అధిక బ‌రువును, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును త‌గ్గించుకునేందుకు.. ఈ మూలిక‌ల‌ను ఇలా వాడాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">పొట్ట à°¦‌గ్గ‌à°°à°¿ కొవ్వును&comma; అధిక à°¬‌రువును à°¤‌గ్గించుకోవ‌డం నిజంగా క‌ష్ట‌మే&period; అందుకు గాను ఎంతో శ్ర‌మించాల్సి ఉంటుంది&period; రోజూ వ్యాయామం చేయాలి&period; వేళ‌కు నిద్రించాలి&comma; భోజ‌నం చేయాలి&period; రోజూ పౌష్టికాహారాన్ని తీసుకోవాలి&period; అయితే కింద తెలిపిన విధంగా à°ª‌లు మూలిక‌à°²‌ను ఉప‌యోగిస్తే పొట్ట దగ్గ‌à°°à°¿ కొవ్వును&comma; అధిక à°¬‌రువును సుల‌భంగా à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; అందుకు ఏం చేయాలంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4813 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;triphala&period;jpg" alt&equals;"take these herbs to shed weight and belly fat " width&equals;"750" height&equals;"461" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; అధిక à°¬‌రువును&comma; పొట్ట à°¦‌గ్గ‌à°°à°¿ కొవ్వును క‌రిగించ‌డంలో à°¨‌ల్ల జీల‌క‌ర్ర బాగా ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; దీన్నే కాలోంజి అంటారు&period; స్థూల‌కాయ‌న్ని à°¤‌గ్గించ‌డంలో ఇవి అమోఘంగా పనిచేస్తాయి&period; రోజూ ఒక పాత్ర‌లో కొన్ని à°¨‌ల్ల జీల‌కర్ర గింజ‌à°²‌ను వేసి బాగా à°®‌రిగించి ఆ నీటిని తాగుతుండాలి&period; దీని à°µ‌ల్ల అధిక à°¬‌రువు&comma; పొట్ట దగ్గ‌à°°à°¿ కొవ్వు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఉసిరికాయ‌&comma; క‌à°°‌క్కాయ‌&comma; తానికాయ‌&period;&period; ఈ మూడింటికి చెందిన చూర్ణాన్ని à°¸‌à°®‌పాళ్ల‌లో క‌లిపి త్రిఫ‌à°² చూర్ణాన్ని à°¤‌యారు చేస్తారు&period; త్రిఫ‌à°² చూర్ణం అధిక à°¬‌రువును à°¤‌గ్గిస్తుంది&period; దీన్ని రోజూ రాత్రి ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో అర టీస్పూన్ మోతాదులో క‌లిపి తీసుకోవాలి&period; దీని à°µ‌ల్ల పొట్ట à°¦‌గ్గ‌à°°à°¿ కొవ్వూ కూడా à°¤‌గ్గుతుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; రోజూ రాత్రి ఒక గ్లాస్ నీటిలో 1 టీస్పూన్ మెంతుల‌ను నాన‌బెట్టాలి&period; à°®‌రుస‌టి రోజు ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే ఆ నీటిని తాగి ఆ మెంతుల‌ను తినాలి&period; లేదా నీటిలో మెంతుల‌ను à°®‌రిగించి ఆ నీటిని కూడా తాగ‌à°µ‌చ్చు&period; దీంతో అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; షుగ‌ర్ అదుపులోకి à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; అధిక à°¬‌రువు à°¤‌గ్గేందుకు పున‌ర్న‌à°µ మొక్క కూడా పనిచేస్తుంది&period; దీని చూర్ణాన్ని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని నీళ్లలో వేసి à°®‌రిగించి ఒక క‌ప్పు మోతాదులో రోజుకు ఒక‌సారి తాగాలి&period; కొవ్వు క‌రుగుతుంది&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని అందులో చిన్న దాల్చిన చెక్క ముక్క‌ను వేసి బాగా à°®‌రిగించాలి&period; ఆ నీటిని గోరు వెచ్చ‌గా ఉండగానే ఒక క‌ప్పు మోతాదులో తాగేయాలి&period; అందులో తేనె కూడా క‌లుపుకోవ‌చ్చు&period; రోజూ రాత్రి నిద్ర‌కు ముందు ఈ మిశ్ర‌మాన్ని తాగాలి&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts