ఈ ఒక్క టానిక్‌.. రోజూ ప‌ర‌గ‌డుపున తీసుకుంటే అద్భుతాలు చేస్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నిమ్మ‌à°°‌సం&comma; అల్లం&comma; వెల్లుల్లి&comma; తేనె&period;&period; ఇవ‌న్నీ అద్భుత‌మైన ఔష‌à°§ గుణాలు ఉన్న‌వే&period; అన్నీ à°®‌à°¨ à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతాయి&period; అనేక వ్యాధుల నుంచి à°°‌క్ష‌à°£‌ను అందిస్తాయి&period; అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించేందుకు ఇవ‌న్నీ à°ª‌నిచేస్తాయి&period; అయితే వీటితో à°¤‌యారు చేసే ఒక టానిక్‌ను రోజూ ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే తీసుకుంటే చాలు&comma; ఎలాంటి రోగం రాకుండా చూసుకోవ‌చ్చు&period; ఆరోగ్యంగా ఉంటారు&period; à°®‌à°°à°¿ ఆ టానిక్‌ను ఎలా à°¤‌యారు చేయాలంటే&period;&period;&quest;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5645 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;tonic&period;jpg" alt&equals;"ఈ ఒక్క టానిక్‌&period;&period; రోజూ à°ª‌à°°‌గ‌డుపున తీసుకుంటే అద్భుతాలు చేస్తుంది&period;&period;&excl;" width&equals;"750" height&equals;"541" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">కావ‌ల్సిన à°ª‌దార్థాలు<&sol;h2>&NewLine;<ul>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">నిమ్మ‌కాయ‌లు&comma; పొట్టు తీసిన‌వి &&num;8211&semi; 2<&sol;li>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">తురిమిన అల్లం &&num;8211&semi; అర క‌ప్పు<&sol;li>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసిన వెల్లుల్లి &&num;8211&semi; అర క‌ప్పు<&sol;li>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">తేనె &&num;8211&semi; అర క‌ప్పు<&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌యారు చేసే విధానం<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైన తెలిపిన అన్నింటినీ బ్లెండ‌ర్ లో వేసి బ్లెండ్ చేసుకోవాలి&period; చిక్క‌ని పేస్ట్‌లా à°¤‌యార‌వుతుంది&period; దాన్ని ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి&period; ఫ్రిజ్‌లో పెట్టి వారం à°µ‌à°°‌కు వాడుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ టానిక్‌ను ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే తీసుకోవాలి&period; తీసుకున్న à°¤‌రువాత అర గంట à°µ‌à°°‌కు ఏమీ తిన‌రాదు&period; తాగ‌రాదు&period; రోజుకు 1 టీస్పూన్ మోతాదులో దీన్ని తీసుకోవాలి&period; à°¦‌గ్గు&comma; జ‌లుబు&comma; జ్వ‌రం ఉన్న‌వారు పూట‌కు ఒక‌సారి ఒక టీస్పూన్ చొప్పున తీసుకోవ‌చ్చు&period; మూడు పూట‌లా తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ టానిక్‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తి బాగా పెరుగుతుంది&period; అనేక వ్యాధుల నుంచి సుర‌క్షితంగా ఉండ‌à°µ‌చ్చు&period; à°¶‌రీరంలో అధికంగా ఉండే శ్లేష్మం à°¤‌గ్గుతుంది&period; జీర్ణ‌à°¶‌క్తి పెరుగుతుంది&period; శరీరంలోని వ్య‌ర్థాలు à°¬‌à°¯‌ట‌కు పోతాయి&period; వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్ల à°µ‌ల్ల à°µ‌చ్చే à°¦‌గ్గు&comma; జ‌లుబు&comma; జ్వ‌రం à°¤‌గ్గుతాయి&period; బాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్ల à°µ‌ల్ల à°µ‌చ్చే వ్యాధులు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts