Aloe Vera For Face : దీన్ని రోజూ ముఖానికి రాస్తుంటే చాలు.. మీ ముఖాన్ని మీరే గుర్తుప‌ట్ట‌లేనంత‌గా మారిపోతారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Aloe Vera For Face &colon; à°®‌à°¨ చుట్టూ à°ª‌à°°à°¿à°¸‌రాల్లో క‌à°²‌బంద మొక్క à°®‌à°¨‌కు ఎక్కువ‌గా క‌నిపిస్తుంది&period; దీని గురించి తెలియ‌ని వారు దీన్ని చూసి పిచ్చి మొక్క అనుకుంటారు&period; దీని ఆకుల అంచు భాగంలో ముళ్లు ఉంటాయి&period; దీన్ని చూసేందుకు అంత‌గా ఆక‌ర్ష‌ణీయంగా కూడా ఉండ‌దు&period; అందువ‌ల్ల క‌à°²‌బంద‌ను చాలా మంది పిచ్చి మొక్క అని భావిస్తుంటారు&period; అయితే ఆయుర్వేదంలో మాత్రం క‌à°²‌బంద‌కు ప్ర‌త్యేక స్థానం క‌ల్పించారు&period; దీంతో అనేక ఆయుర్వేద ఔష‌ధాల‌ను à°¤‌యారు చేస్తారు&period; దీన్ని ఉప‌యోగించి అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°®‌నం à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; క‌à°²‌బంద‌ను ఎలా ఉప‌యోగిస్తే&period;&period; ఏయే అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;&period; దీంతో à°®‌à°¨‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; à°•‌à°²‌బంద à°®‌à°¨‌కు చ‌ర్మం&comma; జుట్టు à°¸‌à°®‌స్య‌à°²‌నే కాకుండా ఇత‌à°° à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించేందుకు కూడా ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌రినూనెలో క‌à°²‌బంద గుజ్జు క‌లిపి కాలిన పుండ్ల మీద రాస్తుంటే గాయాలు త్వ‌à°°‌గా మానుతాయి&period; మోకాళ్ల నొప్పులు à°®‌రీ బాధిస్తుంటే దీనిని పైక‌ట్టుగా à°¦‌à°³‌à°¸‌రిగా క‌డితే ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; క‌à°²‌బంద‌లో à°¸‌ల్ఫ‌ర్ ఉంటుంది&period; దీని గుజ్జులో యాంటీ సెప్టిక్ గుణాలు అధికంగా ఉంటాయి&period; అందువ‌ల్ల మాన‌ని కురుపుల‌కు ఇది చక్క‌ని ఔష‌ధంలా à°ª‌నిచేస్తుంది&period; à°Žà°‚à°¡‌లో బాగా తిరిగి చ‌ర్మం à°¨‌ల్ల‌à°¬‌à°¡‌డం&comma; ముఖంపై వివిధ à°°‌కాల à°®‌చ్చ‌లు&comma; చ‌ర్మం పొడిబార‌డం వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డేవారు దీనిని ప్ర‌తి రోజూ పైపూత‌గా రాస్తుంటే మంచి గుణం క‌నిపిస్తుంది&period; క‌à°²‌బంద అతినీల‌లోహిత కిర‌ణాల ప్ర‌భావం నుంచి చ‌ర్మాన్ని కాపాడుతుంది&period; పూర్వ క‌à°³‌ను తిరిగి ముఖానికి అందిస్తుంది&period; దీనిలోని నీరులాంటి à°ª‌దార్థం à°¤‌à°²‌మీద చుండ్రు à°¤‌గ్గించ‌డానికి దోహ‌à°ª‌డుతుంది&period; కురులు చిట్ల‌కుండా కాపాడుతుంది&period; సోరియాసిస్‌&comma; చ‌ర్మంపై దుర‌à°¦‌లు ఉన్న‌వారు దీనిని కొబ్బ‌రినూనెలో క‌లిపి రాస్తే చక్క‌ని à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26925" aria-describedby&equals;"caption-attachment-26925" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26925 size-full" title&equals;"Aloe Vera For Face &colon; దీన్ని రోజూ ముఖానికి రాస్తుంటే చాలు&period;&period; మీ ముఖాన్ని మీరే గుర్తుప‌ట్ట‌లేనంత‌గా మారిపోతారు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;aloe-vera-for-face&period;jpg" alt&equals;"Aloe Vera For Face know how to use it for maximum benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26925" class&equals;"wp-caption-text">Aloe Vera For Face<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కంటి చుట్టూ à°¨‌ల్ల‌ని చార‌లు&comma; నిద్ర‌లేమి à°µ‌ల్ల గుంత‌లు ఏర్ప‌à°¡‌డం వంటివి ఈ రోజుల్లో చాలా మందిని బాధిస్తున్నాయి&period; ఈ à°¸‌à°®‌స్య‌à°²‌కు క‌à°²‌బంద à°ª‌రిష్కారం చూపిస్తుంది&period; దీని గుజ్జులో పాలు క‌లిపి à°¨‌ల్ల‌ని à°µ‌à°²‌యాలు ఉన్న ప్రాంతంలో రాస్తుంటే క్ర‌మేపీ అవి à°¤‌గ్గుముఖం à°ª‌à°¡‌తాయి&period; దీనిని కండిష‌à°¨‌ర్‌గా స్నానం చేసిన అనంత‌రం ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; దంతాల చిగుళ్లు వాపుల‌కు గురైన‌ప్పుడు ఏం తిన‌నివ్వ‌కుండా బాధ‌పెడుతున్న‌ప్పుడు క‌à°²‌బంద‌ను చిగుళ్ల‌కు రాసి వేడి నీళ్ల‌తో పుక్కిలిస్తే మంచి à°«‌లితం ఉంటుంది&period; కంటి ఎరుపులు&comma; కంటి క‌à°²‌క‌లు బాధ‌పెడుతున్న‌ప్పుడు క‌à°²‌బంద గుజ్జును క‌డిగి అందులో 2 లేదా 3 చిటికెల à°ª‌టిక వేసి తెల్ల‌ని à°µ‌స్త్రంలో చుట్టి దాంతో కంటి మీద కాప‌డంలా అద్దితే ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; అయితే క‌ళ్ల‌లో à°ª‌à°¡‌కుండా జాగ్ర‌త్త à°ª‌డాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక క‌à°²‌బంద à°®‌à°¨‌కు అనేక రకాలుగా à°²‌భిస్తుంది&period; దీన్ని శుద్ధి చేశాకే ఉప‌యోగించాలి&period; ఇది à°¶‌రీర à°¤‌త్వానికి à°¸‌à°°à°¿à°ª‌à°¡‌à°¨‌ప్పుడు దుర‌à°¦‌లు à°µ‌స్తాయి&period; ఈ సంకేతం అందుకుని వాడ‌డం మానేయాలి&period; ఏ మోతాదులో ఎంత కాలం వినియోగించాల‌న్న‌ది నిపుణుల సూచ‌à°¨‌à°² ప్ర‌కారం చేయాలి&period; నోటి ద్వారా తీసుకునే ఔష‌ధంగా కూడా క‌à°²‌బంద గుజ్జు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; అయితే వైద్యుల à°¸‌à°²‌హా మేర‌కు మాత్ర‌మే దీన్ని వాడుకోవాలి&period; దీంతో అన్ని విధాలుగా ప్ర‌యోజ‌నాలను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts