తిప్పతీగ జ్యూస్.. రోజూ ఇలా తాగితే అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">తిప్ప‌తీగ‌కు ఆయుర్వేదంలో అధిక ప్రాధాన్య‌à°¤ ఉంది&period; అనేక ప్ర‌యోజ‌నాల‌ను చేకూర్చే మూలిక ఇది&period; దీన్ని అనేక ఆయు‌ర్వేద మందుల à°¤‌యారీలో ఉప‌యోగిస్తారు&period; తిప్ప‌తీగ‌కు చెందిన చూర్ణం à°®‌à°¨‌కు à°¬‌à°¯‌ట మార్కెట్ల‌లో à°²‌భిస్తుంది&period; అయితే చూర్ణానికి à°¬‌దులు జ్యూస్‌ను కూడా తాగ‌à°µ‌చ్చు&period; దీన్ని కూడా మార్కెట్‌లో à°ª‌లు కంపెనీలు విక్ర‌యిస్తున్నాయి&period; తిప్ప‌తీగ జ్యూస్‌ను ఎలా తాగాలి &quest; దీంతో ఏమేం లాభాలు క‌లుగుతాయి &quest; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-1036 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;02&sol;thippatheega-juice-benefits-in-telugu-1024x690&period;jpg" alt&equals;"thippatheega juice benefits in telugu " width&equals;"1024" height&equals;"690" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తిప్ప‌తీగ జ్యూస్‌ను నిత్యం ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే తాగాల్సి ఉంటుంది&period; 2 నుంచి 3 టీస్పూన్ల మోతాదులో దీన్ని తీసుకోవ‌చ్చు&period; దీన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక లాభాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; తిప్ప‌తీగ జ్యూస్‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల తీవ్ర‌మైన జ్వ‌రం కూడా à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p>&ast; టైప్ 2 à°¡‌యాబెటిస్ ఉన్న వారు రోజూ తీసుకుంటే షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; జీర్ణ à°¸‌à°®‌స్య‌లు ఉండ‌వు&period; ముఖ్యంగా అజీర్తి à°¸‌à°®‌స్య తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨‌&comma; మానసిక à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; కంటి చూపు పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తిప్ప‌తీగ జ్యూస్‌ను సేవించాక క‌నీసం 30 నిమిషాల పాటు ఆగి ఆ à°¤‌రువాత బ్రేక్ ఫాస్ట్ చేయాలి&period; దీంతో ఉత్త‌à°® à°«‌లితాలు సాధించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"><img src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;01&sol;telegram-sub&period;png" width&equals;"" height&equals;"150" &sol;><&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts