Overweight : ఈ చిట్కా పాటిస్తే.. కొవ్వు ఎంత ఉన్నా స‌రే.. జెట్ స్పీడ్‌తో క‌రుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Overweight &colon; ప్ర‌స్తుత à°¤‌రుణంతో à°®‌à°¨‌లో చాలా మంది అధిక à°¬‌రువుతో బాధ‌à°ª‌డుతున్నారు&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గ‌డానికి à°®‌నం à°°‌క‌à°°‌క‌రాల ప్ర‌à°¯‌త్నాల‌ను చేస్తూ ఉంటాం&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డానికి వాకింగ్&comma; యోగా&comma; వ్యాయామాలు చేయ‌డంతోపాటు డైటింగ్ చేయ‌డం&comma; క‌చ్చిత‌మైన ఆహార నియ‌మాలను పాటించ‌డం వంటివి చేస్తూ ఉంటారు&period; వీటితోపాటు à°¬‌రువు à°¤‌గ్గ‌డానికి కొన్ని సార్లు ఇష్టమైన ఆహార à°ª‌దార్థాల‌ను కూడా తిన‌డం మానేస్తూ ఉంటారు&period; జంక్ ఫుడ్‌&comma; మాంసాహార ఉత్ప‌త్తులు&comma; బిర్యానీ వంటి వాటిలో కొవ్వులు&comma; కార్బొహైడ్రేట్స్ ఎక్కువ‌గా ఉన్న కార‌ణంగా వాటిని తిన‌కుండా డైటింగ్ చేస్తూ ఉంటారు&period; అలాంటి వారు వీటిని తింటూనే à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; అవును&period;&period; జంక్ ఫుడ్‌&comma; మాంసాహార ఉత్ప‌త్తులు&comma; బిర్యానీ వంటి వాటిని తిన్న à°®‌రుస‌టి రోజంతా ఏమీ తినకుండా కేవ‌లం నీటిని లేదా నిమ్మ‌à°°‌సం&comma; తేనె క‌లిపిన నీటిని మాత్ర‌మే తాగుతూ ఉండాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°®‌నం తిన్న ఆహారం నుండి à°µ‌చ్చే à°¶‌క్తి అయిపోయిన వెంట‌నే à°°‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12807" aria-describedby&equals;"caption-attachment-12807" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12807 size-full" title&equals;"Overweight &colon; ఈ చిట్కా పాటిస్తే&period;&period; కొవ్వు ఎంత ఉన్నా à°¸‌రే&period;&period; జెట్ స్పీడ్‌తో క‌రుగుతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;over-weight-lemon-honey-water&period;jpg" alt&equals;"follow this wonderful remedy to shed extra kilos of Overweight " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-12807" class&equals;"wp-caption-text">Overweight<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌రీరానికి కావ‌ల్సిన à°¶‌క్తి కోసం పిట్యూట‌రీ గ్రంథి గ్రోత్ హార్మోన్ ను విడుద‌à°² చేస్తుంది&period; ఈ గ్రోత్ హార్మోన్ à°¶‌రీరంలో పేరుకు పోయిన కొవ్వు క‌ణాల‌ను చిన్న చిన్న కొవ్వు క‌ణాలుగా విభ‌జించ‌à°¡‌మే కాకుండా కాలేయాన్ని ఉత్తేజ‌à°ª‌రిచి ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్ట‌ర్‌ అనే à°®‌రో హార్మోన్ విడుద‌à°² అయ్యేలా చేస్తుంది&period; కాలేయం నుండి విడుద‌లైన ఈ హార్మోన్ à°¶‌రీరంలో పేరుకు పోయిన కొవ్వును క‌రిగించి చ‌క్కెర‌&lpar;గ్లూకోజ్‌&rpar;లా మార్చుతుంది&period; ఈ గ్లూకోజ్ à°°‌క్తంలో క‌లవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి కావ‌ల్సిన à°¶‌క్తి à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కేవ‌లం నీటిని మాత్ర‌మే తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో కొవ్వు క‌రిగి త్వ‌à°°‌గా à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; ఎన్ని ప్ర‌à°¯‌త్నాలు చేసినా à°¬‌రువు à°¤‌గ్గ‌ని వారు వారానికి ఒకసారి ఇలా ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా&comma; కేవ‌లం నీటిని మాత్ర‌మే తాగ‌డం à°µ‌ల్ల à°¬‌రువు à°¤‌గ్గే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఇలా నీటిని మాత్ర‌మే తాగి ఉండ‌డాన్ని వాట‌ర్ ఫాస్టింగ్ లేదా వాట‌ర్ డైట్ అని అంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కేవ‌లం నీటిని మాత్ర‌మే తాగి ఉండ‌డం à°µ‌ల్ల కొంద‌రిలో నీర‌సం&comma; à°¤‌à°² తిర‌గ‌డం వంటివి జ‌రుగుతాయి&period; అలాంట‌ప్పుడు నిమ్మ à°°‌సం&comma; తేనె క‌లిపిన నీటిని లేదా కొబ్బ‌à°°à°¿ నీళ్లను తాగ‌à°µ‌చ్చు&period; వ్యాయామం&comma; యోగా&comma; వాకింగ్ వంటి వాటిని చేయ‌డంతోపాటు ఇలా వాట‌ర్ డైటింగ్ చేయ‌డం à°µ‌ల్ల ఇష్టమైన ఆహార à°ª‌దార్థాల‌ను తింటూనే వేగంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; అంతే కాకుండా కాలేయం à°ª‌ని తీరు కూడా మెరుగుప‌డుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts