Hibiscus Flower Oil : మందార పువ్వుల‌తో నూనె త‌యారీ ఇలా.. దీంతో ఎలాంటి జుట్టు స‌మ‌స్య అయినా స‌రే మాయం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Hibiscus Flower Oil &colon; ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మంది జుట్టు à°¸‌à°®‌స్య‌à°²‌తో à°¸‌à°¤‌à°®‌తం అవుతున్నారు&period; జుట్టు రాలిపోవ‌డంతోపాటు శిరోజాలు చిట్ల‌డం&comma; చుండ్రు&comma; పోష‌à°£ à°¤‌గ్గిపోవ‌డం&period;&period; వంటి అనేక à°¸‌à°®‌స్య‌లు ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి&period; దీంతో జుట్టు అంద విహీనంగా కనిపిస్తోంది&period; à°«‌లితంగా à°¨‌లుగురిలో తిర‌గాల‌న్నా జుట్టు క‌నిపించ‌కుండా క‌à°µ‌ర్ చేసి తిర‌గాల్సి à°µ‌స్తోంది&period; అయితే మందార పువ్వుల నూనెను జుట్టుకు వాడితే ఇలా à°¸‌à°®‌స్య‌à°²‌ను ఎదుర్కోవాల్సిన à°ª‌నిలేదు&period; జుట్టు ఆరోగ్యంగా అందంగా క‌నిపిస్తుంది&period; అయితే మందార పువ్వుల నూనె కోసం à°¬‌à°¯‌ట‌కు వెళ్లాల్సిన à°ª‌నిలేదు&period; à°®‌à°¨ ఇంట్లోనే దీన్ని సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12854" aria-describedby&equals;"caption-attachment-12854" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12854 size-full" title&equals;"Hibiscus Flower Oil &colon; మందార పువ్వుల‌తో నూనె à°¤‌యారీ ఇలా&period;&period; దీంతో ఎలాంటి జుట్టు à°¸‌à°®‌స్య అయినా à°¸‌రే మాయం&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;hibiscus-flower-oil&period;jpg" alt&equals;"make Hibiscus Flower Oil at your home in this way " width&equals;"1200" height&equals;"881" &sol;><figcaption id&equals;"caption-attachment-12854" class&equals;"wp-caption-text">Hibiscus Flower Oil<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌రినూనె&comma; ఆముదం&comma; బాదంనూనెల‌ను ఒక్కోటి రెండు పెద్ద టీస్పూన్ల చొప్పున తీసుకోవాలి&period; అన్నింటినీ క‌లిపి అందులో విట‌మిన్ ఇ ట్యాబ్లెట్ల నుంచి తీసిన ద్ర‌వాన్ని వేయాలి&period; అలాగే అందులో గుప్పెడు మందార పువ్వుల ముద్ద‌ను కూడా వేయాలి&period; à°¤‌రువాత మొత్తం మిశ్ర‌మాన్ని బాగా క‌లిపి à°ª‌క్క‌à°¨ పెట్టాలి&period; దీన్ని రాత్రంతా అలాగే ఉంచాలి&period; à°®‌రుస‌టి రోజు ఉద‌యం à°µ‌à°¡‌బోయాలి&period; దీంతో మందార పువ్వుల సారం ఆ మిశ్ర‌మంలోకి à°µ‌చ్చి చేరుతుంది&period; ఇలా మందార పువ్వుల నూనె à°¤‌యార‌వుతుంది&period; దీన్ని జుట్టుకు రాయాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైన తెలిపిన విధంగా మందార పువ్వుల నూనెను à°¤‌యారు చేసుకుని జుట్టుకు బాగా రాయాలి&period; కుదుళ్ల‌కు à°¤‌గిలేలా నూనెను బాగా à°¤‌à°²‌కు à°ª‌ట్టించాలి&period; à°¤‌రువాత 1 గంట సేపు ఆగి à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా వారంలో కనీసం 2 సార్లు చేయాలి&period; దీంతో ఎలాంటి జుట్టు à°¸‌à°®‌స్య అయినా à°¸‌రే à°¤‌గ్గుతుంది&period; జుట్టు రాల‌డం ఆగి జుట్టు పెరుగుతుంది&period; శిరోజాలు దృఢంగా&comma; ఒత్తుగా పెరుగుతాయి&period; చుండ్రు à°¤‌గ్గుతుంది&period; జుట్టు అందంగా మారి కాంతివంతంగా కనిపిస్తుంది&period; ఇలా మందార పువ్వుల నూనెను à°¤‌యారు చేసుకుని జుట్టుకు ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts