Tomato Perugu Pachadi : ట‌మాటా పెరుగు ప‌చ్చ‌డిని చాలా సింపుల్‌గా ఇలా చేయ‌వ‌చ్చు.. అన్నంలోకి ఎంతో బాగుంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tomato Perugu Pachadi &colon; à°®‌నం పెరుగును కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; పెరుగు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; దీనిని అన్నంతో తిన‌డంతో పాటు వివిధ à°°‌కాల వంట‌కాల్లో కూడా ఉప‌యోగిస్తూ ఉంటాం&period; అలాగే పెరుగుతో à°®‌నం వివిధ à°°‌కాల పెరుగు à°ª‌చ్చ‌ళ్ల‌ను కూడా తయారు చేస్తూ ఉంటాం&period; పెరుగుతో చేసుకోద‌గిన వివిధ à°°‌కాల పెరుగు à°ª‌చ్చ‌ళ్ల‌ల్లో ట‌మాట పెరుగు à°ª‌చ్చ‌à°¡à°¿ కూడా ఒక‌టి&period; ట‌మాట పెరుగు à°ª‌చ్చ‌à°¡à°¿ చాలా రుచిగా ఉంటుంది&period; ఈ ట‌మాట పెరుగు à°ª‌చ్చ‌డిని చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; పెరుగుతో ట‌మాట పెరుగు à°ª‌చ్చ‌డిని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెరుగు à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; చిన్న‌గా తరిగిన ట‌మాటాలు &&num;8211&semi; 3 &lpar; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌వి&rpar;&comma; పెరుగు &&num;8211&semi; ఒకటింపావు క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;29463" aria-describedby&equals;"caption-attachment-29463" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-29463 size-full" title&equals;"Tomato Perugu Pachadi &colon; ట‌మాటా పెరుగు à°ª‌చ్చ‌డిని చాలా సింపుల్‌గా ఇలా చేయ‌à°µ‌చ్చు&period;&period; అన్నంలోకి ఎంతో బాగుంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;tomato-perugu-pachadi&period;jpg" alt&equals;"Tomato Perugu Pachadi recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-29463" class&equals;"wp-caption-text">Tomato Perugu Pachadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట పెరుగుప‌చ్చ‌à°¡à°¿ తయారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు&comma; మిన‌à°ª‌ప్పు&comma; ఆవాలు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత క‌రివేపాకు&comma; ఎండుమిర్చి&comma; à°ª‌చ్చిమిర్చి&comma; ఉల్లిపాయ&comma; à°ª‌సుపు&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; ఉల్లిపాయ‌à°²‌ను à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వీటిపై మూత పెట్టి ట‌మాట ముక్క‌à°²‌ను మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; ట‌మాట ముక్క‌లు మెత్త‌గా ఉడికిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి పూర్తిగా చ‌ల్లార‌నివ్వాలి&period; à°¤‌రువాత పెరుగు వేసి క‌à°²‌పాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట పెరుగు à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period; ఈ à°ª‌చ్చడిని అన్నం&comma; చ‌పాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; పెరుగుతో à°¤‌à°°‌చూ చేసే పెరుగు à°ª‌చ్చ‌డితో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ పెరుగుప‌చ్చ‌డిని తిన‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు&period; ఈ పెరుగు à°ª‌చ్చ‌డిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts