Pigmentation : ముఖంపై ఉండే మంగు మ‌చ్చ‌ల‌ను పోగొట్టే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pigmentation &colon; ఒక చిన్న చిట్కాను ఉప‌యోగించి à°®‌నం à°®‌à°¨ చ‌ర్మంపై à°µ‌చ్చే మంగు à°®‌చ్చ‌à°²‌ను&comma; à°¨‌ల్ల à°®‌చ్చ‌à°²‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; ఈ చిట్కా à°¤‌యారీలో ఉప‌యోగించిన ప్ర‌తి à°ª‌దార్థం కూడా మంగు à°®‌చ్చ‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; à°®‌à°¨‌లో చాలా మంది ముఖంపై మంగు à°®‌చ్చ‌à°²‌తో బాధ‌à°ª‌డుతూ ఉంటారు&period; ఇవి ఎక్కువ‌గా ముక్కు మీద‌&comma; బుగ్గ‌à°² మీద‌&comma; నుదుటి మీద à°µ‌స్తూ ఉంటాయి&period; ఎండ‌లో ఎక్కువ‌గా తిర‌గ‌డం&comma; హార్మోన్ల అస‌à°®‌తుల్య‌à°¤‌&comma; పోష‌కాహార లోపం&comma; ఒత్తిడి&comma; వివిధ à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌కు మందుల‌ను వాడ‌డం&comma; à°¶‌రీరంలో ఉండే వివిధ à°°‌కాల ఇన్ఫెక్ష‌న్స్&comma; à°¶‌రీరంలో à°®‌లినాలు పేరుకుపోవ‌డం వంటి వాటి à°µ‌ల్ల‌ ముఖంపై మంగు మచ్చ‌లు&comma; à°¨‌ల్ల à°®‌చ్చ‌లు à°µ‌స్తూ ఉంటాయి&period; ఈ à°®‌చ్చ‌లు స్త్రీ&comma; పురుషులిద్ద‌రిలోనూ à°µ‌స్తాయి&period; ముఖంపై ఉండే à°®‌చ్చ‌లు à°¤‌గ్గి ముఖం అందంగా క‌à°¨‌à°¬‌డాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకోసం ఎన్నో ప్ర‌à°¯‌త్నాలు చేస్తూ ఉంటారు&period; ఒక చ‌క్క‌టి సులువైనా చిట్కాను ఉప‌యోగించి à°®‌నం చాలా సుల‌భంగా ముఖంపై ఉండే మంగు à°®‌చ్చ‌à°²‌ను&comma; à°¨‌ల్ల‌à°®‌చ్చ‌à°²‌ను తొల‌గించుకోవ‌చ్చు&period; ఈ చిట్కాను à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ à°®‌నం మెంతి ఆకుల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; మెంతిఆకుల్లో ఉండే ఔష‌à°§ గుణాలు మెల‌నిన్ ఉత్ప‌త్తిని à°¤‌గ్గించి చ‌ర్మం తెల్ల‌గా మార‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; అలాగే à°®‌నం బంగాళాదుంప‌ను కూడా ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; బంగాళాదుంప బ్లీచింగ్ ఏజెంట్ గా à°ª‌ని చేస్తుంది&period; ఇది చ‌ర్మాన్ని తెల్ల‌గా మార్చ‌డంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; ముందుగా బంగాళాదుంప‌పై ఉండే చెక్కును తీసివేయాలి&period; à°¤‌రువాత ఒక జార్ లో మెంతి ఆకుల‌ను&comma; అర చెక్క బంగాళాదుంప‌ను ముక్క‌లుగా చేసి వేసుకోవాలి&period; à°¤‌రువాత వీటిని మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఈ మిశ్ర‌మాన్ని à°µ‌à°¡‌క‌ట్టుకుని దాని నుండి వచ్చే à°°‌సాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;29460" aria-describedby&equals;"caption-attachment-29460" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-29460 size-full" title&equals;"Pigmentation &colon; ముఖంపై ఉండే మంగు à°®‌చ్చ‌à°²‌ను పోగొట్టే అద్భుత‌మైన చిట్కా&period;&period; ఇలా చేయాలి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;pigmentation&period;jpg" alt&equals;"Pigmentation home remedy works effectively how to prepare it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-29460" class&equals;"wp-caption-text">Pigmentation<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఈ మిశ్ర‌మంలో ఒక టీ స్పూన్ పెరుగు&comma; ఒక టీ స్పూన్ నిమ్మ‌à°°‌సం&comma; ఒక టీ స్పూన్ తేనె&comma; ఒక టీ స్పూన్ ముల్తానీ à°®‌ట్టి వేసి క‌à°²‌పాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని చ‌ర్మానికి రాసుకుని ఆరిన à°¤‌రువాత నీటితో క‌డిగి వేయాలి&period; ఇలా రోజుకు రెండుసార్లు చేయ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; ఈ చిట్కాను వాడిన à°ª‌ది నుండి à°ª‌దిహేను రోజుల్లోనే à°®‌నం ముఖంలో à°µ‌చ్చే మార్పును à°®‌నం గ‌à°®‌నించ‌à°µ‌చ్చు&period; ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల ముఖంపై ఉండే మంగు à°®‌చ్చ‌లు&comma; à°¨‌ల్ల à°®‌చ్చ‌లు à°¤‌గ్గుతాయి&period; ఎండ à°µ‌ల్ల à°¨‌ల్ల‌గా మారిన చ‌ర్మం తిరిగి సాధార‌à°£ స్థితికి చేరుకుంటుంది&period; ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా చాలా సుల‌భంగా ముఖంపై ఉండే మంగు à°®‌చ్చ‌à°²‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts