చిట్కాలు

ముఖంపై ఉండే అన్ని ర‌కాల మ‌చ్చ‌లు, మొటిమ‌లు పోవాలంటే ఈ చిట్కాల‌ను ట్రై చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">అందంగా కనిపించాలని ఎవరు అనుకోరు&period; ప్రతి ఒక్కరూ కోరుకుంటారు&period; మనం వెళ్తుంటే అందరూ మనల్ని చూసి నోరెళ్లబెట్టాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది&period; కానీ వాతావరణం&comma; ఆహారం&comma; జీవనశైలి వల్ల చర్మ సౌందర్యం విషయంలో ఎప్పుడూ ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది&period; ఈ సమస్య ఒకరిద్దరికి కాదు దాదాపు 90శాతం మంది ఎదుర్కుంటున్నట్లు నిపుణులు చెప్తున్నారు&period; ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ వాడినా లాభం ఉండటం లేదని&comma; మొఖంపై మచ్చలు రావడం&comma; చర్యం ముదిరిపోయినట్లు అవడం&comma; మొటిమలు&comma; చిన్నచిన్న గుల్లలు వంటి రావడం జరుగుతుందని సౌందర్య ప్రియులు బాధపడిపోతుంటారని నిపుణులు అంటున్నారు&period; అయితే ఈ సమస్యలకు హోమ్ రెమెడీస్ వినియోగించడం ద్వారా ముత్యంలాంటి మచ్చలేని చర్మాన్ని పొందవచ్చని చర్మ సౌందర్య నిపుణులు చెప్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బియ్యం పిండిలో కాస్తంత పసుపు&comma; టమాటా రసం కలపాలి&period; దాన్ని కంటి చుట్టూ అప్లై చేసుకోవాలి&period; ఆ తర్వాత ఒక గంటసేపు లేదా అది ఆరిపోయే వరకు వదిలేయాలి&period; ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి&period; ఈ మిశ్రమాన్ని చల్లని నీటితోనే కడుక్కోవడం శ్రేయస్కరం&period; దీన్ని డార్క్ సర్కిల్స్‌కు మంచి పరిష్కారంగా చెప్తారు నిపుణులు&period; ఆముదం నూనె&comma; 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి తీసుకుని బాగా కలుపుకోవాలి&period; అది పేస్టులా అవుతుంది&period; దాన్ని మొటిమలు&comma; మచ్చలపై అప్లై చేసి నెమ్మదిగా మసాజ్ చేయాలి&period; 30 నిమిషాలు అలా వదిలేసి తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి&period; ఆముదంలో కొవ్వు ఆమ్లాలు&comma; యాంటీ ఆక్సిడెంట్లు&comma; విటమిన్ ఇ అధికంగా ఉంటాయి&period; ఇవి చర్మాన్ని మరమ్మతు చేయడానికి&comma; మచ్చలను తొలగించడానికి సహాయపడతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88288 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;face-1&period;jpg" alt&equals;"follow these wonderful tips to get rid of dark spots and acne " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హైపర్ పిగ్మెంటేషన్ సమస్యకు బియ్యం పిండి బాగా ఉపయోగపడుతుంది&period; ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి నిమ్మకాయ&comma; బియ్యం పిండిని ఉపయోగించండి&period; ఈ రెండు పదార్థాలను మిక్స్ చేసిన తర్వాత అందులో కొన్ని చుక్కల రోజ్ వాటర్ మిక్స్ చేసి ఆ ప్యాక్ ను ముఖానికి&comma; మెడకు అప్లై చేయాలి&period; 20 నిమిషాల పాటు అలా వదిలేసి తరువాత శుభ్రం చేసుకోవాలి&period; ఇలా మీరు రెండు మూడు సార్లు చేశాక మీకు ఎంతో మార్పు కనిపిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts