ఆరోగ్యం

కిచెన్‌లో ప్లాస్టిక్ వ‌స్తువుల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారా ? ఈ విష‌యాలు తెలిస్తే అలా చేయ‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్లాస్టిక్ అనేది ప్ర‌తి చోటా ఉంటుంది&period; నిత్యం à°®‌నం వాడే అనేక à°°‌కాల à°µ‌స్తువులు ప్లాస్టిక్‌తో à°¤‌యారు చేసిన‌వే&period; కిచెన్‌లో అనేక à°µ‌స్తువులను à°®‌నం ప్లాస్టిక్‌తో à°¤‌యారు చేసిన‌వే ఎక్కువగా వాడుతుంటాం&period; అయితే ప్లాస్టిక్ నిజానికి à°®‌à°¨‌కు మంచిది కాదు&period; à°®‌à°¨ à°¶‌రీరానికి ప్లాస్టిక్ హాని క‌à°²‌గ‌జేస్తుంది&period; ప్లాస్టిక్‌లో అనేక చిన్న చిన్న సూక్ష్మ క‌ణాలు ఉంటాయి&period; అవి విష à°ª‌దార్థాలు&period; à°®‌à°¨ ఆరోగ్యానికి అవి హాని క‌à°²‌గ‌జేస్తాయి&period; అందువ‌ల్ల ప్లాస్టిక్ à°µ‌స్తువుల‌ను ఎక్కువ‌గా వాడేవారు క‌చ్చితంగా ఈ విష‌యాల‌ను తెలుసుకోవాలి&period; అవేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4335 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;glass-utensils&period;jpg" alt&equals;"this is why you should use glass utensils " width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; కిచెన్ à°µ‌స్తువులైన ప్లాస్టిక్ బాటిల్స్&comma; టిఫిన్ బాక్సులు&comma; కంటెయిన‌ర్లు అనేక à°°‌కాల à°°‌సాయ‌à°¨ à°¸‌మ్మేళ‌నాల‌ను క‌లిగి ఉంటాయి&period; వాటిని పాలీ కార్బ‌నేట్ ప్లాస్టిక్స్ అంటారు&period; వాటిల్లో à°¬‌యో యాక్టివ్ కెమిక‌ల్స్ అయిన బిస్‌ఫినాల్ ఎ &lpar;బీపీఏ&rpar;&comma; ఫ్తాలేట్స్ ఉంటాయి&period; బీపీఏ గుండె జ‌బ్బులు&comma; టైప్ 2 డయాబెటిస్ వంటి వ్యాధుల‌కు కార‌à°£‌à°®‌వుతుంది&period; బీపీఏ ఉన్న ప్లాస్టిక్ à°µ‌స్తువుల్లో à°®‌నం ఆహారాల‌ను ఉంచితే బీపీఏ ఆహారంలోకి చేరుతుంది&period; ఈ క్ర‌మంలో à°®‌నం ఆ ఆహారాన్నితింటే అప్పుడు బీపీఏ à°®‌à°¨ à°¶‌రీరంలోకి చేరుతుంది&period; అది నేరుగా రక్తంలో క‌లుస్తుంది&period; దీంతో సంతాన à°¸‌à°®‌స్య‌లు&comma; మెట‌బాలిజం à°¤‌గ్గుద‌à°²‌&comma; ఎండోక్రైన్ వ్య‌à°µ‌స్థ‌పై ప్ర‌భావం&comma; మెద‌డు à°ª‌నితీరు à°¤‌గ్గుద‌à°²‌&comma; క్యాన్స‌ర్ వంటి వ్యాధులు à°µ‌స్తాయి&period; అలాగే హార్మోన్ల à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; క‌నుక ప్లాస్టిక్ à°µ‌స్తువుల‌ను ఉప‌యోగించ‌రాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; ప్లాస్టిక్‌కు à°¬‌దులుగా గ్లాస్‌తో à°¤‌యారు చేసిన à°µ‌స్తువుల‌ను ఆహార à°ª‌దార్థాల‌ను నిల్వ చేసేందుకు వాడాలి&period; ఆహారాల‌ను నిల్వ చేసేందుకు&comma; వంట‌కు&comma; à°®‌ళ్లీ వేడి చేయ‌డానికి&comma; ఫ్రిజ్‌లో పెట్టేందుకు&comma; మైక్రోవేవ్ ఓవెన్‌à°²‌లో పెట్టేందుకు గ్లాస్ పాత్ర‌లు ఎంతో అనుకూలంగా ఉంటాయి&period; గ్లాస్ పాత్ర‌à°²‌ను 100 శాతం బోరోసిలికేట్ గ్లాస్‌తో à°¤‌యారు చేస్తారు&period; అందువ‌ల్ల ఆహార à°ª‌దార్థాల‌పై ఎలాంటి ప్ర‌భావం ఉండ‌దు&period; ఆ పాత్ర‌ల్లో ఆహారాల‌ను ఎలాంటి à°­‌యం లేకుండా నిర‌భ్యంత‌రంగా నిల్వ ఉంచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; గ్లాస్ à°®‌ట్టిలో క‌లిసేందుకు కొంత కాల‌మే à°ª‌డుతుంది&period; అందువ‌ల్ల గ్లాస్ à°ª‌ర్యావ‌à°°‌ణానికి హాని చేయ‌దు&period; కానీ ప్లాస్టిక్ à°®‌ట్టిలో క‌లిసేందుకు అనేక వంద‌à°² ఏళ్లు à°ª‌డుతుంది&period; క‌నుక ప్లాస్టిక్ à°ª‌ర్యావ‌à°°‌ణానికి హాని చేస్తుంది&period; ప్లాస్టిక్ à°®‌ట్టిలో క‌లిసినా ఆ à°®‌ట్టి విష తుల్యం అవుతుంది&period; దీంతో అది గాలి కాలుష్యంపై ప్రభావం చూపిస్తుంది&period; పంట‌లు à°¸‌రిగ్గా పండ‌వు&period; à°®‌ట్టిలోని సారం à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; ప్లాస్టిక్ క‌న్నా గ్లాస్ పాత్ర‌à°²‌ను శుభ్రం చేయ‌డం చాలా తేలిక‌&period; à°¤‌క్కువ ఖ‌ర్చుతో కూడుకున్న à°ª‌ని&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; గ్లాస్ జార్‌లు&comma; కంటెయిన‌ర్లు&comma; ఇత‌à°° పాత్ర‌లు చూసేందుకు ఆక‌ర్ష‌ణీయంగా కూడా ఉంటాయి&period; క‌నుక ప్లాస్టిక్‌కు à°¬‌దులుగా గ్లాస్ పాత్ర‌à°²‌ను వాడ‌డం మొద‌లు పెట్టండి&period; ఆరోగ్యంగా ఉండండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts