Flax Seeds For Beauty : అవిసె గింజ‌లు కేవ‌లం ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా ప‌నిచేస్తాయి.. వీటిని ఎలా ఉప‌యోగించాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Flax Seeds For Beauty &colon; అందంగా క‌నిపించాల‌ని కోరుకొని వారు ఉండ‌à°°‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; అందంగా క‌నిపించ‌డానికి అనేక à°°‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేస్తూ ఉంటారు&period; అనేక చిట్కాల‌ను పాటిస్తారు&period; ఎంతో à°¡‌బ్బు ఖ‌ర్చు చేస్తూ ఉంటారు&period; అయిన‌ప్ప‌టికి à°®‌à°¨‌లో చాలా మంది మొటిమ‌లు&comma; à°®‌చ్చ‌లు&comma; ముడ‌à°¤‌లు వంటి వివిధ à°°‌కాల చ‌ర్మ à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతూ ఉంటారు&period; అయితే అందంగా క‌నిపించాల‌నుకునే వారు&comma; à°¯‌వ్వ‌నంగా క‌నిపించాల‌నుకునే వారు ఇలా బ్యూటీ పార్ల‌ర్ కు à°¡‌బ్బులు ఖ‌ర్చు పెట్ట‌డానికి à°¬‌దులుగా అవిసె గింజ‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు&period; అవిసె గింజ‌à°²‌ల్లో అనేక పోష‌కాలు ఉంటాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; ఆర్థ‌రైటిస్&comma; à°¡‌యాబెటిస్&comma; కొలెస్ట్రాల్ వంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో ఇవి à°®‌à°¨‌కు ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; అలాగే అవిసె గింజ‌ల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇవి à°®‌à°¨ చ‌ర్మానికి&comma; జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి&period; చాలా మంది జుట్టు పెరుగుద‌à°²‌కు అవిసె గింజ‌à°²‌ను వాడుతూ ఉంటారు&period; ఇవి చ‌ర్మానికి కూడా మేలు చేస్తాయ‌ని చాలా మందికి తెలియ‌దు&period; అవిసె గింజ‌à°²‌ను వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం అంద‌మైన‌&comma; ఆరోగ్యక‌à°°‌మైన చ‌ర్మాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; అలాగే చాలా కాలం à°µ‌à°°‌కు à°¯‌వ్వ‌నంగా క‌నిపించ‌à°µ‌చ్చు&period; అయితే అవిసె గింజ‌à°²‌ను ఎలా వాడాలి&period;&period; వీటిని వాడ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ చ‌ర్మానికి క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; అంద‌మైన చ‌ర్మం కావాల‌నుకునే వారు అవిసె గింజ‌à°²‌ను వారి ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం మంచిది&period; రోజూ ఒక టీ స్పూన్ అవిసె గింజ‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; అలాగే అవిసె గింజ‌à°²‌ను ఉడికించ‌గా à°µ‌చ్చిన జెల్ ను ఫేస్ ప్యాక్ గా కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు&period; నాన‌బెట్టిన అవిసె గింజ‌à°²‌ను నీటిలో వేసి ఉడికించాలి&period; ఇలా ఉడికించ‌డం à°µ‌ల్ల నీటిపై జెల్ గా à°¤‌యార‌వుతుంది&period; ఈ జెల్ గిన్నెలోకి తీసుకుని చ‌ల్లారినివ్వాలి&period; జెల్ చ‌ల్లారిన à°¤‌రువాత ముఖాన్ని శుభ్రం చేసుకుని జెల్ ను రాసుకోవాలి&period; ఇది ఆరిన à°¤‌రువాత à°®‌à°°‌లా జెల్ ను రాసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46675" aria-describedby&equals;"caption-attachment-46675" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46675 size-full" title&equals;"Flax Seeds For Beauty &colon; అవిసె గింజ‌లు కేవ‌లం ఆరోగ్యానికే కాదు&period;&period; అందానికి కూడా à°ª‌నిచేస్తాయి&period;&period; వీటిని ఎలా ఉప‌యోగించాలంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;04&sol;flax-seeds-for-beauty&period;jpg" alt&equals;"Flax Seeds For Beauty know how to use them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46675" class&equals;"wp-caption-text">Flax Seeds For Beauty<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా రెండు సార్లు రాసుకున్న à°¤‌రువాతపూర్తిగా ఆర‌నివ్వాలి&period; à°¤‌రువాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి&period; ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; ఇలా అవిసె గింజ‌à°² జెల్ ను ముఖానికి రాసుకోవ‌డం à°µ‌ల్ల ముఖంపై ఉండే దద్దుర్లు&comma; ఎరుపుద‌నం&comma; వాపు&comma; à°®‌చ్చ‌లు&comma; మొటిమ‌లు à°¤‌గ్గుతాయి&period; చ‌ర్మంపై ఉండే à°¸‌న్న‌టి గీత‌లు తొల‌గిపోతాయి&period; అలాగే ఒక గుడ్డులో అవిసె గింజ‌à°² పొడి వేసి క‌లిపి చ‌ర్మానికి రాసుకోవాలి&period; ఆరిన à°¤‌రువాత క‌డిగివేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల చ‌ర్మం లోప‌లి నుండి శుభ్రప‌డుతుంది&period; అదే విధంగా 4 గంట‌à°² పాటు నాన‌బెట్టిన అవిసె గింజ‌à°²‌ను రోజ్ వాట‌ర్ తో క‌లిపి పేస్ట్ గా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకుని ఆరిన à°¤‌రువాత క‌డిగి వేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల మెరిసే చ‌ర్మం సొంత‌à°®‌వుతుంది&period; ఈ విధంగా అవిసె గింజ‌లు కూడా à°®‌à°¨ చ‌ర్మానికి ఎంతో మేలు చేస్తాయి&period; వీటిని ఆహారంగా తీసుకోవ‌డంతో పాటు ఫేస్ ప్యాక్ లాగా వాడ‌డం à°µ‌ల్ల అంద‌మైన‌&comma; ప్ర‌కాశ‌వంత‌మైన చ‌ర్మాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts