కళ్లు బాగా ఎర్రగా మారి దురదలు పెడుతున్నాయా ? ఈ చిట్కాలు పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని సార్లు మన కళ్లు వివిధ కారణాల వల్ల ఎంతో అలసిపోయి ఎరుపుగా మారుతాయి&period; మన శరీరంలో కళ్ళు ఎంతో సున్నితమైన భాగాలు కావడంతో ఎక్కువగా కంటిని చేతితో తాకలేము&period; అయితే ఈ విధమైన సమస్య వల్ల ఎంతో ఇబ్బంది పడుతుంటారు&period; చాలామందిలో డ్రై ఐ సిండ్రోమ్&comma; అలర్జీ&comma; కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చోవడం&comma; కంటికి గాయాలు అవడం&comma; ధూమపానం చేయడం&comma; జలుబు&comma; ఫ్లూ వంటి వాటి ద్వారా కళ్ళు ఎంతో అలసిపోయి ఎర్రగా మారుతుంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"alignnone wp-image-2123" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;04&sol;7-Amazing-Home-Remedies-For-Inflamed-Eyes-300x172&period;jpg" alt&equals;"home remedies for eye rashes and itchiness " width&equals;"787" height&equals;"451" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా కళ్ళు అలసిపోవడానికి గల కారణాలను గుర్తించి ఆ తరువాత తగిన చికిత్స అందించాలి&period; ఈ విధంగా అలసిపోయిన కళ్ళకు చికిత్స చేయడానికి ఉపయోగపడే కొన్ని ఇంటి చిట్కాల గురించి ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; చికాకు చెందిన కళ్ళు ఉపశమనం పొందడానికి కమోమిల్‌ ఐ వాష్ ఎంతో ఉపయోగకరం అని చెప్పవచ్చు&period; ఇది మన కంటిలో పడిన దుమ్ము&comma; ధూళి కణాలను తొలగించడమేకాకుండా కళ్ళకు చల్లదనాన్ని కల్పిస్తుంది&period; ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు నీటిని పోసి బాగా మరిగించాలి&period; ఆ నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఎండిన కమోమిల్‌ ఆకులను వేసి 3-4 నిమిషాల పాటు ఉడికించాలి&period; తరువాత ఆ నీటిని చల్లబరిచి వాటితో కళ్లను శుభ్రం చేసుకోవడం వల్ల కళ్ల మంటలు తగ్గిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; కంటికి కలిగిన అసౌకర్యం నుంచి విముక్తి చేయడానికి ఆముదం ఒక మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది&period; ఆముదం నూనె కంటికి కలిగిన అసౌకర్యాన్ని&comma; చికాకును తొలగిస్తుంది&period; ఆముదం నూనె కంటిలో వేసుకున్నప్పుడు కొద్దిగా మంట అనిపించినప్పటికీ ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; సూర్యుడి నుంచి వెలువడే కిరణాల వల్ల కళ్ళు చికాకుగా అనిపిస్తే అతి నీలలోహిత కిరణాల నుంచి కళ్లను రక్షించుకోవడం కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించడం ఎంతో ఉత్తమం&period; దుమ్ము&comma; వాయు కాలుష్యం నుంచి సన్ గ్లాసెస్ మన కళ్లను రక్షిస్తాయి&period; అదేవిధంగా ఈతకు వెళ్లే వారు తప్పకుండా గాగుల్స్ ధరించడం వల్ల కళ్ళను కాపాడుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; కళ్ళు ఎర్రగా ఉండి అలసిపోయినప్పుడు కీర దోసకాయ ముక్కలను కళ్లపై 20 నిమిషాలపాటు ఉంచడం వల్ల కళ్లకు చల్లదనం కలుగుతుంది&period; కళ్లు తాజాగా మారుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; ఎర్రగా మారిన కళ్ళకు రోజ్ వాటర్ ఒక మంచి చికిత్సగా ఉపయోగపడుతుంది&period; శుభ్రమైన డ్రాపర్ సహాయంతో మూడు నుండి నాలుగు చుక్కలు రోజ్ వాటర్ ను ప్రతి కంటిలో వేసుకోవాలి&period; ఈ విధంగా చేయటం వల్ల మన కంటిలో ఉన్న మలినాలు తొలగిపోయి కళ్ళకు ప్రశాంతత కలుగుతుంది&period; కళ్లు చల్లగా అవుతాయి&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Sailaja N

Recent Posts