Food For Knee Pain : మోకాళ్లు అరిగిపోయినా స‌రే.. ఇది తింటే లేచి ప‌రిగెడ‌తారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Food For Knee Pain &colon; కీళ్ల నొప్పులు&period;&period; ప్ర‌స్తుత కాలంలో à°®‌à°¨‌ల్ని వేధిస్తున్న అనారోగ్య à°¸‌à°®‌స్య‌ల్లో ఇది ఒక‌టి&period; ఒక‌ప్పుడు 40 ఏండ్లు పైబ‌à°¡à°¿à°¨ వారిలోనే à°®‌నం కీళ్ల నొప్పుల‌ను&comma; ఆర్థ‌రైటిస్ నొప్పుల‌ను చూసేవారు&period; కానీ ప్ర‌స్తుత కాలంలో యువ‌à°¤‌లోనూ à°®‌నం ఈ à°¸‌à°®‌స్య‌ను గ‌à°®‌నించ‌à°µ‌చ్చు&period; ఎక్కువ à°¸‌à°®‌యం కూర్చొని à°ª‌నిచేయ‌డం&comma; పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం&comma; à°¤‌గినంత వ్యాయామం లేక‌పోవ‌డం&comma; అధిక à°¬‌రువు వంటి అనేక కార‌ణాల à°µ‌ల్ల మెడ నొప్పి&comma; à°¨‌డుము నొప్పి&comma; కీళ్ల నొప్పులు&comma; మోకాళ్ల నొప్పులు వంటి à°¸‌à°®‌స్య‌లు తలెత్తుతున్నాయి&period; కీళ్ల నొప్పులు రావ‌డానికి à°®‌రో కార‌ణం ఎముక‌ల్లో క్యాల్షియం లేక‌పోవ‌డం&period; క్యాల్షియం లోపం à°µ‌ల్ల ఎముక‌లు à°¬‌à°²‌హీనంగా మార‌తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీని à°µ‌ల్ల చిన్న ప్ర‌మాదాల‌కే ఎముక‌లు విర‌గ‌డం&comma; కీళ్ల నొప్పులు రావ‌డం వంటి à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డుతుంటాం&period; à°¤‌గినంత క్యాల్షియాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా à°®‌నం ఈ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; క్యాల్షియం ఉండే ఆహార‌à°ª‌దార్థాలైనా పెరుగు&comma; అటుకుల‌తో ఒక వంట‌కాన్ని à°¤‌యారు చేసి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం కీళ్ల నొప్పుల‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; కీళ్ల నొప్పుల‌ను&comma; ఆర్థ‌రైటిస్ నొప్పుల‌ను తగ్గించే ఈ వంట‌కాన్ని ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; దీనికోసం ముందుగా క‌ళాయిలో రెండు టీ స్పూన్ల ఆలివ్ నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఆవాలు&comma; జీల‌క‌ర్ర&comma; క‌రివేపాకు&comma; మున‌గాకు&comma; à°ª‌సుపు&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చిని&comma; అల్లం à°¤‌రుగును&comma; ఉప్పును వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత నాన‌బెట్టుకున్న అటుకుల‌ను నీళ్లు పిండి వేసి కలుపుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20666" aria-describedby&equals;"caption-attachment-20666" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20666 size-full" title&equals;"Food For Knee Pain &colon; మోకాళ్లు అరిగిపోయినా à°¸‌రే&period;&period; ఇది తింటే లేచి à°ª‌రిగెడ‌తారు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;food-for-knee-pain&period;jpg" alt&equals;"Food For Knee Pain take regularly for better effect " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20666" class&equals;"wp-caption-text">Food For Knee Pain<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అటుకులు వేగిన à°¤‌రువాత పెరుగు&comma; కొత్తిమీర వేసి క‌లుపుకోవాలి&period; దీనిని à°®‌రో రెండు నిమిషాల పాటు క‌లుపుతూ వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇలా అటుకుల‌ను&comma; పెరుగును క‌లిపి వండి తీసుకోవడం à°µ‌ల్ల కీళ్ల నొప్పుల నుండి చ‌క్క‌టి ఉప‌à°¶‌à°®‌నాన్ని పొంద‌à°µ‌చ్చు&period; కీళ్ల నొప్పుల‌ను à°¤‌గ్గించే à°®‌రో వంట‌కం గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; దీనిని à°¤‌యారు చేసుకోవ‌డానికి కూడా à°®‌నం అటుకుల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; ముందుగా ఒక క‌ళాయిలో ఆలివ్ నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఆవాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; క‌రివేపాకు&comma; మున‌గాకు&comma; అల్లం ముక్క‌లు&comma; à°ª‌సుపు వేసి వేయించాలి&period; ఇవి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత క్యారెట్ తురుము&comma; ఉప్పు వేసి వేయించాలి&period; క్యారెట్ తురుము వేగిన à°¤‌రువాత నాన‌బెట్టుకున్న అటుకుల‌ను నీళ్లు పిండి వేసి క‌లుపుకోవాలి&period; అవ‌à°¸‌à°°‌మైతే ఇందులో కారం కూడా వేసుకోవ‌చ్చు&period; ఈ అటుకుల‌పై కొద్దిగా నిమ్మ‌à°°‌సం&comma; కొత్తిమీర‌ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; దీనిని గిన్నెలోకి తీసుకుని తినాలి&period; ఈ విధంగా కీళ్ల నొప్పుల‌తో బాధ‌à°ª‌డే వారు అటుకుల‌తో ఈ వంట‌కాల‌ను చేసి తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి ఫలితాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts