చిట్కాలు

అంద‌మైన పెద‌వుల కోసం ఈజీ టిప్స్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">అంద‌మైన ఆడ‌వాళ్ల‌కు అందాన్ని à°®‌రింత రెట్టింపు చేసే వాటిలో పెద‌వులు అని చెప్ప‌à°µ‌చ్చు&period; అంద‌మైన&comma; మృదువైన&comma; ఎర్ర‌ని పెద‌వులు కోరుని వారుండ‌రు&period;పెదాలు డల్‌&comma; డార్క్&comma; à°®‌రియు పగిలినట్టుగా ఉంటే చాలా ఇబ్బంది à°ª‌à°¡‌తారు&period; పర్యావరణ కాలుష్యం&comma; కఠినమైన వాతావరణ పరిస్థితులు మరియు కాస్మెటిక్స్ ను ఎక్కువగా వాడటం à°µ‌ల్ల పెద‌వుల‌పై దుష్ప్రభావాన్ని చూపిస్తాయి&period; అయితే ఇలాంటి à°¸‌à°®‌స్య‌à°²‌కు చెక్ పెట్ట‌డానికి&period;&period;పెదవులు తేమగా à°®‌రియు అందంగా ఉండడానికి కొన్ని టిప్స్‌ పాటిస్తే à°¸‌రిపోతుంది&period; అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– గులాబీ రేకుల‌ని పాల‌లో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి&period; ఈ మిశ్ర‌మాన్ని పెద‌వుల‌కు మృదువుగా అప్లై చేసుకోవాలి&period; ఈ చేయ‌డం à°µ‌ల్ల పెద‌వులు à°¸‌à°¹‌జ‌మైన క‌à°²‌ర్‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– తేనెలో కొంచెం పంచ‌దార మిక్స్ చేసి పెద‌వుల‌కు అప్లై చేయాలి&period; కొంత à°¸‌à°®‌యం à°¤‌ర్వాత వాష్ చేసుకుంటే పెదువుల‌పై ఉన్న మురికి తొలిగి అందంగా క‌నిపిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67602 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;lips-beauty&period;jpg" alt&equals;"follow these wonderful home remedies for lips beauty" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– ప్ర‌తి రోజూ పడుకునే ముందు ఆలివ్ ఆయిల్‌ను పెదాలపై మసాజ్ చేయాలి&period; రాత్రంతా అలాగే ఉంచుకుని మార్నింగ్ వాష్ చేయాలి&period; ఇలా చేయడం వల్ల పెదవులు తేమవంతంగా మారుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– పచ్చి బంగాళాదుంప ముక్కల్ని పెదవులకు మృదువుగా à°®‌సాజ్ చేసుకుంటే పెదవులు మెత్తబడడంతో పాటు నల్లని పెదవులు గులాబీ రంగులోకి à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– ప్ర‌తి రోజు క‌à°²‌బంద జెల్‌ను పెద‌వుల‌కు అప్లై చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల పెద‌వులు పొడిబార‌డాన్ని à°¤‌గ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– ట‌మాటాలో కొంచెం పెరుగు మిక్స్ చేసి పెద‌వులు బాగా à°®‌సాజ్ చేయాలి&period; ఇలా ప్ర‌తి రోజు చేయ‌డం à°µ‌ల్ల పెద‌వులు అందంగా&comma; ప్ర‌కాశవంతంగా క‌నిపిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– కుంకుమపువ్వు&comma; పెరుగు బాగా మిక్స్ చేసి పెద‌వుల‌కు అప్లై చేయాలి&period; ఇలా à°¤‌à°°‌చూ చేయ‌డం à°µ‌ల్ల పెద‌వులు మృదువుగా à°®‌రియు తేమ‌గా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts