌భిస్తాయి&period; అయితే మీకు తెలుసా&period;&period;&quest; కేవ‌లం ఉల్లిపాయ‌లే కాదు&comma; వాటిపై ఉండే పొట్టు కూడా à°®‌à°¨‌కు ఉప‌యోగ‌క‌à°°‌మే&period; చాలా మంది ఉల్లిపాయ‌à°²‌ను పొట్టు తీసి వాడుకుంటారు&period; అయితే ఆ పొట్టు à°µ‌ల్ల కూడా à°®‌à°¨‌కు ఎన్నో ఉప‌యోగాలు ఉంటాయి&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period; ఉల్లిపాయ పొట్టును రాత్రంతా నీటిలో నాన‌బెట్టాలి&period; ఉద‌యాన్నే పొట్టు తీసేస్తే ఆ నీటిని ఉప‌యోగించుకోవ‌చ్చు&period; దాన్ని రాసుకుంటే నొప్పులు&comma; వాపులు à°¤‌గ్గుతాయి&period; చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని అందులో ఉల్లిపాయ పొట్టును వేయాలి&period; అనంత‌రం ఆ పాత్ర‌ను కిటికీలు లేదా గుమ్మం à°µ‌ద్ద పెడితే ఇంట్లోకి దోమ‌లు&comma; ఈగ‌లు రావు&period; ఉల్లిపాయ పొట్టు నుంచి వచ్చే వాస‌à°¨ వాటికి à°¨‌చ్చ‌దు&period; అందుకే అవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి&period; à°¤‌à°²‌స్నానం చేసేట‌ప్పుడు జుట్టును నీటితో క‌డిగి షాంపూ పెట్ట‌క‌ముందే ఉల్లిపాయ పొట్టుతో బాగా à°®‌ర్ద‌నా చేయాలి&period; దీంతో వెంట్రుక‌లు రాల‌డం à°¤‌గ్గుతుంది&period; జుట్టు దృఢంగా పెరుగుతుంది&period; చుండ్రు&comma; ఇత‌à°° à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; ఉల్లిపాయ పొట్టుతో సూప్ చేసుకుని తాగుతుంటే à°¶‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోతుంది&period; మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది&period; à°¤‌ద్వారా అధిక à°¬‌రువు à°¤‌గ్గ‌à°¡‌మే కాదు&comma; గుండె à°¸‌à°®‌స్య‌లు కూడా రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84599 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;onion-peel&period;jpg" alt&equals;"you will not throw away onion peel if you know these benefits " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైన చెప్పిన విధంగా ఉల్లిపాయ పొట్టుతో సూప్ చేసుకుని తాగితే దాంతో à°¶‌రీరంలో ఉన్న ఇన్‌ఫెక్ష‌న్లు à°¨‌à°¯‌à°®‌వుతాయి&period; ఎందుకంటే ఆ సూప్ యాంటీ à°¬‌యోటిక్‌&comma; యాంటీ ఫంగ‌ల్ ఏజెంట్‌గా à°ª‌నిచేస్తుంది&period; అందుకే ఇన్‌ఫెక్ష‌న్లు à°¤‌గ్గుతాయి&period; ఉల్లిపాయ పొట్టుకు చెందిన సూప్ లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉంటాయి&period; దీనికి తోడు అందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువే&period; క్వ‌ర్సెటిన్ అని పిల‌à°µ‌à°¬‌డే ఓ à°°‌క‌మైన యాంటీ ఆక్సిడెంట్ ఇందులో ఉంటుంది&period; అందుక‌ని ఆ సూప్ తాగితే పలు à°°‌కాల క్యాన్స‌ర్లు రాకుండా ఉంటాయి&period; క్యాన్స‌ర్ క‌à°£‌తుల వృద్ధిని à°¤‌గ్గించే గుణం ఉల్లిపాయ పొట్టు సూప్‌లో ఉంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts