Eyes : క‌ళ్లు అందంగా క‌న‌బ‌డాలంటే.. ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Eyes &colon; à°®‌à°¨‌లో ప్ర‌తి ఒక్క‌రూ క‌ళ్లు అందంగా క‌à°¨‌à°¬‌డాలని&period;&period; అదేవిధంగా క‌ళ్లు ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకుంటారు&period; కానీ మారుతున్న జీవ‌à°¨ విధానం&comma; వాతావ‌à°°‌à°£ కాలుష్యం&comma; డిజిట‌ల్ à°µ‌స్తువుల‌ వాడ‌కం ఎక్కువ అవ‌డం&comma; పోష‌కాహార లోపం&comma; శ్ర‌à°® జీవ‌నం వంటి కార‌ణాల à°µ‌ల్ల à°®‌à°¨ క‌ళ్ల అందం&comma; ఆరోగ్యం రెండూ దెబ్బ‌తింటున్నాయి&period; క‌ళ్ల కింద ముడ‌à°¤‌లు&comma; కంటి చుట్టూ à°¨‌ల్ల‌ని à°µ‌à°²‌యాకార à°®‌చ్చ‌లతోపాటు కంటి చూపు మందగించ‌డం వంటి à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డుతున్నాం&period; ఎటువంటి ఖ‌ర్చు లేకుండానే కేవ‌లం ఇంట్లో ఉండే à°ª‌దార్థాల‌తోనే à°®‌నం కంటి చూపుతోపాటు క‌ళ్ల అందాన్ని కూడా మెరుగుప‌రుచుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌ళ్ల అందాన్ని&comma; ఆరోగ్యాన్ని కాపాడే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; కొంద‌రు à°¤‌à°°‌చూ ముఖాన్ని&comma; క‌ళ్ల‌ను క‌డుగుతూ ఉంటారు&period; క‌ళ్ల‌ను రోజుకు కేవ‌లం రెండుసార్లు మాత్ర‌మే నీటితో క‌à°¡‌గాలి&period; రెండు కంటే ఎక్కువ సార్లు క‌ళ్ల‌ను క‌à°¡‌గ‌కూడ‌దు&period; అదే విధంగా వారానికి ఒక‌సారి విట‌మిన్ ఇ నూనెతో కంటి రెప్ప‌à°²‌పై&comma; కంటి చుట్టూ à°®‌సాజ్ చేయాలి&period; ఈ విధంగా చేయ‌డం à°µ‌ల్ల కంటి చుట్టూ ఉండే వృత్తాకార à°¨‌ల్ల‌ని à°µ‌à°²‌యాలు à°¤‌గ్గు ముఖం à°ª‌ట్టి క‌ళ్లు అందంగా క‌à°¨‌à°¬‌à°¡‌తాయి&period; క‌ళ్లు అల‌à°¸‌ట‌కు గుర‌యిన‌ప్పుడు క‌ళ్లు మూసుకుని క‌నురెప్ప‌à°² మీద కీర‌దోస ముక్క‌à°²‌ను ఉంచాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల క‌ళ్ల‌కు à°¤‌గినంత విశ్రాంతి à°²‌భించి కంటిచూపు దెబ్బ‌తిన‌కుండా ఉంటుంది&period; క‌ళ్లు కూడా కాంతివంతంగా క‌à°¨‌à°¬‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15915" aria-describedby&equals;"caption-attachment-15915" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15915 size-full" title&equals;"Eyes &colon; క‌ళ్లు అందంగా క‌à°¨‌à°¬‌డాలంటే&period;&period; ఈ à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించాలి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;eyes&period;jpg" alt&equals;"follow these natural remedies for Eyes beauty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15915" class&equals;"wp-caption-text">Eyes<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే రోజూ రాత్రి à°ª‌డుకునే ముందు క‌ళ్ల‌తో à°¸‌హా ముఖాన్ని శుభ్రంగా క‌డిగి గులాబీ నీటిని రాసుకుని à°ª‌డుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల క‌ళ్ల‌తోపాటు ముఖం కూడా నిగారింపును సొంతం చేసుకుంటుంది&period; అదే విధంగా మంచి నీటిని కూడా ఎక్కువ‌గా తాగుతూ ఉండాలి&period; రోజుకు క‌నీసం ఎనిమిది నుండి à°ª‌ది గ్లాసుల నీటిని తాగాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల క‌ళ్ల అందం&comma; ఆరోగ్యం రెండూ మెరుగుప‌à°¡‌తాయి&period; ఒక టీ స్పూన్ à°ª‌సుపులో ఆలివ్ నూనెను క‌లిపి పేస్ట్ లా చేసుకోవాలి&period; ఈ మిశ్ర‌మాన్ని క‌ళ్ల కింద రాసి ఆరిన à°¤‌రువాత క‌డిగేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల కంటి కింద ఉండే à°¨‌ల్ల‌ని à°µ‌à°²‌యాకార‌పు à°®‌చ్చ‌లు&comma; ముడ‌à°¤‌లు à°¤‌గ్గి కళ్లు అందంగా క‌à°¨‌à°¬‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే విట‌మిన్ ఎ&comma; విట‌మిన్ ఇ ఎక్కువ‌గా ఉండే ఆహార à°ª‌దార్థాల‌ను&comma; పండ్ల‌ను&comma; కూర‌గాయ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల కంటి చూపు మెరుగుప‌à°¡‌à°¡‌మే కాకుండా క‌ళ్లు అందంగా కూడా క‌à°¨‌à°¬‌à°¡‌తాయి&period; ఈ చిట్కాల‌ను పాటించ‌డంతోపాటు ఆరోగ్య‌క‌à°°‌మైన జీవ‌à°¨ విధానాన్ని అనుస‌రించాలి&period; కంటి చూపును మెరుగుప‌రిచే ఆహారాల‌ను తీసుకోవాలి&period; కంటి వ్యాయామాలు చేస్తూ à°¤‌గినంతంగా నిద్ర పోవ‌డం à°µ‌ల్ల క‌ళ్లు అందంగా&comma; ఆరోగ్యంగా ఉంటాయ‌ని నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts