చిట్కాలు

టూత్ బ్రష్ తో మీ ముక్కుపై రబ్ చేసి చూడండి. రిజల్ట్ చూసి షాక్ అవుతారు.!

ముఖాన్ని అందవిహీనంగా మార్చడంలో పింపుల్స్ ,నల్లమచ్చలతో పాటు బ్లాక్ హెడ్స్ కూడా ముఖ్యమైనవి…ముఖం మీద అక్కడక్కడ ముల్లుల్లా కనపడేవే బ్లాక్ హెడ్స్ ..ఇవి ఎక్కువగా ముక్కుపై వచ్చి చూడడానికి చాలా అసహ్యంగా కనిపిస్తాయి…కొన్ని సార్లు ఎన్నోరకాల కాస్మోటిక్స్ వాడిన రాని ఫలితం ..సహజ పధ్దతుల్లో ఈజీగా సమస్య పరిష్కారం అయిపోతుంది…..అట్లాంటి ఈజీ హోం రెమెడీతో బ్లాక్ హెడ్స్ ను దూరం చేస్కోవడమెలానో తెలుసుకోండి..

కావలసిన పదార్ధాలు.. 1స్పూన్ టూత్ పేస్ట్, 1స్పూన్ బేకింగ్ పౌడర్, సరిపడా గోరువెచ్చని నీళ్లు మరియు టూత్ బ్రష్..

follow this wonderful home remedy for black heads

ఉపయోగించే విధానం.. గోరువెచ్చని నీటిలో టూత్ పేస్ట్ ను,బేకింగ్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి..ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న దగ్గర అప్లై చేయాలి.కొద్దిసేపటి తర్వాత టూత్ బ్రష్ తీసుకుని మెల్లిగా ఆ మిశ్రమం అప్లై చేసిన దానిపై మసాజ్ చేయాలి….తర్వాత ఒక నిమిషం పాటు దాన్ని అలాగే వదిలేసి పొడి బట్టతో నీట్ గా తుడిచేసాక గోరువెచ్చని నీటితో మొఖాన్ని కడుక్కోవాలి.. బ్లాక్ హెడ్స్ పోయి మీ మొఖం ఎంతో సున్నితంగా మారుతుంది…

Admin

Recent Posts