Stuffed Brinjal Masala Curry : మ‌సాలా కూరి గుత్తి వంకాయ కూర‌ను ఒక్క‌సారి ఇలా చేయండి.. రుచి అదిరిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Stuffed Brinjal Masala Curry &colon; వంకాయ‌à°²‌తో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌కాలు à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; వంకాయ‌à°²‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి&period; అలాగే వీటితో కూర‌లు à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; వంకాయ‌à°²‌ల్లో చాలా à°°‌కాలు ఉంటాయి&period; వాటిలో గుత్తి వంకాయ‌లు కూడా ఒక‌టి&period; గుత్తి వంకాయ‌లు తెలియ‌ని వారుండ‌రు&period; వీటితో చేసే కూర‌à°²‌ను అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ ఇష్టంగా తింటారు&period; ఈ గుత్తి వంకాయ‌à°²‌తో à°®‌నం ఎంతో రుచిగా ఉండే à°®‌సాలా కూర‌à°²‌ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; గుత్తి వంకాయ‌à°²‌తో చేసే à°®‌సాలా కూర‌లు చాలా రుచిగా ఉంటాయి&period; ఈ గుత్తి వంకాయ‌à°²‌తో రుచిగా&comma; భిన్నంగా à°®‌సాలా కూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుత్తి వంకాయ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంకాయ‌లు &&num;8211&semi; పావు కిలో&comma; పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 7&comma; à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ తురుము &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; వేయించిన నువ్వులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టేబుల్ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టేబుల్ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; అర టేబుల్ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;30412" aria-describedby&equals;"caption-attachment-30412" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-30412 size-full" title&equals;"Stuffed Brinjal Masala Curry &colon; à°®‌సాలా కూరి గుత్తి వంకాయ కూర‌ను ఒక్క‌సారి ఇలా చేయండి&period;&period; రుచి అదిరిపోతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;stuffed-brinjal-masala-curry&period;jpg" alt&equals;"Stuffed Brinjal Masala Curry recipe in telugu very tasty with rice" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-30412" class&equals;"wp-caption-text">Stuffed Brinjal Masala Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుత్తి వంకాయ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా వంకాయ‌à°²‌ను నాలుగు ముక్క‌లుగా క‌ట్ చేసుకుని నీటిలో వేసుకోవాలి&period; à°¤‌రువాత జార్ లో ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; కొబ్బ‌à°°à°¿ తురుము&comma; నువ్వులు&comma; క‌రివేపాకు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్&comma; జీల‌క‌ర్ర‌&comma; ఉప్పు&comma; à°ª‌సుపు&comma; కారం&comma; గ‌రం à°®‌సాలా&comma; à°§‌నియాల పొడి వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ముందుగా క‌ట్ చేసుకున్న వంకాయ‌లల్లో స్ట‌ఫ్ చేసుకోవాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ముందుగా సిద్దం చేసుకున్న వంకాయ‌à°²‌ను వేసి వేయించాలి&period; ఈ వంకాయ‌à°²‌నై మూత పెట్టి à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ à°ª‌ది నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత వీటిని à°®‌రో వైపుకు తిప్పుకుని à°®‌రో 5 నిమిషాల పాటు వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత మిగిలిన à°®‌సాలా మిశ్ర‌మాన్ని వేసి క‌à°²‌పాలి&period; దీనిని 4 నుండి 5 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత 50 ఎమ్ ఎల్ నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి à°®‌రో 5 నిమిషాల పాటు వేయించాలి&period; ఇలా వేయించిన à°¤‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో&comma; à°¬‌గారా అన్నం&comma; జీరా రైస్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ గుత్తి వంకాయ à°®‌సాలా కూర‌ను లొట్ట‌లేసుకుంటూ అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts