Belly Fat : దీన్ని నెల రోజుల పాటు రోజూ పొద్దున్నే తీసుకోండి.. పొట్ట మొత్తం క‌రిగిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Belly Fat &colon; పొట్ట దగ్గ‌à°°à°¿ కొవ్వును&comma; అధిక à°¬‌రువును à°¤‌గ్గించుకోవాల‌ని à°¸‌à°¹‌జంగానే చాలా మందికి ఉంటుంది&period; కానీ కొంద‌రు ఎంత ప్ర‌à°¯‌త్నించినా వాటిని à°¤‌గ్గించుకోలేక‌పోతుంటారు&period; అయితే ఈ à°¸‌à°®‌స్యకు బార్లీ గింజ‌లు చ‌క్క‌ని à°ª‌రిష్కారం అందిస్తాయ‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; బార్లీతో à°¤‌యారు చేసే ఈ వంట‌కాన్ని రోజూ తిన్న‌ట్ల‌యితే అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; పొట్ట à°¦‌గ్గ‌à°°à°¿ కొవ్వు క‌రిగిపోతుంది&period; à°®‌à°°à°¿ దాన్ని ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;9184" aria-describedby&equals;"caption-attachment-9184" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-9184 size-full" title&equals;"Belly Fat &colon; దీన్ని నెల రోజుల పాటు రోజూ పొద్దున్నే తీసుకోండి&period;&period; పొట్ట మొత్తం క‌రిగిపోతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;belly-fat-1&period;jpg" alt&equals;"Belly Fat reducing barley dalia recipe " width&equals;"1200" height&equals;"667" &sol;><figcaption id&equals;"caption-attachment-9184" class&equals;"wp-caption-text">Belly Fat<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>బార్లీ దాలియా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;strong><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బార్లీ à°°‌వ్వ &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; అర క‌ప్పు&comma; ట‌మాటాలు à°¤‌రిగింది &&num;8211&semi; ఒక‌టి&comma; క్యారెట్లు à°¤‌రిగిన‌వి &&num;8211&semi; పావుక‌ప్పు&comma; క్యాప్సిక‌మ్ à°¤‌రిగింది &&num;8211&semi; పావు క‌ప్పు&comma; కాలి ఫ్ల‌à°µ‌ర్ à°¤‌రిగింది &&num;8211&semi; పావు క‌ప్పు&comma; జీల‌కర్ర &&num;8211&semi; అర టీస్పూన్&comma; నెయ్యి &&num;8211&semi; 1 టీస్పూన్‌&comma; అల్లం పేస్ట్ &&num;8211&semi; 1 టీస్పూన్‌&comma; à°ª‌చ్చి మిర‌పకాయ‌లు &&num;8211&semi; 2&comma; కొత్తిమీర à°¤‌రిగింది &&num;8211&semi; 1 టేబుల్ స్పూన్‌&comma; ఉప్పు &&num;8211&semi; రుచికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-9183" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;barley-dalia&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"859" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>బార్లీ దాలియా à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;strong><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా బార్లీ à°°‌వ్వ‌ను శుభ్రం చేసుకోవాలి&period; దాన్ని పెనంపై వేసి మీడియం మంట‌పై బ్రౌన్ క‌à°²‌ర్‌లోకి మారే à°µ‌à°°‌కు వేయించుకోవాలి&period; à°¤‌రువాత ప్రెష‌ర్ కుక్క‌ర్ తీసుకుని అందులో ఒక టీస్పూన్ నెయ్యి వేసి మీడియం మంట‌పై వేడి చేయాలి&period; అనంత‌రం అందులో అర టీస్పూన్ జీల‌క‌ర్ర వేయాలి&period; జీల‌క‌ర్ర à°¶‌బ్దం చేస్తున్న‌ప్పుడు అందులో à°¤‌రిగిన క్యాప్సికం&comma; క్యారెట్‌&comma; కాలిఫ్ల‌à°µ‌ర్‌&comma; à°ª‌ల్లీలు వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-9182" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;barley&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"759" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కూర‌గాయ‌à°²‌ను ఉడికించాక అందులో అల్లం పేస్ట్‌&comma; à°¤‌రిగిన à°ª‌చ్చి మిరప‌కాయ‌లు&comma; ఉప్పు వేయాలి&period; à°¤‌రువాత à°®‌ళ్లీ ఒక నిమిషం పాటు ఫ్రై చేయాలి&period; అనంత‌రం బార్లీ à°°‌వ్వ‌&comma; à°¤‌రిగిన ట‌మాటాల‌ను వేయాలి&period; ఒక క‌ప్పు నీళ్లు పోయాలి&period; à°°‌వ్వకు మూడు రెట్లు ఎక్కువ మోతాదులో నీళ్ల‌ను పోయాల్సి ఉంటుంది&period; à°¤‌రువాత కుక్క‌ర్ మూత పెట్టి గ్యాస్‌ను ఎక్కువ మంట మీద సెట్ చేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8678" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;fat-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"900" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక విజిల్ రాగానే గ్యాస్ ఆఫ్ చేయాలి&period; కుక్క‌ర్‌లో నుంచి ప్రెష‌ర్ ను à°¬‌à°¯‌ట‌కు పంపాలి&period; à°¤‌రువాత మూత తీస్తే వేడి వేడి బార్లీ దాలియా రెడీ అయిన‌ట్లే&period; దీన్ని రోజూ బ్రేక్‌ఫాస్ట్ à°¸‌à°®‌యంలో ఒక క‌ప్పు మోతాదులో తినాలి&period; దీంతో అధిక à°¬‌రువు&comma; పొట్ట à°¦‌గ్గ‌à°°à°¿ కొవ్వు క‌à°°‌గ‌à°¡‌మే కాక‌&period;&period; పోష‌కాలు à°²‌భిస్తాయి&period; à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts