ఆరోగ్యం

ఆరోగ్యంగా ఉండేందుకు ప‌ళ్ల ర‌సం లేదా పండ్లు.. రెండింటిలో ఏవి తీసుకుంటే మంచిది ?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా వ్యాయామం చేసిన తర్వాత ఎవ‌రైనా à°¸‌రే అలసిపోతారు&period; అటువంటి పరిస్థితిలో వారు శక్తిని పొందేందుకు à°ª‌ళ్ల రసం తాగడానికి ఇష్టపడతారు&period; à°ª‌ళ్ల‌ రసం తాగడం వల్ల శక్తి à°²‌భిస్తుంది&period; తాజాద‌నం అందుతుంది&period; దీంతో చాలా మంది à°ª‌ళ్ల à°°‌సాల‌ను చాలా ఆరోగ్యకరమైనవిగా&comma; ప్రయోజనకరమైనవిగా భావిస్తారు&period; à°ª‌ళ్ల రసం&comma; పండ్ల‌లో నిజానికి ఏవి తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4309 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;fruits-vs-fruit-juices&period;jpg" alt&equals;"fruits or fruit juices which one is better for health " width&equals;"750" height&equals;"428" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; పండ్ల రసాలలో చక్కెర&comma; కేలరీలు ఉంటాయి&period; ఇవి బరువును పెంచుతాయి&period; కాబట్టి అధిక à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారికి à°ª‌ళ్ల à°°‌సం à°ª‌నికిరాదు&period; అందుకు à°¬‌దులుగా వారు కూర‌గాయ‌à°² జ్యూస్‌ను తాగాలి&period; à°¬‌రువు పెరాగ‌à°²‌నుకునే వారు à°ª‌ళ్ల à°°‌సాల‌ను తాగాలి&period; à°ª‌ళ్ల à°°‌సాల‌ను తాగ‌డం à°µ‌ల్ల వాటితో క్యాలరీలు అధికంగా à°µ‌స్తాయి&period; దీంతో à°¬‌రువు పెరుగుతారు&period; క‌నుక à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు à°ª‌ళ్ల à°°‌సాల‌కు à°¬‌దులుగా కూర‌గాయ‌à°² à°°‌సాల‌ను తాగితే మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; à°ª‌ళ్ల à°°‌సాల‌లో ఫైబ‌ర్ à°¤‌క్కువ‌గా ఉంటుంది&period; పండ్లతో పోలిస్తే à°°‌సాల్లో ఫైబ‌ర్ శాతం à°¤‌గ్గుతుంది&period; అందువ‌ల్ల à°°‌సాలు జీర్ణ వ్య‌à°µ‌స్థ‌కు పెద్ద‌గా à°ª‌నికిరావు&period; జీర్ణ‌వ్య‌à°µ‌స్థ ఆరోగ్యంగా ఉండాలంటే ఫైబ‌ర్ కావాలి&period; అందుకు గాను పండ్ల‌నే తినాలి&comma; కానీ à°ª‌ళ్ల à°°‌సాల‌ను తాగ‌రాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; à°ª‌ళ్ల à°°‌సాల‌ను తాగ‌డం à°µ‌ల్ల కొన్ని à°°‌కాల మెడిసిన్ల‌పై నేరుగా ప్ర‌భావం à°ª‌డుతుంది&period; క‌నుక మీకు రెగ్యుల‌ర్‌గా à°ª‌ళ్ల à°°‌సాల‌ను తాగే అల‌వాటు ఉంటే&comma; మీరు ఏవైనా మందుల‌ను వాడుతుంటే దుష్ప్ర‌భావాలు క‌లిగే అవ‌కాశం ఉంది&period; క‌నుక à°ª‌ళ్ల à°°‌సాల‌ను తాగ‌రాదు&period; ఈ విష‌యంలో అవ‌à°¸‌రం అయితే వైద్యుల à°¸‌à°²‌హా తీసుకోవ‌డం మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; పళ్ల à°°‌సాల్లో ఫైబ‌ర్ à°¤‌క్కువగా&comma; చ‌క్కెర‌లు ఎక్కువ‌గా ఉంటాయి క‌నుక టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి&period; 2019లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం&comma; పండ్ల రసం తాగేవారు లేదా తీపి పానీయాలు తీసుకునేవారు టైప్ 2 డయాబెటిస్ బారిన à°ª‌డే అవ‌కాశాలు 16 శాతం ఎక్కువ‌గా ఉంటాయ‌ని వెల్ల‌డైంది&period; అందువ‌ల్ల à°ª‌ళ్ల à°°‌సాల‌ను తాగ‌రాదు&period; మీకు టైప్ 2 డయాబెటిస్ ఉంటే రసం తాగడానికి బదులుగా పండ్ల‌ను తినడానికి ప్రయత్నించండి&period; ఎందుకంటే పండ్లలో ఉండే ఫైబర్ మీ శరీరంపై ఎటువంటి దుష్ప్రభావాలను కలిగించదు&period; అంతేకాకుండా ఆ ఫైబ‌ర్ షుగ‌ర్ లెవ‌ల్స్ ను à°¤‌గ్గించేందుకు à°¸‌హాయ à°ª‌డుతుంది&period; క‌నుక టైప్ 2 డయాబెటిస్ ఉన్న‌వారు à°ª‌ళ్ల à°°‌సాల‌కు à°¬‌దులుగా పండ్ల‌ను తీసుకుంటే మంచిది&period; మేలు జ‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; పండ్లు&comma; కూర‌గాయ‌ల్లో పొటాషియం అధికంగా ఉంటుంది&period; ఇది బీపీని à°¤‌గ్గిస్తుంది&period; అందుక‌నే తాజా పండ్లు&comma; కూర‌గాయ‌à°²‌ను తినాల‌ని వైద్యులు చెబుతుంటారు&period; అయితే à°ª‌ళ్ల à°°‌సాల్లో పొటాషియం పండ్ల క‌న్నా ఎక్కువ‌గా ఉంటుంది&period; అంత ఎక్కువ మొత్తంలో పొటాషియం à°®‌à°¨ à°¶‌రీరానికి మంచిది కాదు&period; క‌నుక à°ª‌ళ్ల à°°‌సాల‌ను తాగ‌కూడ‌దు&period; లేదంటే కిడ్నీల‌పై భారం పెరుగుతుంది&period; కిడ్నీ à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి&period; కాబ‌ట్టి ఎటు చూసినా à°ª‌ళ్ల à°°‌సాలు మంచివి కావ‌ని తెలుస్తుంది&period; క‌నుక నేరుగా పండ్ల‌నే తింటే మంచిది&period; అయితే జిమ్ చేసేవారు&comma; à°¬‌రువు పెర‌గ‌à°¦‌లుచుకున్న వారు&comma; à°¶‌క్తి ఎక్కువ‌గా కావ‌ల్సిన వారు à°ª‌ళ్ల à°°‌సాల‌ను తాగ‌à°µ‌చ్చు&period; మిగిలిన వారు à°ª‌ళ్ల à°°‌సాల‌ను కాకుండా పండ్ల‌ను తీసుకుంటే మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts