పాదాల వాపుల‌ను త‌గ్గించేందుకు స‌హ‌జసిద్ధ‌మైన చిట్కాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">పాదాల వాపులు సాధార‌ణంగా చాలా మందికి à°µ‌స్తుంటాయి&period; గ‌ర్భిణీల‌కు ఈ à°¸‌à°®‌స్య à°¸‌à°¹‌జంగానే à°µ‌స్తుంటుంది&period; కొంద‌రికి శరీరంలో అధికంగా ద్ర‌వాలు పేరుకుపోవ‌డం à°µ‌ల్ల ఈ à°¸‌à°®‌స్య à°µ‌స్తుంటుంది&period; దీన్నే ఎడిమా అంటారు&period; అయితే à°ª‌లు à°¸‌హజ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల ఈ à°¸‌à°®‌స్య నుంచి బయ‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అవేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-2979 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;swollen-feet-1024x578&period;jpg" alt&equals;"home remedies for swollen feet " width&equals;"696" height&equals;"393" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; ఒక బకెట్ గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా సైంధ‌à°µ à°²‌à°µ‌ణం క‌లిపి ఆ నీటిలో కాళ్ల‌ను ఉంచాలి&period; à°¤‌రువాత 15-20 నిమిషాలు ఆగి కాళ్ల‌ను తీసేయాలి&period; రోజుకు ఇలా రెండు సార్లు చేయాలి&period; దీంతో పాదాల వాపుల నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; వాపుల‌ను à°¤‌గ్గించ‌డంలో గ్రేప్ ఫ్రూట్ ఎసెన్షియ‌ల్ ఆయిల్ బాగా à°ª‌నిచేస్తుంది&period; ఒక à°¬‌కెట్ గోరు వెచ్చ‌ని నీటిలో కొన్ని చుక్క‌à°² గ్రేప్ ఫ్రూట్ ఎసెన్షియ‌ల్ ఆయిల్‌ను వేసి ఆ నీటిలో పాదాల‌ను ఉంచాలి&period; కొంత సేపు ఉంచాక పాదాల‌ను తీసేయాలి&period; గ్రేప్ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడేటివ్ à°²‌క్ష‌ణాలు ఉంటాయి&period; ఇవి నొప్పులు&comma; వాపుల‌ను à°¤‌గ్గిస్తాయి&period; ఎడిమా à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌వచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; à°¶‌రీరంలో ఉన్న à°²‌à°µ‌ణాల‌ను à°ª‌లుచ‌à°¨ చేసేందుకు నీటిని ఎక్కుగా తాగాలి&period; ద్ర‌వాహారం ఎక్కువ‌గా తీసుకోవాలి&period; దీంతో వ్య‌ర్థాలు à°¬‌à°¯‌ట‌కు వెళ్లిపోతాయి&period; ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా నిమ్మ‌à°°‌సం క‌లిపి తాగాలి&period; కీర దోస జ్యూస్‌ను కూడా తాగ‌à°µ‌చ్చు&period; దీని à°µ‌ల్ల పాదాల వాపులు కూడా à°¤‌గ్గుతాయి&period; పాదాల్లో అధికంగా ఉండే ద్ర‌వాలు à°¬‌à°¯‌ట‌కు పోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; పుచ్చ‌కాయ‌ల్లో అనేక ఔష‌à°§ గుణాలు దాగి ఉంటాయి&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; పుచ్చ‌కాయ‌ల్లో 92 శాతం నీరు ఉంటుంది&period; అందువ‌ల్ల మూత్రం బాగా à°µ‌స్తుంది&period; దీంతో à°¶‌రీరంలో ఉండే అధిక ద్ర‌వాలతోపాటు వ్యర్థాలు à°¬‌à°¯‌ట‌కు పోతాయి&period; పాదాల వాపులు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; à°§‌నియాల్లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ à°²‌క్ష‌ణాలు ఉంటాయి&period; అందువ‌ల్ల వీటిని తీసుకుంటే పాదాల వాపుల‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; 2 లేదా 3 టీస్పూన్ల à°§‌నియాల విత్త‌నాల‌ను ఒక క‌ప్పు నీటిలో వేసి బాగా à°®‌రిగించాలి&period; నీరు à°¸‌గం క‌ప్పు అయ్యే à°µ‌à°°‌కు à°®‌రిగించాక ఆ నీటిని à°µ‌à°¡‌క‌ట్టి గోరు వెచ్చ‌గా ఉండ‌గానే తాగేయాలి&period; ఇలా రోజుకు 2 సార్లు చేస్తే ఎడిమా à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నువ్వుల నూనెతో రోజూ పాదాల‌ను 5-10 నిమిషాల పాటు à°®‌ర్ద‌నా చేయాలి&period; à°¤‌రువాత గోరు వెచ్చ‌ని నీటితో కాప‌డం పెట్టాలి&period; ఇలా రోజూ చేస్తే పాదాల‌లో à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ పెరుగుతుంది&period; వాపులు à°¤‌గ్గుతాయి&period; అలాగే నిద్రించేట‌ప్పుడు పాదాల‌ను ఎత్తులో పెట్టుకుని నిద్రించాలి&period; అందుకు గాను దిండును ఉప‌యోగించాలి&period; పాదాలు గుండె క‌న్నా ఎత్తులో ఉండేలా చూసుకోవాలి&period; ఇక ఆహారంలోనూ à°ª‌లు మార్పులు చేసుకోవాలి&period; ఉప్పును à°¤‌గ్గించాలి&period; ఎక్కువ సేపు కూర్చుని ఉండ‌రాదు&period; à°®‌ధ్య à°®‌ధ్య‌లో విరామం తీసుకుని కాస్తంత దూరం à°¨‌à°¡‌వాలి&period; à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ మెరుగు à°ª‌డేందుకు పాదాల‌కు వ్యాయామం చేయాలి&period; దీంతో వాపులు&comma; నొప్పులు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts