Vada In Coconut Shell : కొబ్బ‌రి చిప్ప‌లో ఇలా వ‌డ‌ల‌ను త‌యారు చేసి వేయండి.. చేతులు కాల‌వు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vada In Coconut Shell &colon; à°®‌నం ఉద‌యం పూట అల్పాహారంగా à°¤‌యారు చేసే వంట‌కాల్లో à°µ‌à°¡‌లు ఒక‌టి&period; à°µ‌à°¡‌లు చాలా రుచిగా ఉంటాయి&period; చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు&period; à°µ‌à°¡‌లు ఇష్టమే అయిన‌ప్ప‌టికి చాలా మంది వీటిని à°¤‌యారు చేసుకోవ‌డానికి ఇబ్బంది à°ª‌డుతూ ఉంటారు&period; à°µ‌à°¡‌à°²‌ను నూనెలో వేయ‌డం రాక చేతులు కాల్చుకుంటూ ఉంటారు&period; ఒక చిన్న చిట్కాను ఉప‌యోగించి చేతులు కాల్చుకునే అవ‌à°¸‌రం లేకుండా à°®‌నం à°µ‌à°¡‌à°²‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°µ‌à°¡‌à°²‌ను సుల‌భంగా వేసుకోగ‌లిగే ఆ చిట్కా ఏమిటి&period;&period; అలాగే రుచిగా à°µ‌à°¡‌à°²‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°µ‌à°¡ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెమ్మ‌లు&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;28531" aria-describedby&equals;"caption-attachment-28531" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-28531 size-full" title&equals;"Vada In Coconut Shell &colon; కొబ్బ‌à°°à°¿ చిప్ప‌లో ఇలా à°µ‌à°¡‌à°²‌ను à°¤‌యారు చేసి వేయండి&period;&period; చేతులు కాల‌వు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;vada-in-coconut-shell&period;jpg" alt&equals;"Vada In Coconut Shell recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-28531" class&equals;"wp-caption-text">Vada In Coconut Shell<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°µ‌à°¡ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా మిన‌à°¨‌ప్పును శుభ్రంగా క‌డిగి à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి రాత్రంతా నాన‌బెట్టాలి&period; మిన‌à°ª‌ప్పు చ‌క్క‌గా నానిన à°¤‌రువాత వాటిని à°®‌రోసారి శుభ్రంగా క‌డిగి జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; మిక్సీ à°ª‌ట్టుకునేట‌ప్పుడు వీలైనంత à°µ‌à°°‌కు నీళ్లు వేయ‌కుండా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఈ పిండిని ఒక గంట పాటు ఫ్రిజ్ లో ఉంచాలి&period; ఇలా ఫ్రిజ్ లో ఉంచ‌డం à°µ‌ల్ల à°µ‌à°¡‌లు చక్క‌టి రంగుతో à°µ‌స్తాయి&period; ఇలా ఫ్రిజ్ లో ఉంచిన à°¤‌రువాత పిండిని à°¬‌à°¯‌ట‌కు తీసి అందులో ఉప్పు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; ఉల్లిపాయ ముక్క‌లు&comma; క‌రివేపాకు&comma; జీల‌క‌ర్ర‌ వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు ఒక కొబ్బ‌à°°à°¿ చిప్ప‌ను తీసుకుని దానిపై ఉండే పొట్టును చాకు à°¸‌హాయంతో తీసి వేయాలి&period; à°¤‌రువాత దానికి నూనె రాసి à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°¤‌గినంత పిండిని తీసుకుని కొబ్బ‌à°°à°¿ చిప్ప మీద ఉంచి à°µ‌à°¡ ఆకారంలో à°µ‌త్తుకోవాలి&period; వానికి à°®‌ధ్య‌లో రంధ్రం చేసి నూనెలో వేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°µ‌à°¡‌లు వేయ‌డం రాని వారు చ‌క్క‌గా à°µ‌à°¡‌à°²‌ను చేతులు కాల్చుకోకుండా à°µ‌à°¡‌à°²‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ à°µ‌à°¡‌à°²‌ను à°®‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఈ à°µ‌à°¡‌à°²‌ను ఏ చ‌ట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి&period; కొబ్బ‌à°°à°¿ చిన్న అందుబాటులో లేని వారు స్టీల్ టీ గంటెతో కూడా ఈ à°µ‌à°¡‌à°²‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టీ గంటెను బోర్లించి దానికి à°¤‌à°¡à°¿ చేయాలి&period; à°¤‌రువాత దానిపై పిండిని ఉంచి à°µ‌à°¡‌లా à°µ‌త్తుకుని నూనెలో వేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల కూడా చేతులు కాల్చుకునే à°ª‌ని లేకుండా à°µ‌à°¡‌à°²‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; మొద‌టి సారి చేసే వారు ఈ చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల చాలా సుల‌భంగా à°µ‌à°¡‌à°²‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts