Cough : ద‌గ్గు త‌గ్గేందుకు అత్యుత్త‌మ‌మైన ఇంటి చిట్కాలు.. ఇలా చేయాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Cough &colon; à°µ‌à°¯‌సుతో సంబంధం లేకుండా అంద‌రిని వేధించే à°¸‌à°®‌స్య‌ల్లో à°¦‌గ్గు కూడా ఒక‌టి&period; కొంద‌రిలో à°¦‌గ్గు 3 నుండి 4 రోజులు ఉండి ఆ à°¤‌రువాత à°¤‌గ్గుతుంది&period; కానీ కొంద‌రిని శ్వాస ఆడ‌కుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది&period; అస‌లు à°¦‌గ్గును చాలా మంది ఏదో ఒక పెద్ద à°¸‌à°®‌స్య‌గా భావిస్తూ ఉంటారు&period; కానీ à°¦‌గ్గు రావ‌à°¡‌à°®‌నేది à°®‌à°¨ à°°‌క్ష‌à°£ వ్య‌à°µ‌స్థ‌లో ఒక ఏర్పాట‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; హానికార‌క క్రిములు&comma; రేణువులు నోటి ద్వారా&comma; ముక్కు ద్వారా లోప‌లికి వెళ్లిన‌ప్పుడు అవి à°¦‌గ్గు ద్వారా à°¬‌à°¯‌ట‌కు నెట్టివేయ‌à°¬‌à°¡‌తాయి&period; అలాగే à°®‌à°¨ శ్వాస మార్గంలో à°µ‌చ్చే తెమ‌à°¡‌&comma; స్రావాల‌ను à°¦‌గ్గు ద్వారా à°¬‌à°¯‌ట‌కు à°µ‌స్తాయి&period; రెండు నుండి మూడు రోజుల పాటు à°¦‌గ్గు à°µ‌స్తే ఫ్లూ జ్వరం&comma; గొంతు ఇన్ఫెక్ష‌న్ à°² వల్ల à°µ‌చ్చే à°¦‌గ్గుగా భావించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే వారం రోజుల పాటు à°µ‌చ్చే à°¦‌గ్గును అల‌ర్జీ&comma; బ్రాంకైటిస్ గా భావించాలి&period; అదే à°¦‌గ్గు దీర్ఘ‌కాలికంగా కొన‌సాగితే మాత్రం వెంట‌నే వైద్యున్ని సంప్ర‌దించి à°¤‌గిన చికిత్స తీసుకోవాలి&period; చ‌ల్ల‌గాలి&comma; దుమ్ము&comma; ధూళి&comma; పొగ‌&comma; అల‌ర్జీలు&comma; ఇన్ఫెక్ష‌న్ &comma; à°°‌సాయ‌నాలు వంటివి ఈ à°¦‌గ్గుకు కార‌ణం కావ‌చ్చు&period; అలాగే ఆస్థ‌మా&comma; ఊపిరితిత్తుల్లో ఉండే à°¸‌à°®‌స్యల కార‌ణంగా కూడా à°¦‌గ్గు à°µ‌స్తుంది&period; మాన‌సికప‌à°°‌మైన à°¸‌à°®‌స్య‌à°²‌తో ఇబ్బంది à°ª‌డుతున్న‌ప్పుడు కూడా కొంద‌రిలో à°¦‌గ్గు à°µ‌స్తుంది&period; అలాగే హైబీపీకి వాడే మందులు కూడా ఒక్కోసారి à°¦‌గ్గుకు కార‌à°£‌à°®‌వుతాయి&period; అలాగే జీర్ణాశ‌యంలో ఎసిడిటీ à°¸‌à°®‌స్య ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు కూడా à°¦‌గ్గు à°µ‌స్తుంది&period; à°¦‌గ్గుతో బాధ‌à°ª‌డే వారు ముందుగా à°¦‌గ్గు ఎందుకు à°µ‌స్తుందో తెలుసుకోవాలి&period; à°¤‌రువాత దానికి అనుగుణంగా చికిత్స‌ను తీసుకోవాలి&period; గోరు వెచ్చ‌ని నీటిలో ఉప్పు వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;28527" aria-describedby&equals;"caption-attachment-28527" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-28527 size-full" title&equals;"Cough &colon; à°¦‌గ్గు à°¤‌గ్గేందుకు అత్యుత్త‌à°®‌మైన ఇంటి చిట్కాలు&period;&period; ఇలా చేయాలి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;cough&period;jpg" alt&equals;"Cough home remedies works effectively how to take them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-28527" class&equals;"wp-caption-text">Cough<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ నీటిని గొంతులో పోసుకుని పుక్కిలించ‌డం à°µ‌ల్ల గొంతు నొప్పి&comma; ఇన్ఫెక్ష‌న్ à°¤‌గ్గ‌డంతో పాటు à°¦‌గ్గు కూడా à°¤‌గ్గుతుంది&period; అలాగే వేడి నీటిలో à°ª‌సుపు వేసి ఆవిరి à°ª‌ట్ట‌డం à°µ‌ల్ల à°¦‌గ్గు తగ్గుతుంది&period; అలాగే నీటిలో తుల‌సి ఆకులు&comma; అల్లం ముక్క‌లు వేసి క‌షాయంలా చేసుకుని తాగాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల కూడా à°¦‌గ్గు నుండి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; à°¦‌గ్గును ప్రేరేపించే చ‌ల్ల‌టి à°ª‌దార్థాలు&comma; తీపి à°ª‌దార్థాల‌కు దూరంగా ఉండాలి&period; దుమ్ము&comma; ధూళి&comma; పుప్పొడి వంటి వాటికి దూరంగా ఉండ‌డం à°µ‌ల్ల అల‌ర్జీల కార‌ణంగా à°µ‌చ్చే à°¦‌గ్గు రాకుండా ఉంటుంది&period; అలాగే నిద్రించేట‌ప్పుడు à°¤‌à°²‌గ‌à°¡ ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి&period; నిద్ర‌పోవ‌డానికి ముందుగా గోరు వెచ్చని నీటిలో తేనెను క‌లిపి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల రాత్రి పూట à°¦‌గ్గు రాకుండా ఉంటుంది&period; మూడు నుండి నాలుగు రోజుల కంటే à°¦‌గ్గు ఎక్కువ‌గా వేధిస్తూ ఉంటే వైద్యున్ని సంప్ర‌దించి à°¤‌గిన చికిత్స తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts