చిట్కాలు

ఈ సీజ‌న్‌లో వ‌చ్చే ద‌గ్గు నుంచి వెంట‌నే ఉప‌శ‌మ‌నం పొందేందుకు ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా à°®‌à°¨‌కు à°¦‌గ్గు&comma; జ‌లుబు రెండూ ఒకేసారి à°µ‌స్తాయి&period; కొంద‌రికి మాత్రం జ‌లుబు ముందుగా à°µ‌స్తుంది&period; అది à°¤‌గ్గే à°¸‌à°®‌యంలో à°¦‌గ్గు à°µ‌స్తుంది&period; ఇక కొంద‌రికి కేవ‌లం ఎప్పుడూ à°¦‌గ్గు మాత్ర‌మే à°µ‌స్తుంటుంది&period; అయితే à°¦‌గ్గు అనేది à°¸‌à°¹‌జంగా వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్ à°µ‌ల్ల à°µ‌స్తుంది&period; ఇందుకు ఇంగ్లిష్ మెడిసిన్ వాడాల్సిన à°ª‌నిలేదు&period; à°®‌à°¨ ఇంట్లో ఉండే à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన à°ª‌దార్థాల‌తోనే à°¦‌గ్గును చాలా త్వ‌à°°‌గా à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; అందుకు కింద తెలిపిన చిట్కాలు బాగా ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-263 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2020&sol;12&sol;daggu-thaggadaniki-chitkalu-in-telugu-1024x690&period;jpg" alt&equals;"home remedies for cough " width&equals;"1024" height&equals;"690" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">1&period; ఉప్పు నీటితో పుక్కిలించ‌డం<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి బాగా క‌లిపి ఆ నీటిని గొంతులో పోసుకుని బాగా పుక్కిలించాలి&period; దీంతో గొంతులో దుర‌à°¦‌&comma; మంట à°¤‌గ్గుతాయి&period; ఇలా à°¤‌రచూ చేయ‌డం à°µ‌ల్ల వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి&period; జ‌లుబు రాదు&period; రోజుకు క‌నీసం 3 నుంచి 5 సార్లు ఉప్పు నీటిని ఇలా పుక్కిలిస్తే à°¦‌గ్గు త్వ‌à°°‌గా à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">2&period; తేనె&comma; నిమ్మ‌à°°‌సం<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో 2 టీస్పూన్ల నిమ్మ‌à°°‌సం&comma; 2 టీస్పూన్ల తేనెను వేసి బాగా క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని రోజుకు రెండు సార్లు&period;&period; ఉద‌యం&comma; సాయంత్రం తాగాలి&period; దీంతో తేనె&comma; నిమ్మ‌à°°‌సంల‌లో ఉండే యాంటీ వైర‌ల్ గుణాలు à°¦‌గ్గును à°¤‌గ్గిస్తాయి&period; అలాగే వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చూస్తాయి&period; వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతాయి&period; దీంతో శ్వాస‌కోశ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">3&period; చికెన్ సూప్<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజుకు రెండు సార్లు&period;&period; ఉద‌యం&comma; సాయంత్రం చికెన్ సూప్ తాగ‌డం à°µ‌ల్ల కూడా à°¶‌రీర రోగ నిరోధ‌క శక్తి పెరుగుతుంది&period; దీంతో శ్వాస‌కోశ à°¸‌à°®‌స్య‌లు&period;&period; ముఖ్యంగా à°¦‌గ్గు&comma; జ‌లుబు à°¤‌గ్గుతాయి&period; ఈ సూప్‌లో ఉండే యాంటీ వైర‌ల్ గుణాలు వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్ల‌ను à°¤‌గ్గిస్తాయి&period; అలాగే à°¦‌గ్గు à°¤‌గ్గేలా చూస్తాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">4&period; ఆవిరి à°ª‌ట్ట‌డం<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక పాత్ర‌లో నీటిని బాగా à°®‌రిగించాలి&period; దాన్నుంచి నీటి ఆవిరి బాగా à°µ‌చ్చే à°µ‌à°°‌కు నీటిని à°®‌రిగించాలి&period; అనంత‌రం ఆ నీటిలో కొన్ని చుక్క‌à°² యూక‌లిప్ట‌స్ ఆయిల్ వేయాలి&period; దీంతో ఆవిరి నుంచి యూక‌లిప్ట‌స్ ఆయిల్ వాయువు రూపంలో à°µ‌స్తుంటుంది&period; ఆ ఆవిరిని బాగా పీల్చాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°¦‌గ్గు&comma; జ‌లుబు à°¤‌గ్గుతాయి&period; à°¤‌à°²‌నొప్పి కూడా à°¤‌గ్గుతుంది&period; శ్వాస‌కోశ à°¸‌à°®‌స్య‌à°² నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">5&period; à°ª‌సుపు&comma; పాలు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక గ్లాస్ వేడి పాల‌లో కొద్దిగా à°ª‌సుపు క‌లిపి నిత్యం 3 పూట‌లా తాగాలి&period; à°ª‌సుపులో యాంటీ వైర‌ల్ గుణాలు ఉంటాయి&period; ఇవి à°¦‌గ్గు&comma; జ‌లుబు వంటి శ్వాస‌కోశ à°¸‌à°®‌స్య‌లను à°¤‌గ్గిస్తాయి&period; à°¶‌రీర రోగ‌నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">6&period; అల్లం టీ<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని అందులో కొద్దిగా అల్లం వేసి బాగా à°®‌రిగించాలి&period; అనంత‌రం ఆ ద్ర‌వాన్ని à°µ‌à°¡‌క‌ట్టి వేడిగా ఉండ‌గానే అందులో తేనె&comma; నిమ్మ‌à°°‌సం క‌లుపుకుని తాగాలి&period; ఇలా రోజుకు 3 సార్లు తాగితే à°¦‌గ్గు నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; అల్లంలో ఉండే యాంటీ వైర‌ల్ గుణాలు à°¦‌గ్గును à°¤‌గ్గిస్తాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">7&period; వెల్లుల్లి&comma; తేనె<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2 లేదా 3 వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను తీసుకుని వాటిని బాగా à°¨‌లిపి ఆ మిశ్ర‌మాన్ని 1 టేబుల్ స్పూన్ తేనెలో క‌లిపి తీసుకోవాలి&period; ఇలా నిత్యం 3 సార్లు చేస్తే à°¦‌గ్గు నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; ఈ రెండు à°ª‌దార్థాల్లో ఉండే యాంటీ వైర‌ల్ గుణాలు à°¦‌గ్గును à°¤‌గ్గిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే 3 వారాల క‌న్నా ఎక్కువ‌గా à°¦‌గ్గు&comma; జ‌లుబు ఉంటే అందుకు తీవ్ర అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు లేదా ఇన్‌ఫెక్ష‌న్లు కార‌à°£‌మై ఉంటాయి&period; క‌నుక అలాంటి వారు ఏమాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌రాదు&period; వెంట‌నే వైద్యున్ని సంప్ర‌దించి à°ª‌రీక్ష‌లు చేయించుకుని à°¤‌గిన చికిత్స తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts