Turmeric Face Pack : ప‌సుపుతో ఇలా చేస్తే చాలు.. మీ ముఖం అద్దంలా మెరిసిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Turmeric Face Pack &colon; à°®‌à°¨‌లో చాలా మంది à°µ‌à°¯‌సుతో సంబంధం లేకుండా మొటిముల‌&comma; à°®‌చ్చ‌లు&comma; ముఖంపై జిడ్డు వంటి వివిధ à°°‌కాల చ‌ర్మ à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతూ ఉంటారు&period; మారిన à°®‌à°¨ జీవ‌à°¨ విధానం&comma; ఆహార‌పు అల‌వాట్లే ఈ à°¸‌à°®‌స్య‌లు తలెత్త‌డానికి ముఖ్య కార‌ణాల‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; మొటిమలు&comma; à°®‌చ్చ‌à°² కార‌ణంగా ముఖం జీవం కోల్పోయిన‌ట్టు క‌నిపిస్తుంది&period; చాలా మంది వీటి కార‌ణంగా ఆత్మ‌నూన్య‌à°¤ భావ‌à°¨‌కు కూడా గురి అవుతూ ఉంటారు&period; ఈ à°¸‌మస్య‌à°² నుండి à°¬‌à°¯‌ట పడడానికి ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు&period; బ్యూటీ పార్ల‌ర్ కు వెళ్తూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మార్కెట్ లో à°²‌భించే అన్ని à°°‌కాల బ్యూటీ ప్రొడ‌క్ట్స్ ను వాడుతూ ఉంటారు&period; అయిన‌ప్ప‌టికి కొంద‌రిలో ఎటువంటి మార్పు క‌నిపించ‌దు&period; అలాంటి వారు ఇప్పుడు చెప్పే చక్క‌టి చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; ఈ చిట్కాను à°¤‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం&period; ఎటువంటి ఖ‌ర్చు లేకుండా కేవ‌లం à°®‌à°¨ ఇంట్లో ఉండే à°ª‌దార్థాల‌తో ఈ చిట్కాను à°¤‌యారు చేసుకుని వాడుకోవ‌చ్చు&period; ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల ముఖం అందంగా కాంతివంతంగా à°¤‌యార‌వుతుంది&period; ముఖాన్ని అందంగా మార్చే ఈ చిట్కాను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&&num;8230&semi; ఎలా వాడాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42578" aria-describedby&equals;"caption-attachment-42578" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42578 size-full" title&equals;"Turmeric Face Pack &colon; à°ª‌సుపుతో ఇలా చేస్తే చాలు&period;&period; మీ ముఖం అద్దంలా మెరిసిపోతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;turmeric-face-pack&period;jpg" alt&equals;"Turmeric Face Pack for glowing skin follow this tip " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42578" class&equals;"wp-caption-text">Turmeric Face Pack<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ à°®‌నం ముందుగా ఒక గిన్నెలో అర చెక్క ట‌మాట à°°‌సాన్ని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ఒక టీ స్పూన్ తేనె&comma; పావు టీ స్పూన్ క‌స్తూరి పసుపు వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకుని ఆరే à°µ‌à°°‌కు అలాగే ఉంచాలి&period; à°¤‌రువాత చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి&period; ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం à°µ‌ల్ల మొటిమ‌లు&comma; à°®‌చ్చ‌లు వంటి à°¸‌à°®‌స్య‌లు క్ర‌మంగా à°¤‌గ్గుతాయి&period; ముఖంపై ఉండే జిడ్డు తొల‌గిపోతుంది&period; ముఖం కాంతివంతంగా à°¤‌యార‌వుతుంది&period; ముఖంపై మొటిముల‌&comma; à°®‌చ్చ‌లు&comma; జిడ్డు వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts