Cinnamon : దాల్చిన చెక్క‌ను అంత తేలిగ్గా తీసుకోకండి.. దీంతో క‌లిగే ప్రయోజ‌నాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Cinnamon &colon; à°®‌నం వంటింట్లో ఉప‌యోగించే à°®‌సాలా దినుసులలో దాల్చిన చెక్క కూడా ఒక‌టి&period; దీనిని సంస్కృతంలో దారుశిల అని పిలుస్తారు&period; దాల్చిన చెక్క మొక్క‌లు ఎత్తైన‌ కొండ ప్రాంతాల‌లో ఎక్కువ‌గా ఉంటాయి&period; à°®‌నం నాన్ వెజ్ వంట‌à°²‌ను తయారు చేసేట‌ప్పుడు పులావ్&comma; చికెన్ బిర్యానీ వంటి వాటిని à°¤‌యారు చేసేట‌ప్పుడు దాల్చిన చెక్క‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటాం&period; దాల్చిన చెక్కను వంటల్లో వేయ‌డం à°µ‌ల్ల వంట‌à°² రుచి పెర‌గ‌à°¡‌మే కాకుండా à°¶‌రీరానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాల్చిన చెక్క చూర్ణం&comma; యాల‌కుల చూర్ణం&comma; బిర్యానీ ఆకు చూర్ణాన్ని à°¸‌à°®‌పాలల్లో క‌లిపి నిల్వ చేసుకోవాలి&period; టీ ని à°¤‌యారుచేసేట‌ప్పుడు పావు టీ స్పూన్ చొప్పున ఈ మిశ్ర‌మాన్ని వేసి బాగా మరిగించాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న టీ ని తాగ‌డం à°µ‌ల్ల నరాలు ఉత్తేజిత‌à°®‌వుతాయి&period; మాన‌సిక స్థితి మెరుగుప‌డుతుంది&period; à°¶‌రీరంలో ఉన్న కొవ్వును క‌రిగించి à°¬‌రువును à°¤‌గ్గించ‌డంలోనూ దాల్చిన చెక్క ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; ప్ర‌తిరోజూ పావు టీ స్పూన్ చొప్పున దాల్చిన చెక్క చూర్ణాన్ని&comma; తేనెతో క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల నీర‌సం à°¤‌గ్గుతుంది&period; చ‌ర్మంపై ఉండే ముడ‌à°¤‌లు తొల‌గిపోతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13899" aria-describedby&equals;"caption-attachment-13899" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13899 size-full" title&equals;"Cinnamon &colon; దాల్చిన చెక్క‌ను అంత తేలిగ్గా తీసుకోకండి&period;&period; దీంతో క‌లిగే ప్రయోజ‌నాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;cinnamon&period;jpg" alt&equals;"Cinnamon is very helpful in these health problems " width&equals;"1200" height&equals;"786" &sol;><figcaption id&equals;"caption-attachment-13899" class&equals;"wp-caption-text">Cinnamon<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రి భోజ‌నం అనంత‌రం చిన్న దాల్చిన చెక్క ముక్క‌ను తీసుకుని నోట్లో వేసుకుని చ‌ప్ప‌రించ‌డం à°µ‌ల్ల నోటి దుర్వాస‌à°¨ à°¤‌గ్గుతుంది&period; ఇలా చ‌ప్ప‌రించ‌డం à°µ‌ల్ల నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య కూడా à°¤‌గ్గుతుంది&period; దాల్చిన చెక్క యాంటీ బాక్టీరియ‌ల్&comma; యాంటీ వైర‌స్&comma; యాంటీ ఫంగ‌స్ à°²‌క్ష‌ణాల‌ను కూడా క‌లిగి ఉంటుంది&period; à°¦‌గ్గు&comma; జ‌లుబు వంటి వాటితో బాధ‌à°ª‌డుతున్న‌ప్పుడు చిటికెడు దాల్చిన చెక్క పొడిని తేనెతో క‌లిపి రెండు పూట‌లా తీసుకుంటూ ఉండ‌డం à°µ‌ల్ల వీటి నుండి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అతి మూత్ర వ్యాధి&comma; à°®‌ధుమేహం&comma; జ్ఞాప‌క à°¶‌క్తి à°¤‌గ్గిపోవ‌డం వంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను నివారించ‌డంలో కూడా దాల్చిన చెక్క ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; బీపీని నియంత్రించ‌డంలో&comma; జీర్ణ à°¶‌క్తిని మెరుగుప‌à°°‌చ‌డంలో కూడా దాల్చిన చెక్క ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; దాల్చిన చెక్కే క‌దా అని తేలిక‌గా తీసుకోకుండా à°¸‌రైన విధంగా ఉప‌యోగించ‌డం వల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని ఆయుర్వేద‌ నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts