Allam Murabba : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అల్లం ముర‌బ్బ‌.. త‌యారీ ఇలా.. రోజుకు ఒక ముక్క తినాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Allam Murabba &colon; అల్లం ముర‌బ్బ&period;&period; ఇది à°®‌నంద‌రికీ తెలిసిందే&period; దీనినే జింజ‌ర్ క్యాండీ అని కూడా పిలుస్తారు&period; దీనిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు&period; అల్లం ముర‌బ్బ రుచిగా ఉండ‌à°¡‌మే కాకుండా దీనిని తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; ప్ర‌తిరోజూ ఒక అల్లం ముర‌బ్బ ముక్క‌ను తిన‌డం à°µ‌ల్ల జీర్ణ à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period; షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌à°£‌లోకి à°µ‌స్తుంది&period; à°°‌క్త ప్ర‌à°¸‌à°°‌à°£ చురుకుగా సాగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు క‌రిగి గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; నోటి దుర్వాస‌à°¨ à°¤‌గ్గుతుంది&period; వాంతులు&comma; à°¤‌à°² తిర‌గ‌డం వంటి వాటి నుండి కూడా ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; à°¤‌à°°‌చూ ఇన్ ఫెక్ష‌న్ à°² బారిన à°ª‌డే వారు రోజూ అల్లం ముర‌బ్బ ముక్క‌ను తిన‌డం à°µ‌ల్ల రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరిగి ఇన్ ఫెక్ష‌న్ à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటారు&period; మైగ్రేన్ à°¤‌à°²‌నొప్పి&comma; జ‌లుబు&comma; à°¦‌గ్గు&comma; గొంతునొప్పి వంటి వాటిని à°¤‌గ్గించ‌డంలోనూ అల్లం ముర‌బ్బ ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; అల్లం ముర‌బ్బ à°®‌à°¨‌కు à°¬‌à°¯‌ట ఎక్కువ‌గా దొరుకుతుంది&period; కానీ దీనిని à°®‌నం ఇంట్లోనే చాలా సులువుగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అల్లం ముర‌బ్బ‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13973" aria-describedby&equals;"caption-attachment-13973" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13973 size-full" title&equals;"Allam Murabba &colon; ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అల్లం ముర‌బ్బ‌&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period; రోజుకు ఒక ముక్క తినాలి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;allam-murabba&period;jpg" alt&equals;"Allam Murabba is very healthy make in this way eat daily one " width&equals;"1200" height&equals;"800" &sol;><figcaption id&equals;"caption-attachment-13973" class&equals;"wp-caption-text">Allam Murabba<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్లం ముర‌బ్బ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్లం ముక్క‌లు &&num;8211&semi; 100 గ్రా&period;&comma; బెల్లం తురుము &&num;8211&semi; 400 గ్రా&period;&comma; నెయ్యి &&num;8211&semi; కొద్దిగా&comma; నీళ్లు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; చిటికెడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్లం ముర‌బ్బ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా అల్లం ముక్క‌లను జార్ లో వేసి నీళ్లు వేయ‌కుండా మెత్త‌గా చేసుకోవాలి&period; ఒక ప్లేట్ కు కానీ పీట మీద కానీ నెయ్యిని రాసి à°ª‌క్క‌à°¨‌ ఉంచుకోవాలి&period; ఇప్పుడు గిన్నెలో లేదా క‌ళాయిలో బెల్లం తురుమును&comma; నీళ్ల‌ను పోసి బెల్లం క‌రిగే à°µ‌à°°‌కు తిప్పుతూ ఉండాలి&period; ఇలా కరిగించిన à°¤‌రువాత పాకం à°µ‌చ్చే à°µ‌à°°‌కు à°®‌రిగించాలి&period; ఒక గిన్నెలో నీళ్ల‌ను తీసుకుని అందులో à°®‌రిగించిన బెల్లం మిశ్ర‌మాన్ని వేసి ముద్ద‌గా చేయాలి&period; ఈ మిశ్ర‌మం ముద్ద‌గా చేయ‌డానికి à°µ‌స్తే పాకం à°µ‌చ్చింద‌ని భావించాలి&period; బెల్లం మిశ్ర‌మం ముద్ద‌గా చేయడానికి రాక‌పోతే పాకం à°µ‌చ్చే à°µ‌à°°‌కు à°®‌రిగించాలి&period; పాకం à°µ‌చ్చిన à°¤‌రువాత మెత్త‌గా చేసుకున్న అల్లాన్ని వేసి క‌లుపుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు మంట‌ను చిన్న‌గా చేసి 5 నుండి 6 నిమిషాల పాటు క‌లుపుతూ à°®‌రిగించాలి&period; ఇందులోనే ఉప్పును వేసి క‌లుపుకోవాలి&period; 5 లేదా 6 నిమిషాల à°¤‌రువాత à°®‌రోసారి పాకాన్ని à°¸‌రిచూసుకోవాలి&period; ముందు చేసిన విధంగానే గిన్నెలో నీళ్ల‌ను తీసుకుని అందులో బెల్లం మిశ్ర‌మాన్ని వేసి ముద్ద‌లా చేసి చూడాలి&period; ముద్ద‌గా చేయ‌డానికి à°µ‌స్తే వెంట‌నే స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; బెల్లం మిశ్ర‌మం ముద్ద‌గా చేయ‌డానికి రాక‌పోతే à°®‌రికొద్ది సేపు à°®‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్ట‌వ్ ఆఫ్ చేసిన వెంట‌నే ఈ మిశ్ర‌మాన్ని నెయ్యిని రాసి ఉంచిన ప్లేట్ లేదా పీట మీద వేసి à°®‌రీ à°ª‌లుచ‌గా కాకుండా కొద్దిగా మందంగా ఉండేలా వెడ‌ల్పుగా చేసుకోవాలి&period; ఇలా వెడ‌ల్పుగా చేసుకున్న మిశ్ర‌మాన్ని కొద్దిగా చ‌ల్ల‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉంచి క‌త్తితో కావ‌ల్సిన à°ª‌రిమాణంలో గాట్లు పెట్టి బెల్లం మిశ్ర‌మం పూర్తిగా చ‌ల్ల‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉంచి గాట్లు పెట్టిన ఆకారంలో ముక్క‌లుగా చేసుకోవాలి&period; ఇలా చేయడం à°µ‌ల్ల రుచిగా ఉండే&comma; ఆరోగ్యానికి మేలు చేసే అల్లం ముర‌బ్బ à°¤‌యార‌వుతుంది&period; అల్లం ముర‌బ్బ à°¤‌యారీలో బెల్లానికి à°¬‌దులుగా చ‌క్కెర‌ను కూడా ఉప‌యోగించ‌వచ్చు&period; రోజూ à°ª‌à°°‌గ‌డుపున ఒక‌ ముక్క అల్లం ముర‌బ్బ‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో à°°‌కాల ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; à°¤‌à°°‌చూ రోగాల బారిన à°ª‌à°¡‌కుండా ఉంటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts