Green Face Pack : రాత్రి పూట దీన్ని ముఖానికి రాస్తే చాలు.. ఉద‌యం వ‌ర‌కు కాంతి పెరుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Green Face Pack &colon; à°®‌à°¨‌లో చాలా మందికి ముఖం తెల్ల‌గా&comma; అందంగా ఉన్న‌ప్ప‌టికి వాతావ‌à°°‌à°£ కాలుష్యం&comma; ఎండ‌లో తిర‌గ‌డం&comma; ఎండ‌లో à°ª‌ని చేయ‌డం&comma; దుమ్ము&comma; ధూళి కారణంగా తెల్ల‌గా ఉన్న చ‌ర్మం à°¨‌ల్ల‌గా మారుతుంది&period; చ‌ర్మంపై దుమ్ము&comma; ధూళి పేరుకుపోయి అందంగా ఉన్న ముఖం నిర్జీవంగా&comma; కాంతిహీనంగా à°¤‌యార‌వుతుంది&period; ఇటువంటి à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు ఎండలో తిరిగి à°µ‌చ్చిన à°¤‌రువాత ఈ చిట్కాను పాటించ‌డం à°µ‌ల్ల ఎండ à°µ‌ల్ల à°¨‌ల్ల‌గా మారిన చ‌ర్మం తిరిగి సాధార‌à°£ స్థితికి చేరుకుంటుంది&period; ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల ఎండ à°µ‌ల్ల ఏర్ప‌à°¡à°¿à°¨ à°¨‌లుపు అలాగే చ‌ర్మంపై ఉండే దుమ్ము&comma; ధూళి&comma; మృత‌క‌ణాలు తొల‌గిపోయి చ‌ర్మం అందంగా&comma; కాతివంతంగా à°¤‌యార‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి à°«‌లితాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు&period; ఎండ à°µ‌ల్ల à°¨‌ల్ల‌గా మారిన చ‌ర్మాన్ని తిరిగి సాధార‌à°£ స్థితికి తీసుకు రావ‌డంలో ఈ చిట్కా అద్భుతంగా à°ª‌ని చేస్తుంది&period; ముఖాన్ని తెల్ల‌గా మార్చే ఈ చిట్కాను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&&num;8230&semi;à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈచిట్కాను à°¤‌యారు చేసుకోవ‌డానికి ఒక గిన్నెలో 2 టీ స్పూన్ల à°ª‌చ్చి పాల‌ను తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో అర టీ స్పూన్ క‌à°²‌బంద గుజ్జును వేసి క‌à°²‌పాలి&period; ఇక చివ‌à°°‌గా ఇందులో విట‌మిన్ ఇ క్యాప్సుల్ ను వేసి క‌à°²‌పాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని ఉప‌యోగించే ముందు ముఖం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి&period; అలాగే దీనిని రాత్రి à°ª‌డుకునే ముందుగా ఉప‌యోగించాలి&period;ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి బాగా à°ª‌ట్టించాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;30409" aria-describedby&equals;"caption-attachment-30409" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-30409 size-full" title&equals;"Green Face Pack &colon; రాత్రి పూట దీన్ని ముఖానికి రాస్తే చాలు&period;&period; ఉద‌యం à°µ‌à°°‌కు కాంతి పెరుగుతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;green-face-pack&period;jpg" alt&equals;"Green Face Pack apply this at night for face beauty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-30409" class&equals;"wp-caption-text">Green Face Pack<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని అర గంట పాటు అలాగే ఉంచుకుని ఆ à°¤‌రువాత à°¸‌బ్బు ఉప‌యోగించ‌కుండా కేవ‌లం నీటితో శుభ్రం చేసుకోవాలి&period; ఉద‌యాన్నే ముఖాన్ని à°¸‌బ్బుతో శుభ్రం చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎండ à°µ‌ల్ల నల్ల‌గా మారిన చ‌ర్మం తిరిగి తెల్ల‌గా మారుతుంది&period; అలాగే చ‌ర్మ ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది&period; అంద‌విహీనంగా నిర్జీవంగా మారిన చ‌ర్మం ఆరోగ్యంగా&comma; కాంతివంతంగా à°¤‌యార‌వుతుంది&period; ముఖంపై à°®‌రీ à°¨‌ల్ల‌గా మారిన వారు ఈ చిట్కాను క్ర‌మం à°¤‌ప్ప‌కుండా వారం రోజుల పాటు ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; ఈ విధంగా ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా ముఖాన్ని అందంగా&comma; తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts