Heat In Body : శ‌రీరంలోని వేడి వెంట‌నే త‌గ్గాలంటే.. ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Heat In Body &colon; అధిక వేడి&period;&period; ఈ à°¸‌à°®‌స్య‌తో à°®‌à°¨‌లో చాలా మంది బాధ‌à°ª‌డుతున్నారు&period; ఈ à°¸‌à°®‌స్య ఎక్కువ‌గా ఎండాకాలంలో à°µ‌స్తుంది&period; కానీ కొంద‌రిలో కాలంతో సంబంధం లేకుండా ఈ à°¸‌à°®‌స్య ఇబ్బంది పెడుతుంది&period; అధిక వేడి à°¸‌à°®‌స్య à°¤‌లెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి&period; వేడి క‌లిగించే à°ª‌దార్థాల‌ను ఎక్కువ‌గా తిన‌డం&comma; నీటిని తాగ‌క‌పోవ‌డం&comma; అధికంగా à°ª‌ని చేయ‌డం&comma; ఎండ‌లో ఎక్కువ‌గా తిర‌గ‌డం&comma; మాంసాహారాన్ని ఎక్క‌వుగా తీసుకోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత ఈ à°¸‌à°®‌స్య à°¤‌లెత్తుతుంది&period; అధిక వేడి వల్ల à°¤‌à°²‌తిరిగిన‌ట్టుగా ఉండ‌డం&comma; కంటి చూపు à°¸‌రిగ్గా క‌à°¨‌à°¬‌à°¡‌క‌పోవ‌డం&comma; à°¤‌à°²‌నొప్పి&comma; మూత‌విస‌ర్జ‌à°¨ à°¸‌à°®‌యంలో ఇబ్బందులు à°¤‌లెత్త‌డం వంటి à°¸‌à°®‌స్య‌లు ఎదురవుతాయి&period; అధిక వేడి కార‌ణంగా à°¶‌రీరంలో అవ‌à°¯‌వాలు దెబ్బ‌తినే అవ‌కాశం కూడా ఎక్కువ‌గా ఉంటుంది&period; క‌నుక à°®‌à°¨ à°¶‌రీరంలో ఉష్ణోగ్ర‌à°¤‌à°²‌ను ఎల్ల‌ప్పుడూ సాధార‌à°£ స్థాయిలో ఉంచుకోవ‌డం చాలా అవ‌à°¸‌రం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ ఇంట్లో ఉండే à°ª‌దార్థాల‌తో కొన్ని à°°‌కాల చిట్కాల‌ను à°¤‌యారు చేసుకుని వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా à°¶‌రీరాన్ని చ‌ల్ల‌à°¬‌రుచుకోవ‌చ్చు&period; అధిక వేడిని à°¤‌గ్గించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; అధిక వేడి à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ జీల‌క‌ర్ర‌&comma; కండ చ‌క్కెర క‌లిపి రెండు గంట‌à°² పాటు నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత ఈ నీటిని తాగాలి&period; ఇలా రోజుకు రెండు సార్లు తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో వేడి à°¤‌గ్గి à°¶‌రీరానికి చ‌లువ చేస్తుంది&period; నాన‌బెట్టేంత à°¸‌à°®‌యం లేని వారు ఈ రెండింటిని à°¸‌మానంగా తీసుకుని పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి&period; ఈ పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ నీళ్ల‌ల్లో క‌లిపి తాగాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల కూడా మంచి à°«‌లితం ఉంటుంది&period; అలాగే ఒక గ్లాస్ à°®‌జ్జిగ‌లో అర చెక్క నిమ్మ‌à°°‌సాన్ని క‌లిపి తాగాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల కూడా à°¶‌రీరంలో వేడి à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;29364" aria-describedby&equals;"caption-attachment-29364" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-29364 size-full" title&equals;"Heat In Body &colon; à°¶‌రీరంలోని వేడి వెంట‌నే à°¤‌గ్గాలంటే&period;&period; ఇలా చేయండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;heat-in-body&period;jpg" alt&equals;"Heat In Body best home remedy to reduce it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-29364" class&equals;"wp-caption-text">Heat In Body<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే విధంగా మూడు నుండి నాలుగు టీ స్పూన్ల à°¸‌బ్జా గింజ‌à°²‌ను నీటిలో వేసి నాన‌బెట్టాలి&period; ఇలా నాన‌బెట్టిన à°¸‌బ్జా గింజ‌à°²‌ను ఒక గ్లాస్ నీటిలో వేసి క‌à°²‌పాలి&period; ఇందులోనే అర చెక్క నిమ్మ‌à°°‌సాన్ని క‌లిపి తాగాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల వేడి à°¤‌గ్గి చ‌లువ చేస్తుంది&period; అలాగే ఒక గ్లాస్ నీటిలో తేనెను క‌లిపి రాత్రంతా అలాగే ఉంచాలి&period; ఉద‌యాన్నే ఈ నీటిని à°ª‌à°°‌గ‌డుపున తాగాలి&period; ఇలా చేయ‌డం వల్ల కూడా మంచి à°«‌లితం ఉంటుంది&period; వీటితో పాటు à°¶‌రీరానికి à°¤‌గిన‌న్ని నీటిని తాగాలి&period; ఫ్రిజ్ లో నీటిని తాగ‌డానికి à°¬‌దులుగా సాధార‌à°£ నీటిని తాగ‌డానికే ఎక్కువ ప్రాధాన్య‌à°¤ ఇవ్వాలి&period; అలాగే కొబ్బ‌à°°à°¿ నీటిని కూడా ఎక్కువ‌గా తాగాలి&period; అలాగే à°®‌సాలా దినుసుల‌ను&comma; మాంసాహారాన్ని à°¤‌క్కువ‌గా తీసుకోవాలి&period; ఈ చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా à°¶‌రీరంలో వేడిని à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts