Beauty Tips : ఇది రాస్తే.. ఎంత న‌ల్ల‌గా అయిన ముఖం అయినా తెల్ల‌గా మారాల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Beauty Tips &colon; ముఖం అందంగా క‌à°¨‌à°¬‌డాల‌ని à°®‌à°¨‌లో చాలా మంది కోరుకుంటారు&period; కానీ ప్ర‌స్తుత కాలంలో వాతావ‌à°°à°£ కాలుష్యం&comma; మాన‌సిక ఒత్తిడి&comma; à°¸‌రైన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం&comma; ఇత‌à°° అనారోగ్యాల కార‌ణంగా ముఖంపై à°®‌చ్చ‌లు&comma; మొటిమ‌లు&comma; కురుపులు&comma; ముఖం జిడ్డుగా మార‌డం వంటివి జ‌రుగుతున్నాయి&period; వీటి కార‌ణంగా ముఖం కాంతిని కోల్పోయి అంద‌విహీనంగా à°¨‌ల్ల‌గా మారుతోంది&period; ఈ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గి ముఖం అందంగా క‌à°¨‌à°¬‌à°¡‌డానికి ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు&period; ఎన్నో à°°‌కాల క్రీములను&comma;పేస్ వాష్&comma; ఫేస్ ప్యాక్ à°²‌ను వాడుతుంటారు&period; వీటి à°µ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉన్న‌ప్ప‌టికీ అది తాత్కాలికంగా మాత్ర‌మే ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిని ఎక్కువ‌గా ఉప‌యోగించ‌డం కూడా అంత మంచిది కాద‌ని నిపుణులు కూడా చెబుతున్నారు&period; ఎటువంటి ఖ‌ర్చు&comma; శ్ర‌à°® లేకుండా కేవ‌లం à°®‌à°¨ ఇంట్లో ఉండే వాటితోనే మనం à°®‌à°¨ ముఖాన్ని అందంగా మార్చుకోవ‌చ్చు&period; చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గి ముఖం అందంగా క‌à°¨‌à°¬‌à°¡‌డానికి పాటించాల్సిన ఇంటి చిట్కా ఏమిటి&period;&period; దీనిని ఏవిధంగా పాటించాలి&period;&period; అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; ఇందుకోసం à°®‌నం ముందుగా ఒక గిన్నెను తీసుకుని దాంట్లో ఒక టీ స్పూన్ à°ª‌సుపును వేయాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని à°ª‌చ్చి పాల‌ను తీసుకుని వాటిని à°ª‌సుపుతో క‌లిపి పేస్ట్ లా చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15176" aria-describedby&equals;"caption-attachment-15176" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15176 size-full" title&equals;"Beauty Tips &colon; ఇది రాస్తే&period;&period; ఎంత à°¨‌ల్ల‌గా అయిన ముఖం అయినా తెల్ల‌గా మారాల్సిందే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;white-face&period;jpg" alt&equals;"Beauty Tips follow this wonderful remedy for face problems " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15176" class&equals;"wp-caption-text">Beauty Tips<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా à°¤‌యారు చేసుకున్న పేస్ట్ ను ముఖానికి బాగా à°ª‌ట్టించి బాగా ఆరిన à°¤‌రువాత నీటితో క‌డిగేయాలి&period; ఇలా క‌డిగిన గంట à°¤‌రువాత à°¸‌బ్బుతో క‌à°¡‌గాలి&period; ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం à°µ‌ల్ల చ‌ర్మ సంబంధ‌మైన à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది&period; à°ª‌సుపు యాంటీ బాక్టీరియ‌ల్ à°²‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటుంది&period; క‌నుక దీనిని వాడ‌డం à°µ‌ల్ల చ‌ర్మంపై ఉండే బాక్టీరియా&comma; వైర‌స్ లు à°¨‌శించి మొటిమ‌లు&comma; కురుపుల వంటి à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; ఈ చిట్కాను పాటించ‌డం à°µ‌ల్ల ముఖంపై ఉండే à°¨‌లుపుద‌నం&comma; జిడ్డు à°¤‌గ్గి ముఖం అందంగా&comma; కాంతివంతంగా మారుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts