Coriander Seeds Water : ధ‌నియాలు చేసే మేలు అంతా ఇంతా కాదు.. వీటి క‌షాయాన్ని రోజూ తాగాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Coriander Seeds Water &colon; ప్ర‌తి ఒక్క‌à°°à°¿ వంటింట్లో à°¸‌ర్వ సాధార‌ణంగా ఉండే వాటిల్లో à°§‌నియాలు కూడా ఒక‌టి&period; à°§‌నియాల పొడిని&comma; à°§‌నియాల‌ను à°®‌నం à°¤‌à°°‌చూ వంటల‌ à°¤‌యారీలో ఉప‌యోగిస్తూ ఉంటాం&period; వంట‌ల్లో à°§‌నియాల పొడిని ఉప‌యోగించ‌డం వల్ల వంట‌à°² రుచి పెర‌గడ‌మే కాకుండా à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; à°®‌నం వంట‌ల్లో ఉప‌యోగించే కొత్తిమీర నుంచే à°®‌à°¨‌కు à°§‌నియాలు à°µ‌స్తాయి&period; వంట‌ల్లో కొత్తిమీర‌ను ఉప‌యోగించినా కూడా à°®‌à°¨‌కు మేలు క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°§‌నియాలు కూడా ఔష‌à°§ గుణాల‌ను క‌లిగి ఉంటాయని వీటిని ఉప‌యోగించి à°®‌నం అనేక à°°‌కాల వ్యాధుల‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period; à°®‌à°¨ à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుకోవ‌డానికి à°¤‌యారు చేసే క‌షాయాల‌లో కూడా à°§‌నియాల‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం&period; à°§‌నియాల à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే ఆరోగ్యక‌à°°‌మైన‌ ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; à°§‌నియాల‌ను దంచి నీటిలో వేసి à°®‌రిగించి à°µ‌à°¡‌క‌ట్టి క‌షాయాన్ని à°¤‌యారు చేసుకోవాలి&period; ఈ క‌షాయాన్ని తాగ‌డం à°µ‌ల్ల కీళ్ల నొప్పులు&comma; వాపులు à°¤‌గ్గుతాయి&period; ఇలా à°§‌నియాల‌ను à°®‌రిగించిన నీటిని ప్రతిరోజూ తాగుతూ ఉండ‌డం à°µ‌ల్ల మూత్రం ధారాళంగా à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15513" aria-describedby&equals;"caption-attachment-15513" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15513 size-full" title&equals;"Coriander Seeds Water &colon; à°§‌నియాలు చేసే మేలు అంతా ఇంతా కాదు&period;&period; వీటి క‌షాయాన్ని రోజూ తాగాలి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;coriander-seeds-water&period;jpg" alt&equals;"Coriander Seeds Water drink daily for these benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15513" class&equals;"wp-caption-text">Coriander Seeds Water<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°§‌నియాల‌లో అధికంగా ఉండే ఫైబ‌ర్ జీర్ణశ‌క్తిని మెరుగుప‌à°°‌చ‌డంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; అలాగే ప్రేగుల్లో క‌à°¦‌లిక‌à°²‌ను పెంచి à°®‌à°²‌à°¬‌ద్దకాన్ని à°¤‌గ్గిస్తుంది&period; à°§‌నియాల క‌షాయాన్ని తాగ‌డం à°µ‌ల్ల అధిక à°°‌క్తపోటు నియంత్ర‌à°£‌లో ఉంటుంది&period; à°¶‌రీరంలో అధికంగా ఉండే నీరు కూడా à°¬‌à°¯‌ట‌కు పోయి వాపులు à°¤‌గ్గుతాయి&period; à°§‌నియాల కషాయాన్ని తాగ‌డం à°µ‌ల్ల షుగ‌ర్ వ్యాధి గ్రస్తుల‌కు ఎంతో మేలు క‌లుగుతుంది&period; à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను ఎల్ల‌ప్పుడూ నియంత్రించ‌డంలో à°§‌నియాల క‌షాయం à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°§‌నియాల క‌షాయాన్ని లేదా à°§‌నియాల‌ను రాత్రంతా నీటిలో నాన‌బెట్టి ఉద‌యాన్నే తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; à°§‌నియాల క‌షాయాన్ని తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఉండే à°®‌లినాలు తొల‌గిపోతాయి&period; అంతేకాకుండా ఈ క‌షాయాన్ని తాగ‌డం à°µ‌ల్ల à°¬‌రువు కూడా à°¤‌గ్గుతారు&period; à°®‌జ్జిగ‌లో à°§‌నియాల పొడిని లేదా కొత్తిమీర‌ను వేసుకుని తాగ‌డం à°µ‌ల్ల వాంతులు&comma; విరేచ‌నాలు&comma; వికారం&comma; అజీర్తితోపాటు పెద్ద ప్రేగు శూల à°¸‌à°®‌స్య‌లు కూడా à°¨‌యం అవుతాయి&period; నెల‌à°¸‌à°°à°¿ à°¸‌à°®‌యంలో అధిక à°°‌క్త‌స్రావంతో బాధ‌à°ª‌డే స్త్రీలు అర లీట‌ర్ నీటిలో 6 గ్రాముల à°§‌నియాల‌ను వేసి à°®‌రిగించి à°µ‌à°¡‌క‌ట్టాలి&period; ఈ నీటికి పంచ‌దార‌ను క‌లుపుకుని తాగ‌డం à°µ‌ల్ల అధిక à°°‌క్త స్రావం à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; ఈ విధంగా à°§‌నియాలు à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయ‌ని&comma; వీటిని à°¤‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts