Cholesterol Drink : రోజులో దీన్ని ఎప్పుడైనా స‌రే తీసుకోండి.. శ‌రీరంలోని కొవ్వు మొత్తం క‌రుగుతుంది.. కీళ్ల నొప్పులు ఉండ‌వు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Cholesterol Drink &colon; నేటి à°¤‌రుణంలో చాలా మంది కీళ్ల‌నొప్పులు&comma; à°¨‌డుమునొప్పి&comma; వెన్ను నొప్పి&comma; మోకాళ్ల నొప్పులు వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; కీళ్ల సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు ఈ ఒక్క గ్లాస్ క‌షాయాన్ని తాగ‌డం à°µ‌ల్ల అన్ని à°°‌కాల కీళ్ల నొప్పుల‌ను చాలా సుల‌భంగా తగ్గించుకోవ‌చ్చు&period; రోజంతా à°ª‌ని ఒత్తిడి కార‌ణంగా అల‌à°¸‌ట‌&comma; నీర‌సం&comma; నొప్పులు రావ‌డం à°¸‌à°¹‌జ‌మే&period; కానీ à°®‌రుస‌టి రోజు ఉద‌యం కూడా ఈ నొప్పులు ఇలాగే ఉంటే దీని గురించి à°®‌నం ఆలోచించాల్సిందే&period; ఈ నొప్పులే ఎక్కువై à°®‌నం à°¨‌à°¡‌à°µ‌లేని స్థితికి చేరుకున్నా కూడా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన à°ª‌ని లేదు&period; ఇలా కీళ్ల నొప్పులు తలెత్త‌డానికి ప్ర‌ధాన కార‌ణం à°®‌à°¨ à°¶‌రీరంలో వాత దోషాలు ఎక్కువ‌à°µ‌డం&period; ఈ వాత దోషాల‌ను తొల‌గించుకోక‌పోతే ఇవి à°®‌రింత ఎక్కువ‌య్యి à°®‌à°¨ à°¶‌రీరంలోకి ప్ర‌తి భాగానికి చేరిపోతుంది&period; ఈ వాత దోషాలు ఎక్కువ‌à°µ‌డం వల్ల కీళ్ల నొప్పులు&comma; మోకాళ్ల నొప్పులు వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాత దోషం కార‌ణంగా గ్యాస్&comma; అజీర్తి&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; ఎసిడిటి వంటి à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌లెత్తుతాయి&period; à°¤‌à°²‌నొప్పి నుండి పాదాల నొప్పుల à°µ‌à°°‌కువ‌చ్చే అన్ని à°°‌కాల నొప్పులు à°¤‌గ్గాలంటే à°¶‌రీరంలో ఉండే వాత దోషాన్ని తొల‌గించుకోవాలి&period; à°®‌à°¨ ఇంట్లో ఉండే à°ª‌దార్థాల‌తో ఈ ఒక గ్లాస్ క‌షాయాన్ని తాగ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ శరీరంలో ఉండే వాత దోషాలు తొల‌గిపోతాయి&period; అంతేకాకుండా వాత దోషాల కార‌ణంగా à°µ‌చ్చే అన్ని à°°‌కాల నొప్పులు కూడా à°¤‌గ్గుతాయి&period; à°¶‌రీరంలో à°µ‌చ్చే వాత దోషాల‌ను తొల‌గించే ఈ క‌షాయాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; దీని కోసం ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఒక ఇందులో అర టీ స్పూన్ శొంఠి పొడిని వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఇందులో ముప్పావు టీ స్పూన్ వామును వేయాలి&period; చివ‌à°°‌గా ఇందులో ఒక బిర్యానీ ఆకును ముక్క‌లుగా చేసి వేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22585" aria-describedby&equals;"caption-attachment-22585" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22585 size-full" title&equals;"Cholesterol Drink &colon; రోజులో దీన్ని ఎప్పుడైనా à°¸‌రే తీసుకోండి&period;&period; à°¶‌రీరంలోని కొవ్వు మొత్తం క‌రుగుతుంది&period;&period; కీళ్ల నొప్పులు ఉండ‌వు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;cholesterol-drink&period;jpg" alt&equals;"Cholesterol Drink take daily to reduce joint pains also " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22585" class&equals;"wp-caption-text">Cholesterol Drink<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు ఈ నీటిని ఒక గ్లాస్ క‌షాయం అయ్యే à°µ‌à°°‌కు బాగా à°®‌రిగించాలి&period; à°¤‌రువాత ఈ నీటిని à°µ‌à°¡‌క‌ట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి&period; ఇందులో తీపి కొర‌కు ఒక టీ స్పూన్ బెల్లం తురుమును వేసి క‌à°²‌పాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న క‌షాయాన్ని రోజులో ఎప్పుడైనా తీసుకోవ‌చ్చు&period; కానీ రోజుకు ఒక్క‌సారి మాత్ర‌మే తీసుకోవాలి&period; అలాగే ఈ క‌షాయాన్ని తీసుకున్నంత కాలం జంక్ ఫుడ్ కు&comma; ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండాలి&period; ఈ క‌షాయాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల వాత దోషాలు తొల‌గిపోవ‌డంతో పాటు అన్ని à°°‌కాల కీళ్ల నొప్పులు à°¤‌గ్గుతాయి&period; అంతేకాకుండా జీర్ణ‌శక్తి పెరిగి గ్యాస్&comma; ఎసిడిటి&comma; అజీర్తి వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; ఈ క‌షాయాన్ని తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు క‌రిగి à°¬‌రువు కూడా à°¤‌గ్గుతారు&period; కీళ్ల నొప్పుల‌తో బాధ‌à°ª‌డే వారు పైన చెప్పిన విధంగా క‌షాయాన్ని à°¤‌యారు చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts