Feet Health : ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. మీ పాదాలు తెల్ల‌గా మారి మెరుస్తాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Feet Health &colon; à°®‌నలో చాలా మందికి ముఖం అందంగా&comma; తెల్ల‌గా ఉన్న‌ప్ప‌టికి పాదాలు మాత్రం à°¨‌ల్ల‌గా ఉంటాయి&period; చాలా మంది ముఖంపై తీసుకున్నంత శ్ర‌ద్ద పాదాల‌పై తీసుకోక‌పోవ‌à°¡‌మే దీనికి ప్ర‌ధాన కార‌ణం&period; ఎండలో తిర‌గ‌డం&comma; పాదాల‌పై దుమ్ము&comma; ధూళి&comma; మృత‌క‌ణాలు పేరుకుపోవ‌డం&comma; పాదాల‌ను à°¸‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత పాదాలు à°¨‌ల్ల‌గా మార‌తాయి&period; చాలా మంది పాదాలు à°¨‌ల్ల‌గా ఉండ‌డం à°µ‌ల్ల వారికి à°¨‌చ్చిన చెప్పుల‌ను à°§‌రించ‌లేక‌పోతూ ఉంటారు&period; పాదాలు à°¨‌ల్ల‌గా ఉన్న‌వారు ఇప్పుడు చెప్పే చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల పాదాలు తిరిగి సాధార‌à°£ రంగులోకి à°µ‌స్తాయి&period; పాదాల‌పై ఉండే à°¨‌లుపు&comma; మృత‌క‌ణాలు తొల‌గిపోయి పాదాలు అందంగా à°¤‌యార‌వుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో ఉండే à°¸‌à°¹‌జ సిద్ద‌మైన à°ª‌దార్థాల‌తో పాదాల‌ను తెల్ల‌గా&comma; అందంగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; పాదాలు à°¨‌ల్ల‌గా ఉన్న‌వారు ముందుగా వాటిపై ఉండే మురికి&comma; మృత‌కణాలు తొల‌గిపోయేలా స్క్ర‌బింగ్ చేసుకోవాలి&period; దీనికోసం à°®‌నం పంచ‌దార‌ను&comma; నిమ్మ‌కాయ‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; దీని కోసం పాదాల‌ను శుభ్రంగాక‌డిగి గోరు వెచ్చ‌ని నీటిలో ఉంచాలి&period; à°¤‌రువాత à°¸‌గానికి క‌ట్ చేసిన నిమ్మ‌కాయ ముక్క‌ను తీసుకుని దానిపై పంచ‌దార‌ను చ‌ల్లి పాదాల‌పై రుద్దాలి&period; ఇలా 10 నిమిషాల పాటు చేసిన à°¤‌రువాత పాదాల‌ను శుభ్రంగా క‌డిగి à°¤‌à°¡à°¿ పోయేలా తుడ‌వాలి&period; à°¤‌రువాత పాదాల‌కు మాయిశ్చ‌రైజ‌ర్ ను రాసుకోవాలి&period; అలాగే à°¬‌ట‌à°¯‌కు వెళ్లిన ప్ర‌తిసారి à°¸‌న్ స్క్రీన్ లోష‌న్ ను రాసుకోవాలి&period; à°¤‌రువాత ఒక ట‌బ్ లో రెండు క‌ప్పుల వేడి నీటిని తీసుకుని అందులో ఒక క‌ప్పు పాలు&comma; గుప్పెడు గులాబి రేకులు వేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;39405" aria-describedby&equals;"caption-attachment-39405" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-39405 size-full" title&equals;"Feet Health &colon; ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు&period;&period; మీ పాదాలు తెల్ల‌గా మారి మెరుస్తాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;feet-health&period;jpg" alt&equals;"Feet Health follow these remedies to remove problems " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-39405" class&equals;"wp-caption-text">Feet Health<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ నీటిలో పాదాల‌ను ఉంచాలి&period; ఇలా అర‌గంట పాటు ఉంచిన à°¤‌రువాత పాదాల‌ను à°¬‌à°¯‌ట‌కు తీసి శుభ్రంగా క‌డిగి à°¤‌డిలేకుండా తుడుచుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల పాదాలు మృదువుగా అవ్వ‌డంతో పాటు పాదాల రంగు కూడా మెరుగుప‌డుతుంది&period; à°¤‌రువాత పాదాల‌కు ప్యాక్ ను వేసుకోవాలి&period; దీని కోసం గిన్నెలో 2 టీ స్పూన్ల à°¶‌à°¨‌గ‌పిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ఒక టీ స్పూన్ కీర‌దోస à°°‌సం&comma; ఒక టీ స్పూన్ ట‌మాట à°°‌సం&comma; 2 టీ స్పూన్ల నిమ్మ‌à°°‌సం వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి&period; ఇప్పుడు పాదాల‌ను శుభ్రంగా క‌డిగి à°¤‌à°¡à°¿ లేకుండా తుడుచుకోవాలి&period; à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని పాదాల‌కు రాసి 5 నిమిషాల పాటు à°®‌ర్ద‌నా చేయాలి&period; దీనిని à°¤‌à°¡à°¿ ఆరే à°µ‌à°°‌కు అలాగే ఉంచి ఆ à°¤‌రువాత శుభ్రం చేసుకోవాలి&period; à°¤‌రువాత పాదాల‌కు మాయిశ్చ‌రైజ‌ర్ రాసుకోవాలి&period; ఇలా à°¤‌రుచూ చేస్తూ ఉండ‌డం à°µ‌ల్ల చాలా సుల‌భంగా à°¨‌ల్ల‌గా ఉన్న పాదాలు తెల్ల‌గా మారిపోతాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts