గుడ్డులోని తెల్లని సొన ఉపయోగించి బ్లాక్‌ హెడ్స్‌ ను ఇలా సింపుల్‌గా తొలగించుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చర్మంపై ఉండే రంధ్రాల్లో నూనె&comma; దుమ్ము&comma; మృత కణాలు పేరుకుపోతే బ్లాక్‌ హెడ్స్‌ ఏర్పడతాయి&period; ఇవి చాలా మొండిగా ఉంటాయి&period; ఒక పట్టాన పోవు&period; తీసేకొద్దీ మళ్లీ వస్తూనే ఉంటాయి&period; అయితే కోడిగుడ్లను ఉపయోగించి బ్లాక్‌ హెడ్స్‌ సమస్య నుంచి బయట పడవచ్చు&period; అందుకు గాను గుడ్డులోని తెల్ల సొనను ఉపయోగించాల్సి ఉంటుంది&period;  ఈ క్రమంలోనే గుడ్డులోని తెల్ల సొనతో బ్లాక్‌ హెడ్స్‌ ను ఎలా తొలగించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5469 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;909319-blackheads-egg&period;jpg" alt&equals;"గుడ్డులోని తెల్లని సొన ఉపయోగించి బ్లాక్‌ హెడ్స్‌ ను ఇలా సింపుల్‌గా తొలగించుకోండి&period;&period;&excl; " width&equals;"970" height&equals;"545" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; గుడ్డులోని తెల్లని సొన&comma; రెండు టీస్పూన్ల బేకింగ్‌ సోడాను కలిపి మిశ్రమంగా చేయాలి&period; దాన్ని ముఖంపై సున్నితంగా రాయాలి&period; ఐదు నిమిషాల పాటు మర్దనా చేశాక 10 నిమిషాలు ఆగి కడిగేయాలి&period; ఇలా వారంలో మూడు సార్లు చేయాలి&period; బ్లాక్‌ హెడ్స్‌ తొలగిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; రెండు టీస్పూన్ల ఓట్‌ మీల్‌&comma; గుడ్డులోని తెల్లని సొనను తీసుకుని బాగా కలపాలి&period; దాన్ని ముఖంపై చేతులతో రాయాలి&period; ముఖంపై ఆ మిశ్రమాన్ని వృత్తాకారంలో రాయాలి&period; 10-15 నిమిషాలు ఆగాక నీటితో కడిగేయాలి&period; ఇలా వారంలో మూడు సార్లు చేస్తే సమస్య తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; ఒక టీస్పూన్‌ తేనె&comma; గుడ్డులోని తెల్ల సొన కలిపి మిశ్రమంగా చేసి దాన్ని ముఖంపై ఫేస్‌ మాస్క్‌లా రాయాలి&period; 20 నిమిషాలు ఆగాక కడిగేయాలి&period; ఇలా రోజూ చేస్తుంటే బ్లాక్‌ హెడ్స్‌ తగ్గిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; అర టీస్పూన్‌ చక్కెర&comma; గుడ్డులోని తెల్లసొన తీసుకుని బాగా కలిపి మిశ్రమంగా చేసి దాన్ని ముఖంపై వృత్తాకారంలో రాయాలి&period; మసాజ్‌ చేశాక 10 నిమిషాలు ఆగి కడిగేయాలి&period; తరచూ ఇలా చేస్తుంటే బ్లాక్‌ హెడ్స్‌ తొలగిపోతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts