క‌ల‌బందను ఉప‌యోగించి స‌హ‌జ‌సిద్ధంగా చ‌ర్మ‌కాంతిని ఎలా పెంచుకోవ‌చ్చు ?

<p style&equals;"text-align&colon; justify&semi;">చ‌ర్మం కాంతివంతంగా మారాల‌ని ఆశిస్తున్నారా &quest; అయితే అందుకు క‌à°²‌బంద &lpar;అలొవెరా&rpar; ఎంతో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; అలొవెరా చ‌ర్మాన్ని సంర‌క్షిస్తుంది&period; కింద తెలిపిన స్టెప్స్‌ను పాటిస్తూ అలొవెరాను ఉప‌యోగించి à°¸‌à°¹‌జ‌సిద్ధంగా చ‌ర్మ కాంతిని పెంచుకోవ‌చ్చు&period; ఆ స్టెప్స్ ఒక్క‌సారి చూద్దామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"alignnone wp-image-1029 size-medium" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;02&sol;how-to-use-aloe-vera-for-skin-glow-in-telugu-300x202&period;jpg" alt&equals;"how to use aloe vera for skin glow in telugu " width&equals;"300" height&equals;"202" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; క‌à°²‌బంద మొక్క నుంచి కాడ‌à°²‌ను సేక‌రించాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"alignnone wp-image-1030 size-medium" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;02&sol;how-to-use-aloe-vera-for-skin-glow-in-telugu-1-225x300&period;jpg" alt&equals;"how to use aloe vera for skin glow in telugu " width&equals;"225" height&equals;"300" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; కాడ‌à°²‌ను ఒక వైపు పైన పొట్టు తీసి లోప‌à°² ఉండే గుజ్జును సేకరించి ఒక బౌల్‌‌లోకి తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"alignnone wp-image-1031 size-medium" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;02&sol;how-to-use-aloe-vera-for-skin-glow-in-telugu-2-225x300&period;jpg" alt&equals;"how to use aloe vera for skin glow in telugu " width&equals;"225" height&equals;"300" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; రెండు క‌à°²‌బంద కాడ‌à°² నుంచి సేక‌రించిన గుజ్జులో à°¸‌గం నిమ్మ‌కాయ‌ను పూర్తిగా పిండాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"alignnone size-medium wp-image-1033" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;02&sol;how-to-use-aloe-vera-for-skin-glow-in-telugu-4-225x300&period;jpg" alt&equals;"" width&equals;"225" height&equals;"300" &sol;><&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; ఆ మిశ్ర‌మాన్ని ఒక పాత్ర‌లో నిల్వ చేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"alignnone size-medium wp-image-1032" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;02&sol;how-to-use-aloe-vera-for-skin-glow-in-telugu-3-225x300&period;jpg" alt&equals;"" width&equals;"225" height&equals;"300" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; ఆ మిశ్ర‌మాన్ని ఫ్రిజ్‌లో ఒక వారం పాటు ఉంచ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p>ఆ మిశ్ర‌మాన్ని ముఖంపై రాసి 1-2 గంట‌à°² à°¤‌రువాత క‌డిగేయాలి&period; రాత్రి పూట కూడా ఆ మిశ్ర‌మాన్ని ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; ఆ మిశ్ర‌మాన్ని రాసి రాత్రంతా ముఖాన్ని అలాగే ఉంచి à°®‌రుస‌టి రోజు ఉద‌యాన్నే క‌డిగేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా వారంలో 2-3 సార్లు చేయ‌డం à°µ‌ల్ల ముఖంపై ఉండే à°®‌చ్చ‌లు తొల‌గిపోతాయి&period; ముఖం కాంతివంతంగా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మిశ్రమాన్ని à°¤‌à°²‌కు బాగా రాసి ఒక గంట సేపు అయ్యాక à°¤‌à°²‌స్నానం చేయ‌à°µ‌చ్చు&period; దీంతో జుట్టు పెరుగుతుంది&period; జుట్టు రాల‌డం à°¤‌గ్గుతుంది&period; చుండ్రు à°¸‌à°®‌స్య ఉండ‌దు&period; అయితే ఆ మిశ్ర‌మంలో విట‌మిన్ ఇ ట్యాబ్లెట్ క‌లిపి ఉప‌యోగిస్తే ఇంకా మంచి à°«‌లితాలు à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"><img src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;01&sol;telegram-sub&period;png" width&equals;"" height&equals;"150" &sol;><&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts