Vankaya Pachi Pulusu : వంకాయ ప‌చ్చి పులుసు త‌యారీ ఇలా.. తింటే రుచి అదిరిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vankaya Pachi Pulusu &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌à°²‌ల్లో వంకాయ కూడా ఒక‌టి&period; వంకాయ‌ను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని à°®‌నంద‌రికీ తెలుసు&period; వంకాయ‌తో à°®‌నం à°ª‌చ్చ‌డిని&comma; వివిధ à°°‌కాల కూర‌à°²‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; వంకాయ‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి&period; వంకాయ‌తో కూర‌à°²‌ను&comma; à°ª‌చ్చ‌ళ్ల‌నే కాకుండా à°ª‌చ్చి పులుసును కూడా à°¤‌యారుచేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంకాయ‌à°²‌తో చేసే à°ª‌చ్చి పులుసు చాలా రుచిగా ఉంటుంది&period; à°®‌నం à°¤‌à°°‌చూ చేసే à°ª‌చ్చి పులుసు కంటే వంకాయ‌à°²‌ను ఉప‌యోగించి చేసే à°ª‌చ్చి పులుసు à°®‌రింత రుచిగా ఉంటుంది&period; వంకాయల‌తో à°ª‌చ్చి పులుసును చాలా సులువుగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వంకాయ‌à°²‌తో à°ª‌చ్చి పులుసును ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13970" aria-describedby&equals;"caption-attachment-13970" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13970 size-full" title&equals;"Vankaya Pachi Pulusu &colon; వంకాయ à°ª‌చ్చి పులుసు à°¤‌యారీ ఇలా&period;&period; తింటే రుచి అదిరిపోతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;vankaya-pachi-pulusu&period;jpg" alt&equals;"Vankaya Pachi Pulusu gives wonderful taste make in this method " width&equals;"1200" height&equals;"684" &sol;><figcaption id&equals;"caption-attachment-13970" class&equals;"wp-caption-text">Vankaya Pachi Pulusu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంకాయ à°ª‌చ్చి పులుసు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంకాయ‌లు &&num;8211&semi; 2 &lpar;పెద్ద‌వి&rpar;&comma; à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 10&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 10 &comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; బెల్లం తురుము &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నాన‌బెట్టిన చింత‌పండు &&num;8211&semi; 30 గ్రా&period;&comma; నీళ్లు &&num;8211&semi; à°¤‌గినన్ని&comma; నూనె &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెబ్బ‌&comma; ఎండు మిర్చి &&num;8211&semi; 2&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంకాయ à°ª‌చ్చి పులుసు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా వంకాయ‌à°² తొడిమ తీయ‌కుండా శుభ్రంగా క‌డిగి క‌త్తితో వంకాయ చుట్టూ నిలువుగా 5 గాట్ల‌ను పెట్టి ఒక్కో గాటు పెట్టిన చోట వంకాయ లోపలికి వెళ్లేలా ఒక à°ª‌చ్చి మిర్చి&comma; ఒక వెల్లుల్లి రెబ్బ‌ను ఉంచాలి&period; ఇలా ఉంచిన à°¤‌రువాత వంకాయ‌à°²‌కు నూనెను రాసి పుల్కాల‌ను కాల్చే పెనం మీద లేదా నేరుగా మంట మీద ఈ వంకాయ‌à°²‌ను ఉంచి à°¨‌ల్ల‌గా అయ్యే à°µ‌à°°‌కు చుట్టూ తిప్పుతూ కాల్చుకోవాలి&period; ఇలా కాల్చుకున్న à°¤‌రువాత వంకాయ‌à°²‌ను ఒక గిన్నెలోకి తీసుకుని వంకాయ తొడిమతోపాటు à°¨‌ల్ల‌గా కాల్చుకున్న వంకాయ పై పొట్టును కూడా తీసేయాలి&period; ఇప్పుడు వంకాయ‌à°²‌ను&comma; à°ª‌చ్చి మిర్చిని మెత్త‌గా చేసుకోవాలి&period; ఇలా మెత్త‌గా చేసుకున్న వంకాయ‌à°²‌లో à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌à°²‌ను&comma; బెల్లం తురుమును&comma; ఉప్పును&comma; చింత‌పండు గుజ్జును&comma; కొత్తిమీరను వేసి బాగా క‌లుపుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా క‌లుపుకున్న తరువాత à°¤‌గిన‌న్ని నీళ్ల‌ను పోసి à°®‌à°°‌లా క‌లుపుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి కాగిన à°¤‌రువాత తాళింపు à°ª‌దార్థాల‌ను వేసి తాళింపు చేసుకోవాలి&period; తాళింపు వేగిన à°¤‌రువాత ముందుగా à°¤‌యారు చేసుకున్న à°ª‌చ్చి పులుసులో వేసి క‌లుపుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ à°ª‌చ్చి పులుసు à°¤‌యార‌వుతుంది&period; వేడి వేడి అన్నంతో ఈ à°ª‌చ్చి పులుసును క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; à°¤‌à°°‌చూ చేసే à°ª‌చ్చి పులుసుకు à°¬‌దులుగా అప్పుడ‌ప్పుడూ ఇలా వంకాయ‌à°²‌తో కూడా à°ª‌చ్చి పులుసును చేసుకుని తిన‌డం వల్ల రుచిగా ఉండంతోపాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts