చిట్కాలు

చ‌ర్మం పొడిగా మారి ఇబ్బందులు పెడుతుందా.. అయితే ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ కాలం మొదలవగానే ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య పొడి చర్మం&period; శరీరంలో ఉండే తేమ తగ్గిపోయి&comma; చర్మం పొడిబారడం వల్ల చర్మం మృదువుగా&comma; కాంతివంతంగా కనిపించదు&period; వీటితో పాటు మృతకణాలు పొట్టు లా కనిపిస్తాయి&period; ఇలాంటి చర్మ సమస్యలు అన్నింటికీ పరిష్కారం ఒక్కటే&period; ప్రతి రోజు ఏదో ఒక ఫేస్ ప్యాక్ వేసుకోవడం&comma;చర్మానికి తేమ ఉండేటట్టు చూసుకోవడం&period; పొడి చర్మం నుండి విముక్తి పొందడానికి మాయిశ్చరైజింగ్ ఎంతో అవసరం&period; ప్రతి రోజు తప్పకుండా ముఖానికి &comma; చేతులకు మాయిశ్చరైజర్ తో మాయిశ్చరైజ్ చేసుకోవాలి&period; అప్పుడే శరీరంపై ఉండే మృతకణాలు తొలగిపోతాయి&period; అలాగే బయటకు వెళ్లే సమయంలో మాయిశ్చరైజర్ ఉండే సన్ స్క్రీన్ మాత్రమే వాడాలి దాంతో చర్మం పొడి బారదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చర్మం పొడిగా అయినప్పుడు అరటిపండు గుజ్జు మరియు పాలు కలిపి పొడి చర్మం పై రాసుకోవాలి&period; అరటిపండు గుజ్జు వల్ల చర్మం ఎంతో మృదువుగా మారుతుంది &comma; పాల‌ వల్ల చర్మం మెరుస్తూ కనబడుతుంది&period; ఈ మిశ్రమాన్ని రాసుకున్న 20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడగాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78787 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;dry-skin&period;jpg" alt&equals;"follow these tips if you have dry skin " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి మాయిశ్చరైజర్ లో పాల మీగడ ఒక పదార్థం&period; దీని వల్ల చర్మం మృదువుగా మారుతుంది&period; తేనె ముఖం పై ఉండే బ్యాక్టీరియాను&comma; దుమ్మును పోగొడుతుంది&period; దాంతో మొటిమలు కూడా పెరగవు&period; ఒక టేబుల్ స్పూన్ పాల మీగడలో తేనెను కలిపి ముఖం&comma; చర్మం పై రాసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి&period; ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారి మృతకణాలను పోగొడుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts