వికారం స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డేసే 5 చిట్కాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మందికి సాధార‌ణంగా అప్పుడ‌ప్పుడు వికారంగా అనిపిస్తుంటుంది&period; ఆహారం తిన్నా&comma; ద్ర‌వాలు తీసుకున్నా వాంతులు అయిన‌ట్లు భావ‌à°¨ క‌లుగుతుంది&period; కొంద‌రికి వాంతులు అవుతాయి కూడా&period; అయితే ఈ à°¸‌à°®‌స్య‌కు అనేక కార‌ణాలు ఉంటాయి&period; కానీ కింద తెలిపిన ఈ చిట్కాల‌ను పాటిస్తే వికారం&comma; వాంతుల à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; à°®‌à°°à°¿ ఆ చిట్కాలు ఏమిటంటే&&num;8230&semi;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-2249 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;04&sol;nausea-home-remedies&period;jpg" alt&equals;"follow these home remedies for nausea " width&equals;"750" height&equals;"431" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; అల్లంలో à°¬‌యో యాక్టివ్ à°¸‌మ్మేళ‌నాలు ఉంటాయి&period; వాటిని జింజ‌రాల్స్&comma; షొగౌల్స్ అంటారు&period; ఇవి యాంటీ ఎమెటిక్ గుణాల‌ను క‌లిగి ఉంటాయి&period; అందువ‌ల్ల వికారం à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అల్లం à°°‌సం తీసుకోవ‌డం à°µ‌ల్ల వికారం à°¤‌గ్గుతుంది&period; వాంతులు అవ‌కుండా ఉంటాయి&period; రోజూ ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే రెండు టీస్పూన్ల అల్లం à°°‌సం సేవించాలి&period; రాత్రి భోజ‌నానికి ముందు కూడా తీసుకోవ‌చ్చు&period; దీంతో వికారం నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; పుదీనా ఆకుల à°°‌సాన్ని తీసుకోవ‌డం వల్ల కూడా వికారం à°¤‌గ్గుతుంది&period; పుదీనాలో యాంటీ స్పాస్‌మోడిక్ గుణాలు ఉంటాయి&period; ఇవి క‌డుపు నొప్పి&comma; వికారం&comma; వాంతులు à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గిస్తాయి&period; పెప్ప‌ర్‌మింట్ ఆయిల్‌లో బాగా ముంచిన ఓ క‌ర్చీఫ్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు వాస‌à°¨ పీలుస్తుండాలి&period; లేదా పెప్ప‌ర్‌మింట్ ఆయిల్‌ను à°®‌రుగుతున్న నీటిలో కొన్ని చుక్క‌లు వేసి బాగా ఆవిరిప‌ట్టాలి&period; లేదా పుదీనా ఆకుల à°°‌సాన్ని మూడు పూట‌లా భోజ‌నం అనంత‌రం కొద్దిగా సేవించాలి&period; దీని à°µ‌ల్ల వికారం à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; విట‌మిన్ బి6 ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా వికారం à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; 2019లో కొంద‌రు సైంటిస్టులు ఈ విష‌యంపై అధ్య‌à°¯‌నం కూడా చేప‌ట్టారు&period; 60 రోజుల పాటు కొంద‌రికి విట‌మిన్ బి6 ఉన్న ఆహారాల‌ను ఇచ్చారు&period; చివ‌à°°‌కు à°ª‌రిశీలించ‌గా వారిలో వికారం à°¸‌à°®‌స్య à°¤‌గ్గిన‌ట్లు గుర్తించారు&period; విట‌మిన్ బి6 à°®‌à°¨‌కు చేప‌లు&comma; చికెన్‌&comma; ట‌ర్కీ&comma; కోడిగుడ్లు&comma; సోయా బీన్‌&comma; తృణ ధాన్యాలు&comma; కూర‌గాయాల్లో à°²‌భిస్తుంది&period; విట‌మిన్ బి6 ఉన్న ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల గ‌ర్భంతో ఉన్న à°®‌హిళ‌ల్లోనూ వికారం à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; నిమ్మ‌కాయ‌లు కూడా వికారాన్ని à°¤‌గ్గిస్తాయి&period; నిమ్మ‌కాయ‌à°²‌ను ఎప్పుడూ వాస‌à°¨ చూస్తుంటే వికారం à°¤‌గ్గుతుంది&period; లేదా లెమ‌న్ ఎసెన్షియల్ ఆయిల్‌&comma; నిమ్మ‌à°°‌సం కూడా తీసుకోవ‌చ్చు&period; ఒక గ్లాస్ నీటిలో నిమ్మ‌à°°‌సం&comma; తేనెల‌ను కొద్ది కొద్దిగా క‌లుపుకుని తాగాలి&period; రోజూ ఉద‌యం&comma; సాయంత్రం ఇలా చేస్తే వికారం&comma; వాంతులు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; క‌మోమిల్ టీని తాగ‌డం à°µ‌ల్ల జీర్ణాశ‌యంలో అసిడిటీ à°¤‌గ్గుతుంది&period; ఒత్తిడి స్థాయిలు à°¤‌గ్గుతాయి&period; దీంతోపాటు వికారం à°¸‌à°®‌స్య నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts