Aratikaya Pesarapappu Kura : అర‌టికాయ పెస‌ర‌ప‌ప్పు కూర‌ను ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Aratikaya Pesarapappu Kura &colon; à°®‌నం à°ª‌చ్చి అర‌టికాయ‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; à°ª‌చ్చి అర‌టికాయ‌లు కూడా à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో&comma; జీర్ణ‌à°¶‌క్తి మెరుగుప‌à°°‌చ‌డంలో à°ª‌చ్చి అర‌టికాయ‌లు à°®‌à°¨‌కు ఎంతో మేలు చేస్తాయి&period; అలాగే వీటిలో గ్లైస‌మిక్ ఇండెక్స్ à°¤‌క్కువ‌గా ఉంటుంది&period; క‌నుక షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు కూడా వీటిని ఆహారంగా తీసుకోవ‌చ్చు&period; ఈ à°ª‌చ్చి అర‌టికాయ‌à°²‌తో à°®‌నం చిప్స్&comma; వేపుళ్లు వంటి వాటితో పాటు వివిధ à°°‌కాల ఆకుకూర‌à°²‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; à°ª‌చ్చి అర‌టికాయ‌à°²‌తో చేసుకోద‌గిన కూర‌ల్లో అర‌టికాయ పెస‌à°°‌à°ª‌ప్పు కూర కూడా ఒక‌టి&period; ఈ కూర తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది&period; ఎవ‌రైనా దీనిని తేలిక‌గా à°¤‌యారు చేసుకోవచ్చు&period; ఎంతో రుచిగా ఉండే అర‌టికాయ పెస‌à°°‌à°ª‌ప్పు కూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర‌టికాయ పెస‌à°°‌à°ª‌ప్పు కూర à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెత్త‌గా ఉడికించిన అర‌టికాయ‌à°² ముక్క‌లు &&num;8211&semi; 3 క‌ప్పులు&comma; ఉడికించిన పెస‌à°°‌à°ª‌ప్పు &&num;8211&semi; అర క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; రెండు టేబుల్ స్పూన్స్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 3&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;28522" aria-describedby&equals;"caption-attachment-28522" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-28522 size-full" title&equals;"Aratikaya Pesarapappu Kura &colon; అర‌టికాయ పెస‌à°°‌à°ª‌ప్పు కూర‌ను ఇలా చేస్తే&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;aratikaya-pesarapappu-kura&period;jpg" alt&equals;"Aratikaya Pesarapappu Kura recipe in telugu very tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-28522" class&equals;"wp-caption-text">Aratikaya Pesarapappu Kura<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర‌టికాయ పెస‌à°°‌పప్పు కూర à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఆవాలు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత క‌రివేపాకు&comma; ఎండుమిర్చి&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; తాళింపు చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత ఉడికించిన అర‌టికాయ ముక్క‌లు&comma; పెస‌à°°‌à°ª‌ప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°ª‌సుపు&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; ఈ కూర‌ను à°¤‌à°¡à°¿ అంతా పోయి పొడి పొడిగా అయ్యే à°µ‌à°°‌కు క‌లుపుతూ ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో క‌మ్మ‌గా ఉండే అర‌టికాయ పెస‌à°°‌à°ª‌ప్పు కూర à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా అర‌టికాయ‌à°²‌తో కూర‌ను వండుకుని తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా సొంతం చేసుకోవ‌చ్చు&period; ఈ కూర‌ను à°µ‌ద్ద‌à°¨‌కుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts