గరికగడ్డితో అమోఘమైన ప్రయోజనాలు.. అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మన చుట్టూ పరిసరాల్లోనే అనేక రకాల మొక్కలు ఉంటాయి&period; కానీ వాటిలో ఔషధ గుణాలు ఉంటాయనే విషయం చాలా మందికి తెలియదు&period; అలాంటి మొక్కల్లో గరిక కూడా ఒకటి&period; దీన్ని పశువులు ఇష్టంగా తింటాయి&period; కానీ మనం కూడా దీన్ని వాడవచ్చు&period; పలు అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు&period; గరికతో ఏయే వ్యాధులను తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"alignnone wp-image-4898 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;opt&sol;bitnami&sol;wordpress&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;garika&period;jpg" alt&equals;"health benefits and home remedies using garika " width&equals;"750" height&equals;"422" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; గరిక గడ్డిని ముద్దగా నూరి నెయ్యి కలిపి మిశ్రమంగా తయారు చేసి దాన్ని చర్మంపై రాస్తుండాలి&period; దీంతో చర్మంపై ఏర్పడే పొక్కులు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; గరికను దంచి ముద్దగా నూరి దాన్ని రాస్తుంటే గాయాలు&comma; పుండ్లు త్వరగా మానుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; గరిక గడ్డిని పసుపుతో కలిపి ముద్దగా నూరి ఆ మిశ్రమాన్ని రాస్తుంటే దద్దుర్లు&comma; గజ్జి&comma; తామర వంటి చర్మ వ్యాధులు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; గరిక వేళ్ల కషాయాన్ని 30 ఎంఎల్‌ మోతాదులో రోజూ తీసుకుంటుండాలి&period; మూత్రంలో మంట తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; గరికవేళ్లను దంచి రెండు టీస్పూన్ల ముద్దను ఒక కప్పు పెరుగుకు కలిపి తీసుకోవాలి&period; మహిళల్లో వచ్చే వైట్‌ డిశ్చార్జి సమస్య తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; మూత్రంలో రక్తం పడుతుంటే గరిక రసం ఒకటి లేదా రెండు టీస్పూన్లు లేదా గరిక వేళ్ల కషాయం 30 ఎంఎల్‌ మోతాదులో తీసుకుంటుండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; గరికలను తీసుకుని నూరి ముద్దగా చేసి దాన్ని రాస్తుంటే అర్శమొలలు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; పిడికెడు గరికగడ్డి&comma; 2 టీస్పూన్ల జీలకర్ర&comma; ఒక టీస్పూన్‌ మిరియాలను రెండు గ్లాసుల నీటిలో వేసి చిన్న మంటపై మరిగించాలి&period; అరగ్లాస్‌ కషాయం మిగిలేంత వరకు మరిగించి దాన్ని ప్రతి రోజూ ఉదయం పరగడుపునే 4-5 రోజుల పాటు తీసుకోవాలి&period; దీంతో జ్వరం&comma; ఫ్లూ తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">9&period; గరికతో తయారు చేసిన కషాయాన్ని ఒక కప్పు మోతాదులో రెండు పూటలా తీసుకుంటుండాలి&period; మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">10&period; గరిక ఆకులను ఎండబెట్టి చూర్ణం చేసి నిల్వ చేసుకుని ఒక టీస్పూన్‌ మోతాదుగా అరకప్పు నీళ్లతో కలిపి తీసుకోవాలి&period; జీర్ణాశయంలో ఉండే అల్సర్లు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">11&period; రెండు లీటర్ల గరికగడ్డి రసాన్ని ఒక లీటర్‌ కొబ్బరినూనెలో వేసి నీరంతా ఆవిరయ్యేలా మరిగించి నిల్వ చేసుసుకుని తలనూనెగా వాడుకోవాలి&period; చుండ్రు తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">12&period; గరికగడ్డి కషాయంతో పుక్కిట పడుతుంటే నోటిపూత తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts