High Blood Pressure : 20 రోజుల్లో హైబీపీని ఇలా త‌గ్గించుకోండి.. దీన్ని రోజూ తీసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">High Blood Pressure &colon; ప్ర‌స్తుత కాలంలో à°®‌à°¨ జీవ‌à°¨ విధానంలో అనేక మార్పులు à°µ‌చ్చాయి&period; ఈ మార్పుల కార‌ణంగా చిన్న à°µ‌à°¯‌స్సు నుండే అనేక దీర్ఘ కాలిక వ్యాధుల బారిన à°ª‌డుతున్నాం&period; ఇటువంటి దీర్ఘ కాలిక వ్యాధుల‌ల్లో ఒక‌టి హైబీపీ&period; ఈ బీపీ కార‌ణంగా హార్ట్ ఎటాక్ లు&comma; గుండె సంబంధిత à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చే అవ‌కాశాలు అధికంగా ఉంటాయి&period; హైబీపీ రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి&period; ఊబ‌కాయం&comma; మాన‌సిక ఒత్తిడి&comma; వ్యాయామం చేయ‌క‌పోవ‌డం&comma; ఉప్పును అధికంగా తీసుకోవ‌డం వంటి వాటిని హైబీపీ రావ‌డానికి కార‌ణాలుగా వైద్యులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11955" aria-describedby&equals;"caption-attachment-11955" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11955 size-full" title&equals;"High Blood Pressure &colon; 20 రోజుల్లో హైబీపీని ఇలా à°¤‌గ్గించుకోండి&period;&period; దీన్ని రోజూ తీసుకోండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;high-blood-pressure&period;jpg" alt&equals;"take this for 20 days to control High Blood Pressure " width&equals;"1200" height&equals;"800" &sol;><figcaption id&equals;"caption-attachment-11955" class&equals;"wp-caption-text">High Blood Pressure<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హైబీపీ సైలెంట్ కిల్ల‌ర్ అని చెప్ప‌à°µ‌చ్చు&period; ప్ర‌స్తుత కాలంలో 100 మందిలో 70 మంది హైబీపీ వ్యాధితో బాధ‌à°ª‌డుతున్నారు&period; ఒక్కసారి à°®‌నం హైబీపీ బారిన à°ª‌డితే జీవితాంతం వైద్యులు సూచించిన మందుల‌ను వాడాలి&period; అయితే హైబీపీని à°¤‌గ్గించి à°°‌క్త నాళాల‌ల్లో మార్పులు తీసుకు రావ‌డానికి à°¸‌à°¹‌జ సిద్ధంగా ప్ర‌కృతి ప్ర‌సాదించిన ఔష‌ధం ఒక‌టి ఉంది&period; దీనిని à°®‌నం వంట‌ల్లో కూడా వాడుతూ ఉంటాం&period; ఈ ఔష‌à°¦‌మే వాము&period; à°®‌నం వామును జ‌లుబూ&comma; à°¦‌గ్గు&comma; à°¶‌రీరంలో పేరుకు పోయిన క‌ఫాన్ని తొల‌గించ‌డంలో చాలా à°µ‌à°°‌కు వాడుతూ ఉంటాం&period; వాము హైబీపీని నియంత్రించ‌డంలో కూడా ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాములో థైమాల్ అనే à°°‌సాయ‌à°¨ à°¸‌మ్మేళ‌నం ఉంటుంది&period; ఈ à°¸‌మ్మేళ‌నం à°°‌క్త నాళాల‌లో కాల్షియం చేర‌కుండా à°¸‌హాయప‌డుతుంది&period; దీని à°µ‌ల్ల à°°‌క్త నాళాలు సున్నితంగా ఉండి à°¦‌గ్గ‌రికి ముడుచుకు పోకుండా ఉంటాయి&period; దీని à°µ‌ల్ల హైబీపీ à°¤‌గ్గుతుంది&period; ప్ర‌పంచ వ్యాప్తంగా భార‌à°¤‌దేశంలోనే అధికంగా హైబీపీ కార‌ణంగా à°µ‌చ్చే హార్ట్ ఎటాక్‌&comma; గుండె సంబంధిత‌ à°¸‌à°®‌స్య‌à°² à°µ‌ల్ల à°®‌à°°‌ణాలు సంభ‌విస్తున్నాయ‌ని à°ª‌రిశోధ‌à°¨‌లు తెలియజేస్తున్నాయి&period; à°°‌క్త నాళాల‌ల్లో పేరుకు పోయిన కొవ్వును తొల‌గించ‌డంలో&comma; హైబీపీ ని&comma; à°°‌క్తంలో అధికంగా ఉండే చెడు కొలెస్ట్రాల్‌&lpar;ఎల్‌డీఎల్‌&rpar;ను à°¤‌గ్గించ‌డంలో వాము ఎంతో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాములో ఉండే ఫ్లేవ‌నాయిడ్స్‌&comma; థైమాల్ అనే à°°‌సాయ‌à°¨ à°¸‌మ్మేళ‌నాలు à°°‌క్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్&comma; à°°‌క్త నాళాల‌లో ఉండే కొవ్వును à°¤‌గ్గించ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఇన్ని విధాలుగా మేలు చేసే వామును ఎలా వాడాలి&period;&period; అనే సందేహం చాలా మందికి క‌లుగుతుంది&period; 2 గ్లాసుల నీటిలో ఒక టీ స్పూన్ వాము వేసి ఒక గ్లాసు అయ్యే à°µ‌à°°‌కు à°®‌రిగించాలి&period; ఈ నీటిని à°µ‌à°¡‌క‌ట్టి వేడి వేడిగా తాగాలి&period; వాము నీరు చాలా రుచిగా ఉంటుంది&period; 20 రోజులు క్ర‌మం à°¤‌ప్ప‌కుండా ఈ నీటిని తాగ‌డం à°µ‌ల్ల హైబీపీ à°¤‌గ్గుతుంది&period; à°°‌క్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా à°¤‌గ్గుతాయి&period; ఈ వాము నీటిని తాగ‌డం à°µ‌ల్ల ఊపిరితిత్తుల‌కు కూడా ఎంతో మేలు జ‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts