చిట్కాలు

ద‌గ్గు, జ‌లుబు ఒక్క రోజులోనే త‌గ్గాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చ‌లికాలం à°µ‌చ్చేసింది&period; ఈ సీజ‌న్‌లో à°¸‌à°¹‌జంగానే చాలా మంది à°¦‌గ్గు&comma; జ‌లుబు&comma; ముక్కు దిబ్బ‌à°¡ à°¸‌à°®‌స్య‌à°²‌తో à°¸‌à°¤‌à°®‌à°¤‌à°®‌వుతుంటారు&period; అనేక మందిని ఈ à°¸‌à°®‌స్య‌లు బాధిస్తుంటాయి&period; ఇందుకు చాలా మంది వైద్యుల à°µ‌ద్ద‌కు వెళ్ల‌à°¡‌మో&comma; మెడిక‌ల్ షాపుకు వెళ్లి à°¤‌à°®‌కు తెలిసిన ట్యాబ్లెట్ల‌ను తెచ్చి వేసుకోవ‌à°¡‌మో చేస్తుంటారు&period; అయితే ఆయా à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గాలంటే అందుకు ఇంగ్లిష్ మెడిసిన్ ను వాడాల్సిన à°ª‌నిలేదు&period; à°®‌à°¨ ఇంట్లో ఉండే à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన à°ª‌దార్థాల‌తోనే దగ్గు&comma; జ‌లుబును కేవ‌లం ఒక్క రోజులోనే వీలైనంత à°µ‌à°°‌కు à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; అందుకు ఏం చేయాలంటే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; అల్లం<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¦‌గ్గు&comma; జ‌లుబు బాగా ఉంటే అల్లం టీ చేసుకుని తాగాలి&period; దీని à°µ‌ల్ల జ‌లుబు à°¤‌గ్గే ప్ర‌క్రియ వేగ‌వంతం అవుతుంది&period; అలాగే ముక్కు నుంచి నీరు కార‌డం వంటి à°¸‌à°®‌స్య ఉంటే వెంట‌నే à°¤‌గ్గుతుంది&period; à°¦‌గ్గు&comma; జ‌లుబుకు అల్లాన్ని ఎన్నో à°¦‌శాబ్దాల నుంచి చిట్కాగా ఉప‌యోగిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; నిమ్మ‌కాయ‌&comma; దాల్చిన‌చెక్క‌&comma; తేనె<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¦‌గ్గు&comma; జ‌లుబు వెంట‌నే ఒక్క రోజులోనే à°¤‌గ్గాలంటే నిమ్మర‌సం&comma; దాల్చిన చెక్క పొడి&comma; తేనెల‌ను ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో బాగా క‌లిపి తాగాలి&period; ఈ మిశ్ర‌మంలో అనేక ఔష‌à°§ గుణాలు ఉంటాయి&period; అవి à°¶‌రీరానికి తాజాద‌నాన్ని అందిస్తాయి&period; శ్వాస కోశ à°¸‌à°®‌స్య‌à°²‌ను వెంట‌నే à°¤‌గ్గిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66529 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;cold-1&period;jpg" alt&equals;"follow these remedies to get rid of cold and cough in one day " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; విట‌మిన్ సి<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¦‌గ్గు&comma; జ‌లుబును త్వ‌à°°‌గా à°¤‌గ్గించ‌à°µ‌చ్చు&period; విట‌మిన్ సి ఉన్న ఆహారాల‌ను తింటే జ‌లుబు పెరుగుతుంద‌ని అనుకుంటారు&period; కానీ అది నిజం కాదు&period; జ‌లుబు à°¤‌గ్గుతుంది&period; à°¦‌గ్గు&comma; జ‌లుబుకు కార‌à°£‌à°®‌య్యే వైర‌స్‌ను విటమిన్ సి నాశ‌నం చేస్తుంది&period; అందువ‌ల్ల ఈ విటమిన్ ఉండే ఆహారాల‌ను తీసుకుంటే ఒక్క రోజులోనే అధిక శాతం à°µ‌à°°‌కు ఆయా à°¸‌à°®‌స్య‌à°² నుంచి ఉప‌à°¶‌à°®‌నం పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; à°ª‌సుపు&comma; పాలు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భార‌తీయులు వంట ఇంటి à°ª‌దార్థంగా à°ª‌సుపును ఎంతో పురాత‌à°¨ కాలం నుంచి వాడుతున్నారు&period; ఇందులో అనేక ఔష‌à°§ గుణాలు ఉంటాయి&period; ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో చిటికెడు à°ª‌సుపును క‌లుపుకుని తాగితే à°¦‌గ్గు&comma; జ‌లుబుల నుంచి à°¤‌క్ష‌ణమే ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5 బ్రాందీ&comma; తేనె<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంటి చిట్కాల కోసం చాలా మంది బ్రాందీని వాడుతుంటారు&period; ఇది ఛాతిని వేడిగా ఉంచుతుంది&period; à°¶‌రీర ఉష్ణోగ్ర‌à°¤‌ను పెంచుతుంది&period; బ్రాందీతో తేనెను క‌లుపుకుని తాగితే తియ్య‌గా ఉంటుంది&period; దీంతోపాటు à°¦‌గ్గు&comma; జ‌లుబు కూడా త్వ‌à°°‌గా à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts