Tomato : ట‌మాటాలతో క్రిస్ట‌ల్ క్లియ‌ర్ లాంటి అందాన్ని ఇలా పొందండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tomato &colon; ట‌మాటాల‌ను చాలా మంది రోజూ కూర‌ల్లో వేస్తుంటారు&period; వీటి à°µ‌ల్ల వంట‌à°²‌కు చ‌క్క‌ని రుచి à°µ‌స్తుంది&period; ట‌మాటాలు లేకుండా అస‌లు ఏ వంట‌కం పూర్తి కాదు&period;&period; అంటే అతిశ‌యోక్తి లేదు&period; అంత‌లా ట‌మాటాల‌ను చాలా మంది వాడుతున్నారు&period; అయితే ముఖంపై ఉండే మొటిమ‌లు&comma; మచ్చ‌లు&comma; à°¨‌ల్ల‌ని à°µ‌à°²‌యాలు పోయి ముఖం కాంతివంతంగా&comma; క్రిస్ట‌ల్ క్లియ‌ర్‌గా మారాలంటే&period;&period; అందుకు ట‌మాటాలు ఎంత‌గానో దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; వాటిని ఎలా ఉప‌యోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11958" aria-describedby&equals;"caption-attachment-11958" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11958 size-full" title&equals;"Tomato &colon; ట‌మాటాలతో క్రిస్ట‌ల్ క్లియ‌ర్ లాంటి అందాన్ని ఇలా పొందండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;tomato-face&period;jpg" alt&equals;"get crystal clear like face with tomatoes " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-11958" class&equals;"wp-caption-text">Tomato<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాటా కాయ ఒక‌దాన్ని తీసుకుని బాగా గుజ్జుగా చేయాలి&period; దాంట్లో ఒక టీస్పూన్ తేనె క‌à°²‌పాలి&period; ఈ మిశ్ర‌మాన్ని బాగా క‌లిపిన à°¤‌రువాత ముఖానికి రాయాలి&period; 30 నిమిషాల à°¤‌రువాత ముఖాన్ని క‌డిగేయాలి&period; ఇలా వారంలో 3 లేదా 4 సార్లు చేయాలి&period; దీంతో ముఖంపై ఉండే మొటిమ‌లు&comma; à°®‌చ్చ‌లు అన్నీ à°¤‌గ్గిపోతాయి&period; ముఖం కాంతివంతంగా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాటాల్లో ఉండే యాక్సిడెంట్లు క‌ణాల‌ను à°°‌క్షిస్తాయి&period; దీంతో క‌ణాలు ఆరోగ్యంగా ఉంటాయి&period; అందువ‌ల్లే ముఖంపై ఉండే మొటిమలు&comma; à°®‌చ్చ‌లు à°¤‌గ్గుతాయి&period; అలాగే తేనె కూడా చర్మాన్ని సంర‌క్షించ‌డంలో ఎంత‌గానో à°¸‌హాయ à°ª‌డుతుంది&period; క‌నుక ట‌మాటా&comma; తేనెల‌ను ఈ విధంగా ఉప‌యోగిస్తే చ‌ర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవ‌చ్చు&period; à°¯‌వ్వ‌నంగా క‌నిపిస్తారు&period; మొటిమ‌లు&comma; à°®‌చ్చ‌లు పోతాయి&period; ముఖం అందంగా మారుతుంది&period; వృద్ధాప్య ఛాయ‌లు à°¦‌రిచేర‌వు&period; à°¯‌వ్వ‌నంగా క‌నిపిస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts