చిట్కాలు

ఈ నాచుర‌ల్ టిప్స్ పాటిస్తే పైల్స్ స‌మ‌స్య ఇక‌పై బాధించ‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">క‌à°¦‌à°²‌కుండా ఒకే ప్ర‌దేశంలో ఎక్కువ సేపు కూర్చుని à°ª‌నిచేయ‌డం&comma; స్థూల‌కాయం&comma; మాన‌సిక ఒత్తిళ్లు&comma; ఆహారపు అల‌వాట్లు à°¤‌దిత‌à°° ఎన్నో కార‌ణాలతో నేడు అనేక మంది పైల్స్ బారిన à°ª‌à°¡à°¿ ఇబ్బందులను అనుభ‌విస్తున్నారు&period; దీంతో à°®‌à°² విస‌ర్జ‌à°¨ చేసే à°¸‌à°®‌యంలో తీవ్ర‌మైన బాధ క‌లుగుతుంది&period; కొంద‌రికి à°°‌క్త స్రావం కూడా అవుతుంది&period; అయితే కింద ఇచ్చిన à°ª‌లు టిప్స్‌ను పాటిస్తే పైల్స్ à°¸‌à°®‌స్య నుంచి సుల‌భంగా à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period; కొన్ని ఐస్ ముక్క‌à°²‌ను తీసుకుని ఒక శుభ్ర‌మైన గుడ్డ‌లో చుట్టి à°¸‌à°®‌స్య ఉన్న ప్ర‌దేశంలో కొద్ది నిమిషాల పాటు ఉంచాలి&period; రోజుకు ఇలా క‌నీసం 3&comma; 4 సార్లు చేస్తుంటే పైల్స్ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలోవెరా జెల్‌ను తీసుకుని à°¸‌à°®‌స్య ఉన్న ప్ర‌దేశంలో రాస్తున్నా పైల్స్ బాధ నుంచి విముక్తి పొంద‌à°µ‌చ్చు&period; ఇది నొప్పిని&comma; వాపును&comma; మంట‌ను à°¤‌గ్గిస్తుంది&period; ఒక నిమ్మ‌కాయ‌ను తీసుకుని బాగా పిండి దాన్నుంచి à°°‌సం తీయాలి&period; అందులో కాట‌న్ బాల్స్ ముంచి à°¸‌à°®‌స్య ఉన్న ప్ర‌దేశంలో అప్లై చేయాలి&period; దీంతో పైల్స్ బాధ à°¤‌గ్గుతుంది&period; వేడి పాల‌లో కొద్దిగా నిమ్మ‌à°°‌సం క‌లుపుకుని 3 గంట‌à°²‌కు ఒక‌సారి తాగుతుంటే పైల్స్ à°¤‌గ్గిపోతాయి&period; అర టీస్పూన్ మోతాదులో నిమ్మ‌à°°‌సం&comma; అల్లం à°°‌సం&comma; పుదీనా à°°‌సం&comma; తేనెల‌ను తీసుకుని అన్నింటినీ క‌లిపి తాగాలి&period; దీంతో పైల్స్ à°¤‌గ్గుముఖం à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73824 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;piles&period;jpg" alt&equals;"follow these wonderful health tips to get rid of piles " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాదం నూనెలో కాట‌న్ బాల్స్ ముంచి అప్లై చేస్తున్నా పైల్స్ బాధ నుంచి విముక్తి పొంద‌à°µ‌చ్చు&period; అయితే ఇలా రోజుకి క‌నీసం 5&comma;6 సార్లు అయినా చేయాల్సి ఉంటుంది&period; ఆలివ్ ఆయిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ&comma; యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్క‌లంగా ఉన్నాయి&period; ఇవి పైల్స్ బాధ నుంచి ఉప‌à°¶‌à°®‌నాన్ని క‌లిగిస్తాయి&period; పైన చెప్పిన విధంగానే ఆలివ్ ఆయిల్‌తోనూ ప్ర‌à°¯‌త్నించ‌à°µ‌చ్చు&period; దీంతో పైల్స్ నుంచి వెంట‌నే ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; పీచు à°ª‌దార్థం &lpar;ఫైబ‌ర్‌&rpar; అధికంగా ఉండే ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌à°²‌ను ఎక్కువ‌గా తినాలి&period; సోయా బీన్స్‌&comma; బీన్స్‌&comma; చిక్కుడు జాతి à°ª‌దార్థాల‌ను ఎక్కువ‌గా తినాలి&period; అదేవిధంగా మామిడి&comma; నిమ్మ‌&comma; బొప్పాయి వంటి పండ్ల‌ను కూడా తిన‌à°µ‌చ్చు&period; యాపిల్స్&comma; ట‌మాటాలు కూడా పైల్స్ నివార‌à°£‌కు ఎంత‌గానో తోడ్ప‌à°¡‌తాయి&period; అంజీర పండును రాత్రంతా నీటిలో నాన‌బెట్టి ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపున తింటుంటే పైల్స్ à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర‌టి పండును రోజులో వీలైన‌న్ని సార్లు తింటున్నా పైల్స్ à°¸‌à°®‌స్య à°¤‌గ్గిపోతుంది&period; నీటిని రోజూ తగిన మోతాదులో తాగుతున్నా పైల్స్ బాధ ఉండ‌దు&period; విరేచ‌నం సులభంగా అవుతుంది&period; ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపున క‌నీసం లీట‌రు నీటిని రోజు తాగ‌గ‌లిగితే పైల్స్ à°¸‌à°®‌స్య నుంచి à°¤‌క్ష‌à°£‌మే ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను క‌లుపుకుని తాగుతుంటే పైల్స్ à°¤‌గ్గిపోతాయి&period; రోజుకు రెండు సార్లు ఈ మిశ్ర‌మాన్ని తాగాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts