ఆరోగ్యం

వారానికి ఒక‌సారి నువ్వుల నూనెతో శ‌రీరాన్ని మసాజ్ చేసుకోవాలి.. ఎందుకో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">నువ్వుల నూనె à°®‌à°¨‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది&period; ఈ నూనెతో అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చు&period; దీంతో à°®‌à°¨ పెద్ద‌లు వారం వారం à°¶‌రీరాన్ని à°®‌ర్ద‌నా చేసుకుని స్నానం చేసేవారు&period; అయితే ఈ à°ª‌ద్ధ‌తిని ఇప్పుడు పాటించ‌డం లేదు&period; కానీ నువ్వుల నూనెతో వారానికి ఒక‌సారి అయినా à°¸‌రే à°¶‌రీరాన్ని బాగా à°®‌ర్ద‌నా చేసుకుని స్నానం చేయాలి&period; దీంతో అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4312 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;sesame-oil&period;jpg" alt&equals;"massage you body with sesame oil weekly once know the reason " width&equals;"750" height&equals;"488" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; నువ్వుల నూనెతో à°®‌ర్ద‌నా చేయ‌డం à°µ‌ల్ల కండ‌రాలు రిలాక్స్ అవుతాయి&period; కండ‌రాల నొప్పులు à°¤‌గ్గుతాయి&period; కండ‌రాలు à°®‌à°°‌మ్మ‌త్తుల‌కు గుర‌వుతాయి&period; దీంతో కండ‌రాలు ఆరోగ్యంగా ఉంటాయి&period; దృఢంగా మారుతాయి&period; à°¶‌క్తిని అందిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; ప్ర‌స్తుతం నిత్య జీవితంలో చాలా మందిని ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨ బాధిస్తున్నాయి&period; క‌నుక అలాంటి వారు వారంలో ఒకసారి నువ్వుల నూనెతో à°®‌సాజ్ చేసుకుంటే ఆయా à°¸‌à°®‌స్యల నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; మాన‌సికంగా ఆరోగ్యంగా ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; హైబీపీ à°¸‌à°®‌స్య ఉన్న‌వారు నువ్వుల నూనెతో à°®‌ర్ద‌నా చేసుకోవ‌డం ఎంతో మేలు చేస్తుంది&period; దీంతో బీపీ à°¤‌గ్గుతుంది&period; à°°‌క్త à°¸‌à°°à°«‌à°°à°¾ మెరుగు à°ª‌డుతుంది&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; వారానికి ఒక‌సారి à°®‌సాజ్ చేసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీర à°°‌క్త ప్ర‌à°¸‌à°°‌à°£ వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; à°¶‌రీరంలోని భాగాల‌కు à°°‌క్తం సుల‌భంగా అందుతుంది&period; దీంతో ఆ భాగాల‌కు పోష‌కాలు&comma; ఆక్సిజ‌న్ కూడా à°²‌భిస్తాయి&period; దీని à°µ‌ల్ల ఆరోగ్యంగా ఉండ‌వచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; నువ్వుల నూనెతో à°®‌సాజ్ చేయ‌డం à°µ‌ల్ల రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ à°¬‌లంగా మారుతుంది&period; జీవ‌క్రియ‌లు మెరుగు à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; à°®‌సాజ్ చేయ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఉండే వ్య‌ర్థాలు సుల‌భంగా à°¬‌à°¯‌ట‌కు పోతాయి&period; అన్ని విధ‌లుగా ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts