Tomato Onion Curry : ట‌మాటాలు, ఉల్లిపాయ‌ల‌తో కూర‌ను ఇలా చేయండి.. రుచి అదిరిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tomato Onion Curry &colon; à°®‌నం వంటింట్లో చేసే ప్ర‌తి వంట‌లోనూ ఉల్లిపాయ‌à°²‌ను వేస్తూ ఉంటాం&period; అలాగే ట‌మాటాల‌ను వేసి à°°‌క‌à°°‌కాల వంట‌à°²‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; ఇవి రెండూ à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేసేవే&period; ఉల్లిపాయ‌à°²‌ను&comma; ట‌మాటాల‌ను ఉపయోగించి వేరు వేరుగా కాకుండా ఒకే కూర‌గా చేయ‌à°µ‌చ్చు&period; ఈ కూర‌ను à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; ఇంట్లో ఇత‌à°° కూర‌గాయ‌లు లేన‌ప్పుడు లేదా కూర‌ను à°¤‌యారు చేసే à°¸‌à°®‌యం లేన‌ప్పుడు చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌à°¸‌యంలోనే చాలా రుచిగా ఇలా ట‌మాటాను ఉల్లిపాయ‌à°²‌ను ఉప‌యోగించి à°®‌నం కూర‌ను à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; వీటిని ఉప‌యోగించి కూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; దీని à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13902" aria-describedby&equals;"caption-attachment-13902" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13902 size-full" title&equals;"Tomato Onion Curry &colon; ట‌మాటాలు&comma; ఉల్లిపాయ‌à°²‌తో కూర‌ను ఇలా చేయండి&period;&period; రుచి అదిరిపోతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;tomato-onion-curry&period;jpg" alt&equals;"Tomato Onion Curry very healthy and tasty make in this method " width&equals;"1200" height&equals;"803" &sol;><figcaption id&equals;"caption-attachment-13902" class&equals;"wp-caption-text">Tomato Onion Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట ఉల్లిపాయ కూర à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 4 &lpar;పెద్ద‌వి&rpar;&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2 &lpar;పెద్ద‌వి&rpar;&comma; à°¤‌రిగిన à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 3&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; మిన‌à°ª à°ª‌ప్పు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°¶‌à°¨‌గ à°ª‌ప్పు &&num;8211&semi; అర‌ టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెబ్బ‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; నూనె &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; నీళ్లు &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&period;<&sol;p>&NewLine;<p>ట‌మాట ఉల్లిపాయ కూర à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి కాగిన à°¤‌రువాత మిన‌à°ª à°ª‌ప్పు&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు&comma; జీల‌క‌ర్ర‌&comma; ఆవాలు వేసి వేయించుకోవాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు&comma; à°ª‌చ్చి మిర్చి&comma; క‌రివేపాకు&comma; à°ª‌సుపు&comma; పావు టీ స్పూన్ ఉప్పును వేసి బాగా క‌లుపుకోవాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత ట‌మాట ముక్క‌లను&comma; రుచికి à°¤‌గినంత à°®‌à°°à°¿ కొద్దిగా ఉప్పును వేసి క‌లిపి మూత పెట్టి ట‌మాటాల‌ను 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5 నిమిషాల à°¤‌రువాత మూత తీసి à°¤‌గిన‌న్ని నీళ్ల‌ను పోసి మూత పెట్టి ట‌మాటాల‌ను పూర్తిగా ఉడికించుకోవాలి&period; ట‌మాటాలు ఉడికిన à°¤‌రువాత కారం&comma; గ‌రం à°®‌సాలా&comma; à°§‌నియాల పొడి వేసి క‌లిపి మూత పెట్టి 3 నిమిషాల పాటు ఉంచి చివ‌à°°‌గా కొత్తిమీరను వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట ఉల్లిపాయ కూర‌ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; పుల్కా వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉండ‌à°¡‌మే కాకుండా ట‌మాటాలు&comma; ఉల్లిపాయ‌లలో ఉండే పోష‌కాల‌ను&comma; వాటిని తిన‌డం à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts