వైద్య విజ్ఞానం

దెబ్బ త‌గిలిన చోట ఐస్ క్యూబ్స్ పెడుతున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది దెబ్బ తగలగానే ముందుగా చాలా సులువైన పద్దతి అయిన ఐస్ ప్యాక్ ని విరుగుడుగా భావించి వాడేస్తుంటారు&period; అలా వాడటం వల్ల నొప్పి త్వరగా తగ్గిపోతుందని అనుకుంటారు&period; కానీ దెబ్బలు తగిలినప్పుడు ఐస్ వాడటం మంచిది కాదని అధ్యయనాలు చెబుతున్నాయి&period; అసలు ఐస్ అనేది నిజంగా ఎలా పనిచేస్తుంది &quest; ఐస్ వాడటం వల్ల దెబ్బ తగిలిన చోట మనకు నొప్పి తాత్కాలికంగా కొన్ని నిమిషాలపాటు తగ్గినట్లు అనిపిస్తుంది&comma; సాధారణంగా గాయం నయమయ్యే ప్రక్రియలో జోక్యం చేసుకుంటుంది&period; ఆ ప్రాంతాన్ని కొద్దీ సేపు తిమ్మిరెక్కిస్తుంది&period; &period;అంతే&period;&period;కానీ దెబ్బను తగ్గించడంలో ఎటువంటి సహాయం చేయదు సరికదా&period;&period;ఇంకా దెబ్బ తగ్గడానికి పట్టే సమయాన్ని పెంచుతుంది&period;&period;అదెలాగో తెలుసుకోండి&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అసలు ఐస్ అనేది గాయానికి ఏమి చేస్తుంది &quest; శోషరస ద్రవాలు ప్రవాహాన్ని ఐస్ అడ్డుకుంటుంది&period; దీని వల్ల మనకు దెబ్బ నయమయ్యే సమయం మరింత పెరుగుతుంది&period;కండరాల మధ్య సమన్వయాన్ని&comma; వేగంతో కూడిన బలాన్ని ఐస్ తగ్గిస్తుంది&period; ఇందు వల్ల మన కండరాల కదలిక తగ్గిపోతుంది&period;కణాల సంకేతవ్యవస్థ లో ఐస్ జ్యోక్యం చేసుకుంటుంది&period; అందు వల్ల దెబ్బ తగిలిన భాగంలో కణాలు అంత త్వరగా వృద్ధి చెందకుండా అడ్డుకుంటుంది&period; ఇందు వల్ల ఆ భాగం నయం అవ్వడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83403 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;ice-pack&period;jpg" alt&equals;"if you are putting ice pack on wound then know this " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దెబ్బ తగిలినప్పుడు నిజానికి మంట రావడం అనేది&comma; ఆ దెబ్బ నయమయ్యే భాగంలో మొదలయ్యే మొదటి ప్రక్రియ&period; దెబ్బ తగిలిన చోట కణజాలాన్ని మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాలంటే మంట అనేది ఖచ్చితంగా రావాలి&period; కానీ మనం ఎప్పుడైతే ఐస్ ని వాడతామో అప్పుడు అది మంటను రాకుండా అడ్డుకుంటుంది&period;ఎప్పుడైతే దెబ్బ తగిలిన చోట మంట వస్తుందో అప్పుడు అక్కడ కణజాలాన్ని మేల్కొల్పడంలో మంట ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది&period; నిద్రావస్థలో ఉన్న కణాలు కూడా దెబ్బను నయం చేయడానికి పని మొదలు పెడతాయి&period; సాధారణంగా జరిగిపోయే ఈ నయమయ్యే ప్రక్రియకు ఐస్ వాడకం అనేది పెద్ద అవరోధం గా నిలుస్తుంది&period; ఎప్పుడు అయితే మనకు దెబ్బ తగులుతుందో అప్పుడు ఆ ప్రదేశంలో రక్త నాళాలను పెద్దవిగా చేస్తుంది మన శరీరం&period; అందువల్లనే ఆ ప్రదేశం లో వాపు వస్తుంది&period;ఆ సమయంలో ఆ ప్రాంతంలో రక్త‌ ప్రసరణ అధికమవుతుంది&period; రక్త ప్రసరణ ఎక్కువైనప్పుడు కొన్ని ప్రొటీన్ల తో పాటు&comma; కొన్ని రసాయనాలు దెబ్బ తగిలిన ప్రాంతానికి చేరుకుంటాయి&period; దీనితో అక్కడ నయం చేసే ప్రక్రియ ప్రారంభం అవుతుంది&period; కానీ ఎప్పుడైతే ఐస్ వాడతామో ఈ మొత్తం ప్రక్రియకు విఘాతం కలుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మీరు తాత్కాలికం గా నొప్పిని తాగ్గించుకోవడానికి ఐస్ ని వాడండి&period; ఆ తర్వాత ఖచ్చితంగా వైద్య సహాయాన్ని తీనుకోండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts